బాలయ్య సినిమాలో జబర్దస్త్ అనసూయ.. విలన్‌గా MLA రోజా..?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈయన ప్రస్తుతం రూలర్‌ సినిమాతో వస్తున్నాడు. డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు డిజాస్టర్స్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 2, 2019, 10:42 PM IST
బాలయ్య సినిమాలో జబర్దస్త్ అనసూయ.. విలన్‌గా MLA రోజా..?
బాలయ్య రోజా అనసూయ
  • Share this:
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈయన ప్రస్తుతం రూలర్‌ సినిమాతో వస్తున్నాడు. డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు డిజాస్టర్స్ తర్వాత నటిస్తున్న సినిమా తర్వాత రూలర్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు బాలయ్య. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కేయస్ రవికుమార్. సి కళ్యాణ్ నిర్మాత. జై సింహా తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఇక ఈ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు బాలయ్య.

Jabardasth anchor Anasuya Bharadwaj and YCP MLA Roja will going to play key roles in Balakrishna Boyapati movie pk నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈయన ప్రస్తుతం రూలర్‌ సినిమాతో వస్తున్నాడు. డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు డిజాస్టర్స్.. balakrishna,roja,mla roja,ysrcp mla roja,balakrishna boyapati srinu,balakrishna anasuya bharadwaj,jabardasth anchor anasuya balakrishna,balakrishna jabardasth comedy show,roja twitter,balakrishna roja movies,balakrishna roja boyapati srinu movie,balakrishna boyapati srinu movie,roja movies,roja balayya movies,peddannayya,bobbili simham movie,bhairava dweepam movie roja,jabardasth comedy show,jabardsath judge roja,tdp mla balakrishna,ap politics,telugu cinema,బాలకృష్ణ,బోయపాటి శ్రీను,రోజా,ఎమ్మెల్యే రోజా,బాలయ్య బోయపాటి సినిమాలో అనసూయ భరద్వాజ్,బాలయ్య సినిమాలో జబర్దస్త్ కమెడియన్లు,బాలయ్య రోజా,బాలయ్య రోజా సినిమాలు,తెలుగు సినిమా
NBK 105 రొమాంటిక్ లుక్ Photo : facebook/NandamuriBalakrishna


ఇప్పటికే బోయపాటి దర్శకత్వంలో సింహ , లెజెండ్ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసాడు బాలయ్య. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాతో రాబోతున్నారు. ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని దాదాపు 50 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించబోతున్నాడు. వినయ విధేయ రామ సినిమా తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా ఇది. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రంలో జబర్దస్త్ టీం చాలా మంది నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే జబర్దస్త్ జడ్జ్, వైసీపీ ఎమ్యెల్యే రోజా ఈ చిత్రంలో ప్రతినాయక పాత్రలో నటించబోతుందని ప్రచారం జరుగుతుంది.

Jabardasth anchor Anasuya Bharadwaj and YCP MLA Roja will going to play key roles in Balakrishna Boyapati movie pk నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈయన ప్రస్తుతం రూలర్‌ సినిమాతో వస్తున్నాడు. డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు డిజాస్టర్స్.. balakrishna,roja,mla roja,ysrcp mla roja,balakrishna boyapati srinu,balakrishna anasuya bharadwaj,jabardasth anchor anasuya balakrishna,balakrishna jabardasth comedy show,roja twitter,balakrishna roja movies,balakrishna roja boyapati srinu movie,balakrishna boyapati srinu movie,roja movies,roja balayya movies,peddannayya,bobbili simham movie,bhairava dweepam movie roja,jabardasth comedy show,jabardsath judge roja,tdp mla balakrishna,ap politics,telugu cinema,బాలకృష్ణ,బోయపాటి శ్రీను,రోజా,ఎమ్మెల్యే రోజా,బాలయ్య బోయపాటి సినిమాలో అనసూయ భరద్వాజ్,బాలయ్య సినిమాలో జబర్దస్త్ కమెడియన్లు,బాలయ్య రోజా,బాలయ్య రోజా సినిమాలు,తెలుగు సినిమా
బాలయ్య రోజా ఫైల్ ఫోటోస్




పవర్ ఫుల్ రోల్ కావడంతో రోజా కూడా ఓకే అనేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కూడా విలన్ పాత్రలో నటించేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో రోజాతో పాటు జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ప్రధాన పాత్రలో నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే కామెడీ కోసం ఎక్కువగా జబర్దస్త్ షోలో నవ్వులు పూయిస్తున్న కమెడియన్స్‌ను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నాడు. 2020 సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నాడు బోయపాటి శ్రీను. మొత్తానికి జబర్దస్త్ కాంబినేషన్‌లో రాబోయే ఈ చిత్రంతో బాలయ్య ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నాడో..?
First published: December 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...