Home /News /movies /

JABARDASTH ANCHOR ANASUYA BHARADWAJ BUSY WITH MOVIE OFFERS BUT ANOTHER ANCHOR RASHMI GAUTAM BACK IN RACE PK

అన‌సూయ కెరీర్ జబర్దస్త్.. ర‌ష్మీ గౌత‌మ్ కెరీర్ మాత్రం అంతా కామెడీ..

తెలుగు యాంకర్స్ అనసూయ, రష్మి గౌతమ్

తెలుగు యాంకర్స్ అనసూయ, రష్మి గౌతమ్

ర‌ష్మి గౌత‌మ్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్.. ఇద్ద‌రికి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు ఈ ఇద్ద‌రూ. అప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా జ‌బ‌ర్ద‌స్త్ అనే ఒకే ఒక్క షోతో స్టార్ యాంక‌ర్స్ అయిపోయారు ఈ ముద్దుగుమ్మ‌లు.

ర‌ష్మి గౌత‌మ్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్.. ఇద్ద‌రికి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు ఈ ఇద్ద‌రూ. పైగా ఒకే కార్య‌క్ర‌మంతో ఇద్ద‌రూ స్టార్స్ అయ్యారు కూడా. అప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా జ‌బ‌ర్ద‌స్త్ అనే ఒకే ఒక్క షోతో స్టార్ యాంక‌ర్స్ అయిపోయారు ఈ ముద్దుగుమ్మ‌లు. ఇదే క్రేజ్ ఇప్పుడు సినిమాల్లో కూడా ప‌నికొస్తుంది. జ‌బ‌ర్ద‌స్త్ పేరు చెప్పుకుని వ‌ర‌స‌గా సినిమాలు చేస్తున్నారు ఈ యాంక‌ర్స్. అయితే ఈ విష‌యంలో అన‌సూయతో పోలిస్తే ర‌ష్మి గౌత‌మ్ కాస్త వెన‌క‌బ‌డి ఉంది.

Jabardasth Anchor Anasuya Bharadwaj dominating another anchor Rashmi Gautam in movie offers pk.. ర‌ష్మి గౌత‌మ్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్.. ఇద్ద‌రికి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు ఈ ఇద్ద‌రూ. అప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా జ‌బ‌ర్ద‌స్త్ అనే ఒకే ఒక్క షోతో స్టార్ యాంక‌ర్స్ అయిపోయారు ఈ ముద్దుగుమ్మ‌లు. jabardasth comedy show,jabardasth new promo,jabardasth anasuya bharadwaj,jabardasth comedy show,anasuya bharadwaj rashmi gautam,anasuya bharadwaj twitter,jabardasth rashmi gautam,jabardasth rashmi gautam movies,jabardasth anchor rashmi gautam,anchor rashmi,rashmi gautam age,rashmi gautam dance,rashmi gautam songs,rashmi gautam unseen,rashmi gautam new movies,rashmi gautam lifestyle,telugu cinema,anasuya bharadwaj chiranjeevi,అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో,జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్,తెలుగు సినిమా
రష్మి గౌతమ్ అనసూయ

హాట్ షో చేయ‌డంలో.. అలాంటి సీన్స్ చేయ‌డంలో కూడా ఎప్పుడూ ముందే ఉంటుంది ర‌ష్మి. లిప్ లాక్ సీన్స్ చేయ‌డానికి కూడా ఏ మాత్రం వెన‌కాడ‌దు ఈ భామ‌. కానీ ఎందుకో తెలియ‌దు మ‌రి స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ర‌ష్మికి ఆఫ‌ర్లు రాలేదు. అన్నీ చిన్న సినిమాలు అందులోనూ అడ‌ల్ట్ కామెడీ సినిమాల్లోనే ఎక్కువ‌గా న‌టిస్తూ వ‌స్తుంది ర‌ష్మి గౌత‌మ్. పైగా త‌న‌కు పాత్ర‌ల కంటే కూడా డ‌బ్బు ముఖ్యం అని చెప్ప‌డంతో అలాంటి సినిమాలే ఎక్కువ‌గా చేస్తుంది ఈ బ్యూటీ.

Jabardasth Anchor Anasuya Bharadwaj dominating another anchor Rashmi Gautam in movie offers pk.. ర‌ష్మి గౌత‌మ్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్.. ఇద్ద‌రికి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు ఈ ఇద్ద‌రూ. అప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా జ‌బ‌ర్ద‌స్త్ అనే ఒకే ఒక్క షోతో స్టార్ యాంక‌ర్స్ అయిపోయారు ఈ ముద్దుగుమ్మ‌లు. jabardasth comedy show,jabardasth new promo,jabardasth anasuya bharadwaj,jabardasth comedy show,anasuya bharadwaj rashmi gautam,anasuya bharadwaj twitter,jabardasth rashmi gautam,jabardasth rashmi gautam movies,jabardasth anchor rashmi gautam,anchor rashmi,rashmi gautam age,rashmi gautam dance,rashmi gautam songs,rashmi gautam unseen,rashmi gautam new movies,rashmi gautam lifestyle,telugu cinema,anasuya bharadwaj chiranjeevi,అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో,జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్,తెలుగు సినిమా
అనసూయ రష్మి గౌతమ్

అందుకే ఈ మ‌ధ్య ఎన్ని సినిమాలు చేసినా కూడా కోరుకున్న క్రేజ్ మాత్రం ర‌ష్మీకి రాలేదు. ఇదే స‌మ‌యంలో త‌క్కువ సినిమాలు చేసినా కూడా త‌న‌కు గుర్తింపు వ‌చ్చే పాత్ర‌లే చేస్తుంది అన‌సూయ‌. గ్లామ‌ర్ రోల్స్ అని కూర్చోకుండా కేవ‌లం ప‌ర్ఫార్మెన్స్ ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల చుట్టూ అను తిరుగుతుంది. దాంతో వెతుక్కుంటూ మ‌రీ ఈ భామ‌కు ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. కానీ ర‌ష్మీకి మాత్రం గ్లామ‌ర్ షో చేస్తున్నా.. అవ‌కాశాలు రావ‌డం లేదు.

Jabardasth Anchor Anasuya Bharadwaj dominating another anchor Rashmi Gautam in movie offers pk.. ర‌ష్మి గౌత‌మ్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్.. ఇద్ద‌రికి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు ఈ ఇద్ద‌రూ. అప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా జ‌బ‌ర్ద‌స్త్ అనే ఒకే ఒక్క షోతో స్టార్ యాంక‌ర్స్ అయిపోయారు ఈ ముద్దుగుమ్మ‌లు. jabardasth comedy show,jabardasth new promo,jabardasth anasuya bharadwaj,jabardasth comedy show,anasuya bharadwaj rashmi gautam,anasuya bharadwaj twitter,jabardasth rashmi gautam,jabardasth rashmi gautam movies,jabardasth anchor rashmi gautam,anchor rashmi,rashmi gautam age,rashmi gautam dance,rashmi gautam songs,rashmi gautam unseen,rashmi gautam new movies,rashmi gautam lifestyle,telugu cinema,anasuya bharadwaj chiranjeevi,అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో,జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్,తెలుగు సినిమా
యాంక‌ర్ అన‌సూయ

రంగ‌స్థ‌లం త‌ర్వాత అన‌సూయ‌కు చిరంజీవితో న‌టించే అవ‌కాశం రాబోతుంది. కొర‌టాల శివ సినిమాలో ఈమె న‌టించ‌బోతుంది. కానీ ర‌ష్మీ మాత్రం కేవ‌లం అందాల ఆర‌బోత‌నే న‌మ్ముకుని వెన‌క‌బ‌డిపోయింది. ఇప్పుడు ఈమెకు ఒక్క ఆఫ‌ర్ కూడా లేదంటే న‌మ్మశ‌క్యం కాదు. మొత్తానికి అన‌సూయ దూసుకుపోతుంటే ర‌ష్మీ గౌత‌మ్ మాత్రం అలా సైలెంట్‌గా వేడుక చూస్తుంది.
First published:

Tags: Anasuya Bharadwaj, Chiranjeevi, Rashmi Gautam, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు