‘ఇస్మార్ట్ శంకర్’ 75 కోట్లు నాటౌట్.. రామ్, పూరీ జగన్నాథ్ ఊచకోత..

ఇస్మార్ట్ శంక‌ర్.. ఇప్పుడు ఈ చిత్రం గురించే అంతా చ‌ర్చించుకుంటున్నారు. అప్పుడే ఈ చిత్రం వచ్చి 14 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తూనే ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 3, 2019, 2:20 PM IST
‘ఇస్మార్ట్ శంకర్’ 75 కోట్లు నాటౌట్.. రామ్, పూరీ జగన్నాథ్ ఊచకోత..
ఇస్మార్ట్ శంకర్ ఫైల్ ఫోటో
  • Share this:
ఇస్మార్ట్ శంక‌ర్.. ఇప్పుడు ఈ చిత్రం గురించే అంతా చ‌ర్చించుకుంటున్నారు. అప్పుడే ఈ చిత్రం వచ్చి 14 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 37.50 కోట్లు షేర్ వ‌సూలు చేసి ఔరా అనిపించింది ఈ చిత్రం. డియర్ కామ్రేడ్ వచ్చిన తర్వాత కూడా ఇస్మార్ట్ దూకుడు సాగుతూనే ఉంది. విడుదలైన 14 రోజుల తర్వాత కూడా ఈ చిత్రం కలెక్షన్లు చూస్తుంటే ట్రేడ్ కూడా షాక్ అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 75 కోట్ల మైలురాయి కూడా అందుకుంది. రామ్ కెరీర్‌లో తొలి 75 కోట్ల గ్రాసర్‌గా నిలిచింది ఈ చిత్రం.

Ismart Shankar 12 days WW collections and Ram Pothineni done wonders at Box Office pk ఇస్మార్ట్ శంక‌ర్.. ఇప్పుడు ఈ చిత్రం గురించే అంతా చ‌ర్చించుకుంటున్నారు. అప్పుడే ఈ చిత్రం వచ్చి 12 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తూనే ఉంది. ram,ram twitter,puri jagannadh twitter,ismart shankar twitter,ismart shankar box office collection,ismart shankar,ismart shankar 12 days ww collections,ismart shankar 12 days worldwide collections,ismart shankar movie collections,ismart shankar box office collections,ismart shankar collections report,ismart shankar 12 days collections,ismart shankar movie,ismart shankar movie 12 days ap & ts collections,ismart shankar collection,ismart shankar songs,telugu cinema,ఇస్మార్ట్ శంకర్,ఇస్మార్ట్ శంకర్ 12 డేస్ కలెక్షన్స్,ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్,ఇస్మార్ట్ శంకర్ వసూళ్లు,తెలుగు సినిమా
ఇస్మార్ట్ శంకర్ ఫోటో (Source: Twitter)


టెంప‌ర్ త‌ర్వాత స‌రైన విజ‌యం లేక చూస్తున్న పూరీ జ‌గ‌న్నాథ్‌కు ఈ చిత్రం ఊహించిన దానికంటే కూడా ఎక్కువే తీసుకొస్తుంది. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఇస్మార్ట్ శంక‌ర్ 14 రోజుల్లోనే 37.50 కోట్లు వ‌సూలు చేసిందంటే బాక్సాఫ‌స్ ద‌గ్గ‌ర శంక‌ర్ ర‌చ్చ ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అస‌లు మాస్ సినిమా అంటే ఇలా ఉంటుందా అనేలా ఈ చిత్రం వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుంది.
Ismart Shankar Worldwide collections and Puri Jagannadh movie crossed 75 crore mark pk ఇస్మార్ట్ శంక‌ర్.. ఇప్పుడు ఈ చిత్రం గురించే అంతా చ‌ర్చించుకుంటున్నారు. అప్పుడే ఈ చిత్రం వచ్చి 12 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తూనే ఉంది. ismart shankar 75 crores,ismart shnkar 75 crore mark,isamrt shankar 75 crore gross,ram,ram twitter,puri jagannadh twitter,ismart shankar twitter,ismart shankar box office collection,dear comrade collections,vijay devarakonda dear comrade collections,ismart shankar,ismart shankar 14 days ww collections,ismart shankar 14 days worldwide collections,ismart shankar movie collections,ismart shankar box office collections,ismart shankar collections report,ismart shankar 14 days collections,ismart shankar movie,ismart shankar movie 14 days ap & ts collections,ismart shankar collection,ismart shankar songs,telugu cinema,ఇస్మార్ట్ శంకర్,ఇస్మార్ట్ శంకర్ 75 కోట్లు,ఇస్మార్ట్ శంకర్ 14 డేస్ కలెక్షన్స్,ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్,ఇస్మార్ట్ శంకర్ వసూళ్లు,తెలుగు సినిమా
ఇస్మార్ట్ శంకర్ ఫైల్ ఫోటో (Source: Twitter)

నిజానికి సినిమాలో ఏం లేక‌పోయినా కూడా మాస్ డైలాగులు.. పూరీ మార్క్ ఆటిట్యూడ్.. దీనికి శ్రీ‌రామ‌ర‌క్ష‌గా నిలిచాయి. ఇక రామ్ కూడా ఇస్మార్ట్ శంక‌ర్ పాత్ర‌కు ప్రాణం పోసాడు. హీరోయిన్ల గ్లామ‌ర్ షో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. నైజాంలో ఇప్ప‌టికే ఈ చిత్రం 16.50 కోట్లు షేర్ వ‌సూలు చేసింది. ఇప్ప‌టికే ఇస్మార్ట్ శంకర్ ఏపీ, తెలంగాణ‌ల్లో 35.22 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది.

Ismart Shankar 12 days WW collections and Ram Pothineni done wonders at Box Office pk ఇస్మార్ట్ శంక‌ర్.. ఇప్పుడు ఈ చిత్రం గురించే అంతా చ‌ర్చించుకుంటున్నారు. అప్పుడే ఈ చిత్రం వచ్చి 12 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తూనే ఉంది. ram,ram twitter,puri jagannadh twitter,ismart shankar twitter,ismart shankar box office collection,ismart shankar,ismart shankar 12 days ww collections,ismart shankar 12 days worldwide collections,ismart shankar movie collections,ismart shankar box office collections,ismart shankar collections report,ismart shankar 12 days collections,ismart shankar movie,ismart shankar movie 12 days ap & ts collections,ismart shankar collection,ismart shankar songs,telugu cinema,ఇస్మార్ట్ శంకర్,ఇస్మార్ట్ శంకర్ 12 డేస్ కలెక్షన్స్,ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్,ఇస్మార్ట్ శంకర్ వసూళ్లు,తెలుగు సినిమా
ఇస్మార్ట్ శంకర్ డియర్ కామ్రేడ్ ఫోటోస్ (Source: Twitter)


ఓవ‌ర్సీస్ కూడా క‌లిపితే 38 కోట్ల‌కు చేరిపోయింది ఈ లెక్క‌. మొత్తానికి పూరీ కోరుకుంటున్న బ్లాక్ బ‌స్ట‌ర్ ఇన్ని రోజుల‌కు వ‌చ్చేసింది. ఇప్ప‌టికే అన్ని ఏరియాల్లోనూ సినిమాను కొన్న బ‌య్య‌ర్లు లాభాల్లోకి వ‌చ్చేసారు. కొన్నిచోట్ల అయితే రెండింతలు లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. డియర్ కామ్రేడ్ వచ్చిన తర్వాత కూడా ఇస్మార్ట్ దూకుడు మాత్రం తగ్గడం లేదు. త్వరలోనే ఈ సినిమాకు భారీ సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
Published by: Praveen Kumar Vadla
First published: August 3, 2019, 2:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading