Ismart Shankar | గుండు కొట్టించుకున్న హీరో రామ్.. ఎందుకంటే..

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో గడ్డం, డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో రామ్ లుక్ అదిరిపోయింది. ఇప్పుడు ఈ గుండు గెటప్‌లో కనిపించాడు.

news18-telugu
Updated: August 10, 2019, 11:36 AM IST
Ismart Shankar | గుండు కొట్టించుకున్న హీరో రామ్.. ఎందుకంటే..
రామ్ పోతినేని కొత్త లుక్
  • Share this:
ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్ పోతినేని గుండు కొట్టించుకున్నాడు. ఔనా అనుకోవద్దు. ఔను. నిజంగానే గుండు కొట్టించుకున్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కోసం రామ్ చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాడు. అయితే, ఇప్పటికి ఆ హిట్ పడింది. పూరీ జగన్నాథ్ నుంచి ఇస్మార్ట్ కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దీంతో ఇప్పుడు మూవీ యూనిట్ మొత్తం ఆనందంలో మునిగిపోయింది. ఈ క్రమంలో తాజాగా మరో సినిమా ఏదీ కూడా కమిట్ కాలేదు. తాజాగా రామ్ తన కొత్త లుక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.



ఇస్మార్ట్ శంకర్ సినిమాలో గడ్డం, డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో రామ్ లుక్ అదిరిపోయింది. హైదరాబాదీ మాస్ ఎలా ఉంటారో చూపించాడు రామ్. ఇప్పుడు ఈ గుండు గెటప్‌లో కనిపించాడు. ఓ వైపు గుండు, మరోవైపు ఫ్రెంచ్ గడ్డంతో కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు.
First published: August 10, 2019, 11:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading