HOME »NEWS »MOVIE »ismart shankar movie 1st day worldwide collections ram movie sets fire at box office pk

‘ఇస్మార్ట్ శంక‌ర్’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. బాక్సాఫీస్‌పై రామ్ ఊరమాస్ దండ‌యాత్ర‌..

‘ఇస్మార్ట్ శంక‌ర్’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. బాక్సాఫీస్‌పై రామ్ ఊరమాస్ దండ‌యాత్ర‌..
ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్

అవును.. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. సినిమాకు టాక్ ఎలా వ‌చ్చింద‌ని కాదు.. క‌లెక్ష‌న్లు ఎలా వ‌స్తున్నాయ‌నేది ఇంపార్టెంట్. మాస్ సినిమాల‌కు లాజిక్కుల‌తో ప‌ని లేదంటే ఏమో అనుకున్నారు కానీ ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ మ‌రోసారి అది నిరూపించింది.

  • Share this:
    అవును.. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. సినిమాకు టాక్ ఎలా వ‌చ్చింద‌ని కాదు.. క‌లెక్ష‌న్లు ఎలా వ‌స్తున్నాయ‌నేది ఇంపార్టెంట్. మాస్ సినిమాల‌కు లాజిక్కుల‌తో ప‌ని లేదంటే ఏమో అనుకున్నారు కానీ ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ మ‌రోసారి అది నిరూపించింది. తొలిరోజు ఈ చిత్రానికి వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ చూసి ఇప్పుడు అంతా నోరెళ్ల‌బెడుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రామ్ కెరీర్లో కూడా ఎప్పుడూ ఈ స్థాయి వ‌సూళ్లు రాలేదు. ఫ‌స్ట్ డే ఇటు తెలంగాణ‌.. అటు ఆంధ్రాలో చిన్న‌సైజ్ విధ్వంసాన్ని సృష్టించాడు ఇస్మార్ట్ శంక‌ర్.
    Ismart Shankar movie 1st day Worldwide Collections.. Ram movie sets fire at Box office pk.. అవును.. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. సినిమాకు టాక్ ఎలా వ‌చ్చింద‌ని కాదు.. క‌లెక్ష‌న్లు ఎలా వ‌స్తున్నాయ‌నేది ఇంపార్టెంట్. మాస్ సినిమాల‌కు లాజిక్కుల‌తో ప‌ని లేదంటే ఏమో అనుకున్నారు కానీ ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ మ‌రోసారి అది నిరూపించింది. ram pothineni,ram pothineni twitter,ismart shankar,ismart shankar twitter,ismart shankar collections,ismart shankar 1st day collections,ismart shankar first day collections,ismart shankar movie,ismart shankar collections,ismart shankar box office collection,ismart shankar movie first day collections,ismart shankar songs,ismart shankar movie review,ismart shankar 1st day worldwide box office collection,ismart shankar box office collections,ismart shankar review,ఇస్మార్ట్ శంకర్,ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్,ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ డే కలెక్షన్స్,తెలుగు సినిమా
    ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ డే కలెక్షన్స్

    ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 7.83 కోట్ల షేర్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. గ్రాస్ అయితే 14 కోట్ల‌కు పైగానే వ‌చ్చింది. ఓవర్సీస్ కూడా కలుపుకుంటే తొలిరోజే 8.57 కోట్ల షేర్ వసూలు చేసింది ఇస్మార్ట్ శంకర్. రెండో రోజు కూడా ఇస్మార్ట్ విధ్వంసం ఇలాగే సాగేలా క‌నిపిస్తుంది. అన్ని ఏరియాల్లో కూడా అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది ఇస్మార్ట్ శంక‌ర్. పూరీ మార్క్ మాస్ డైలాగుల‌తో ఈ సినిమా నిండిపోయింది. దానికి తోడు రామ్ యాక్టింగ్.. హీరోయిన్లు నిధి, న‌భా న‌టేష్ గ్లామ‌ర్ షో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌.


    Ismart Shankar movie 1st day Worldwide Collections.. Ram movie sets fire at Box office pk.. అవును.. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. సినిమాకు టాక్ ఎలా వ‌చ్చింద‌ని కాదు.. క‌లెక్ష‌న్లు ఎలా వ‌స్తున్నాయ‌నేది ఇంపార్టెంట్. మాస్ సినిమాల‌కు లాజిక్కుల‌తో ప‌ని లేదంటే ఏమో అనుకున్నారు కానీ ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ మ‌రోసారి అది నిరూపించింది. ram pothineni,ram pothineni twitter,ismart shankar,ismart shankar twitter,ismart shankar collections,ismart shankar 1st day collections,ismart shankar first day collections,ismart shankar movie,ismart shankar collections,ismart shankar box office collection,ismart shankar movie first day collections,ismart shankar songs,ismart shankar movie review,ismart shankar 1st day worldwide box office collection,ismart shankar box office collections,ismart shankar review,ఇస్మార్ట్ శంకర్,ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్,ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ డే కలెక్షన్స్,తెలుగు సినిమా
    ఇస్మార్ట్ శంకర్ స్పెషల్ షో

    టెంప‌ర్ త‌ర్వాత స‌రైన విజ‌యం కోసం చూస్తున్న పూరీ జ‌గ‌న్నాథ్ ఆక‌లి ఈ చిత్రంతో తీరిన‌ట్లే క‌నిపిస్తుంది. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు నాలుగు రోజుల్లోనే దాన్ని క్రాస్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మ‌రో సినిమా కూడా ఏదీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర లేక‌పోవ‌డం ఇస్మార్ట్ శంక‌ర్‌కు క‌లిసొచ్చే అంశం. మొత్తానికి చూడాలిక‌.. రామ్ దండ‌యాత్ర ఇంకా ఎంతదూరం సాగ‌నుందో..?
    Published by:Praveen Kumar Vadla
    First published:July 19, 2019, 08:57 IST

    टॉप स्टोरीज