చార్మీని బిగి కౌగిలిలో బంధించి...బీరుతో తలస్నానం చేసి...వర్మ రచ్చ రచ్చ...

నిన్న రాత్రి ఇస్మార్ట్ శంకర్ యూనిట్ అంతా కలిసి చేసుకున్న సక్సెస్ పార్టీలో ఆర్‌జీవీ రెచ్చిపోయాడు. ఏకంగా షాంపెయిన్ తో తల స్నానం చేసి, పక్కనే ఉన్న చిత్ర నిర్మాత చార్మిని గట్టిగా కౌగిలించుకొని ఆర్‌జీవీ రచ్చ...రచ్చ చేశాడు.

news18-telugu
Updated: July 20, 2019, 5:16 PM IST
చార్మీని బిగి కౌగిలిలో బంధించి...బీరుతో తలస్నానం చేసి...వర్మ రచ్చ రచ్చ...
రాము రచ్చ రచ్చ (Image : Twitter)
  • Share this:
తన శిష్యుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ బంపర్ హిట్ కావడంతో  సంచలన దర్శకుు రామ్ గోపాల్ వర్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నిన్న రాత్రి ఇస్మార్ట్ శంకర్ యూనిట్ అంతా కలిసి చేసుకున్న సక్సెస్ పార్టీలో ఆర్‌జీవీ రెచ్చిపోయాడు. ఏకంగా షాంపెయిన్ తో తల స్నానం చేసి, పక్కనే ఉన్న చిత్ర నిర్మాత చార్మిని గట్టిగా కౌగిలించుకొని ఆర్‌జీవీ రచ్చ...రచ్చ చేశాడు. అంతే కాదు దర్శకుడు పూరీ జగన్నాథ్ ను ముద్దు కూడా పెట్టుకొని రాము తన సంతోషాన్ని పంచుకున్నాడు.

 
View this post on Instagram
 

CHAMPAGNE CELEBRATING #iSmartshankar WITH ITS LOVELIES @charmmekaur @nabhanatesh and @actress_nidhhiagerwal 😍😍😍


A post shared by RGV (@rgvzoomin) on


First published: July 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు