‘ఇస్మార్ట్ శంకర్’ క్లోజింగ్ కలెక్షన్స్.. డబుల్ దిమాక్.. డబుల్ బ్లాక్ బస్టర్..

ఇస్మార్ట్ శంక‌ర్.. ఈ ఏడాది బాగా చర్చించుకున్న సినిమాల లిస్టులో ఇది కూడా ఉంది. ఇప్పటికే సినిమా వచ్చి నెల రోజులు కావడంతో క్లోజింగ్ కలెక్షన్స్ లెక్కలు బయటికి వస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత షాక్ తప్పదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 22, 2019, 2:44 PM IST
‘ఇస్మార్ట్ శంకర్’ క్లోజింగ్ కలెక్షన్స్.. డబుల్ దిమాక్.. డబుల్ బ్లాక్ బస్టర్..
ఇస్మార్ట్ శంకర్ ఫైల్ ఫోటో (Source: Twitter)
  • Share this:
ఇస్మార్ట్ శంక‌ర్.. ఈ ఏడాది బాగా చర్చించుకున్న సినిమాల లిస్టులో ఇది కూడా ఉంది. ఇప్పటికే సినిమా వచ్చి నెల రోజులు కావడంతో క్లోజింగ్ కలెక్షన్స్ లెక్కలు బయటికి వస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత షాక్ తప్పదు. నాలుగు వారాల వరకు ఈ చిత్రం సంచలనాలు నమోదు చేసింది. ఫుల్ రన్‌లో ఈ చిత్రం 37.50 కోట్లు షేర్ వ‌సూలు చేసి ఔరా అనిపించింది ఈ చిత్రం. డియర్ కామ్రేడ్‌తో పాటు మరిన్ని సినిమాలు వచ్చిన తర్వాత కూడా ఇస్మార్ట్ దూకుడు తగ్గలేదు. రామ్ కెరీర్‌లో తొలిసారి 75 కోట్ల మైలురాయి అందుకున్న సినిమా ఇదే.

Ismart Shankar movie closing collections and Ram Pothineni Puri Jagannadh movie crates magic at Box Office pk ఇస్మార్ట్ శంక‌ర్.. ఈ ఏడాది బాగా చర్చించుకున్న సినిమాల లిస్టులో ఇది కూడా ఉంది. ఇప్పటికే సినిమా వచ్చి నెల రోజులు కావడంతో క్లోజింగ్ కలెక్షన్స్ లెక్కలు బయటికి వస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత షాక్ తప్పదు. ismart shankar,ismart shankar twitter,ismart shankar collections,ismart shankar closing collections,ismart shankar closing share,ismart shnkar 75 crore mark,isamrt shankar 75 crore gross,ram,ram twitter,puri jagannadh twitter,ismart shankar twitter,ismart shankar box office collection,dear comrade collections,vijay devarakonda dear comrade collections,ismart shankar,ismart shankar 14 days ww collections,ismart shankar 14 days worldwide collections,ismart shankar movie collections,ismart shankar box office collections,ismart shankar collections report,ismart shankar 14 days collections,ismart shankar movie,ismart shankar movie 14 days ap & ts collections,ismart shankar collection,ismart shankar songs,telugu cinema,ఇస్మార్ట్ శంకర్,ఇస్మార్ట్ శంకర్ క్లోజింగ్ కలెక్షన్స్,ఇస్మార్ట్ శంకర్ 14 డేస్ కలెక్షన్స్,ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్,ఇస్మార్ట్ శంకర్ వసూళ్లు,తెలుగు సినిమా
ఇస్మార్ట్ శంకర్ ఫోటో (Source: Twitter)

టెంప‌ర్ త‌ర్వాత స‌రైన విజ‌యం లేక చూస్తున్న పూరీ జ‌గ‌న్నాథ్‌కు ఈ చిత్రం ఊహించిన దానికంటే కూడా ఎక్కువే తీసుకొస్తుంది. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఇస్మార్ట్ శంక‌ర్ ఫుల్ రన్‌లో 37.50 కోట్లు వ‌సూలు చేసిందంటే బాక్సాఫ‌స్ ద‌గ్గ‌ర శంక‌ర్ ర‌చ్చ ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అస‌లు మాస్ సినిమా అంటే ఇలా ఉంటుందా అనేలా ఈ చిత్రం వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. ఒక్క నైజాంలోనే ఈ చిత్రం 16.57 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆంధ్రలో మరో 17 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. మొత్తంగా ఏపీ తెలంగాణలో 55 కోట్లకు పైగా గ్రాస్.. 34 కోట్ల షేర్ వసూలు చేసింది ఇస్మార్ట్ శంకర్.
Ismart Shankar movie closing collections and Ram Pothineni Puri Jagannadh movie crates magic at Box Office pk ఇస్మార్ట్ శంక‌ర్.. ఈ ఏడాది బాగా చర్చించుకున్న సినిమాల లిస్టులో ఇది కూడా ఉంది. ఇప్పటికే సినిమా వచ్చి నెల రోజులు కావడంతో క్లోజింగ్ కలెక్షన్స్ లెక్కలు బయటికి వస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత షాక్ తప్పదు. ismart shankar,ismart shankar twitter,ismart shankar collections,ismart shankar closing collections,ismart shankar closing share,ismart shnkar 75 crore mark,isamrt shankar 75 crore gross,ram,ram twitter,puri jagannadh twitter,ismart shankar twitter,ismart shankar box office collection,dear comrade collections,vijay devarakonda dear comrade collections,ismart shankar,ismart shankar 14 days ww collections,ismart shankar 14 days worldwide collections,ismart shankar movie collections,ismart shankar box office collections,ismart shankar collections report,ismart shankar 14 days collections,ismart shankar movie,ismart shankar movie 14 days ap & ts collections,ismart shankar collection,ismart shankar songs,telugu cinema,ఇస్మార్ట్ శంకర్,ఇస్మార్ట్ శంకర్ క్లోజింగ్ కలెక్షన్స్,ఇస్మార్ట్ శంకర్ 14 డేస్ కలెక్షన్స్,ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్,ఇస్మార్ట్ శంకర్ వసూళ్లు,తెలుగు సినిమా
ఇస్మార్ట్ శంకర్ ఫైల్ ఫోటో

నిజానికి సినిమాలో ఏం లేక‌పోయినా కూడా మాస్ డైలాగులు.. పూరీ మార్క్ ఆటిట్యూడ్.. దీనికి శ్రీ‌రామ‌ర‌క్ష‌గా నిలిచాయి. ఇక రామ్ కూడా ఇస్మార్ట్ శంక‌ర్ పాత్ర‌కు ప్రాణం పోసాడు. హీరోయిన్ల గ్లామ‌ర్ షో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. ఇంటా బయటా అని తేడా లేకుండా డబుల్ దిమాక్‌తో వచ్చి డబుల్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు పూరీ జగన్నాథ్. ఓవ‌ర్సీస్‌లో కాస్త తడబడినా కూడా మిగిలిన చోట్ల మాత్రం సినిమా కుమ్మేసింది. మొత్తానికి పూరీ కోరుకున్న బ్లాక్ బ‌స్ట‌ర్ ఇన్ని రోజుల‌కు వ‌చ్చేసింది. రెండింతలు లాభాలు తీసుకొచ్చాడు ఇస్మార్ట్ శంకర్.
Published by: Praveen Kumar Vadla
First published: August 22, 2019, 2:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading