హోమ్ /వార్తలు /సినిమా /

ఎమ్మెల్యే రోజా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వగానే...షాక్ లో మాస్ అవినాష్...షో మధ్యలోనే...

ఎమ్మెల్యే రోజా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వగానే...షాక్ లో మాస్ అవినాష్...షో మధ్యలోనే...

నటి రోజా (Jabardasth Comedy Show)

నటి రోజా (Jabardasth Comedy Show)

మాస్ అవినష్, కెవ్వు కార్తీక్ స్కిట్ సమయంలో ఎమ్మెల్యే రోజా పేల్చిన బాంబుతో అంతా షాక్ కు గురయ్యారు.

    జబర్దస్త్ లాక్ డౌన్ తర్వాత తిరిగి ప్రారంభం అయ్యింది. గతంలో మాదిరిగానే అంతే ఎనర్జీతోనూ అదే ఉత్సాహంతో స్కిట్స్ సాగుతున్నాయి. యాంకర్ అనసూయ మేకోవర్ కూడా జబర్దస్త్ కు అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. అయితే జడ్జి రోజా మాత్రం ఎప్పటి లాగే కమాండింగ్ తో షోలో అట్రాక్షన్ గా నిలిచింది. అయితే కం బ్యాక్ జబర్దస్త్ స్కిట్స్ లో హైపర్ ఆది ఎప్పటి లాగే తన పంచులతో విరుచుకుపడ్డాడు. అయితే ఇక అనుకోని ఒక షాక్ మాత్రం ఎక్స్ ట్రా జబర్దస్త్ లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా మాస్ అవినష్, కెవ్వు కార్తీక్ స్కిట్ సమయంలో ఎమ్మెల్యే రోజా పేల్చిన బాంబుతో అంతా షాక్ కు గురయ్యారు. స్కిట్ భాగంగా మాస్ అవినాష్ తాను లాక్ డౌన్ సమయంలో ఒక్క ఫుల్ బాటిల్ మద్యం కోసం 9 వేలు ఖర్చు చేశానని చెప్పాడు. దీంతో ఎమ్మెల్యే రోజా తాను జబర్దస్త్ జడ్జి అనే సంగతి కూడా మర్చిపోయి ఫైర్ అయ్యింది. ఎవడ్రా మందుబాటిల్ కొనుక్కోమని చెప్పింది. అంటూ ఫైర్ అవ్వగానే మాస్ అవినాష్ స్కిట్ ఆపేసి ఆశ్చర్యపోయాడు. ఇలా ఎక్స్ ట్రా జబర్దస్త్ సరదా పంచులతో సాగుతోంది.

    Published by:Krishna Adithya
    First published:

    Tags: Jabardasth, MLA Roja

    ఉత్తమ కథలు