అక్కడి అందాలను చూసి... మైమరిచిపోతున్న అనసూయ..

Anasuya Bharadwaj : అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది.

news18-telugu
Updated: October 12, 2019, 4:19 PM IST
అక్కడి అందాలను చూసి... మైమరిచిపోతున్న అనసూయ..
Instagram/itsme_anasuya
news18-telugu
Updated: October 12, 2019, 4:19 PM IST
Anasuya Bharadwaj : అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అంతేకాదు బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు. అయితే అనసూయ కేవలం టీవీ యాంకరింగ్‌ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. అంతేకాకుండా అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. అది అలా ఉండగా.. ఆ మధ్య అమెరికా వెళ్లిన అనసూయ అక్కడి అందాలను చూసి మైమరిచిపోయినట్లు తెలిపింది.. దానికి సంబందించిన ఓ పిక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. 
Loading...

View this post on Instagram
 

So you know how I look when you say the right things with the right mind😊 #throwbackPicture #mountRainierNationalPark #nature_seeker


A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on
First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...