నాజూకు నడుముతో ఊపిరి ఆపేసిన ఇస్మార్ట్ పోరీ నభా నటేష్..

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్‌లో కావాల్సినంత పెద్ద బ్రేక్ అందుకుంది నభా నటేష్. దానికి ముందు చేసిన నన్ను దోచుకుందువటే సినిమా ఫ్లాప్ కావడంతో అందం ఉన్నా కూడా ఎందుకో అమ్మాయికి క్రేజ్ రాలేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 10, 2019, 3:40 PM IST
నాజూకు నడుముతో ఊపిరి ఆపేసిన ఇస్మార్ట్ పోరీ నభా నటేష్..
నభా నటేష్ ఫైల్ ఫోటో (Source: Twitter)
  • Share this:
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్‌లో కావాల్సినంత పెద్ద బ్రేక్ అందుకుంది నభా నటేష్. దానికి ముందు చేసిన నన్ను దోచుకుందువటే సినిమా ఫ్లాప్ కావడంతో అందం ఉన్నా కూడా ఎందుకో అమ్మాయికి క్రేజ్ రాలేదు. కానీ ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా ఒక్కసారిగా టాలీవుడ్ హాట్ టాపిక్ అయిపోయింది. దానికితోడు అమ్మడి అందాల ఆరబోత కూడా సెగలు పుట్టించింది. అసలు ఈ స్థాయిలో కన్నడ బ్యూటీ రెచ్చిపోతుందా అని ముక్కున వేలేసుకునేలా ఇస్మార్ట్ అందాలన్నీ చూపించేసింది నభా నటేష్. ఈ చిత్రం తర్వాత వరసగా ఈమె కోసం కుర్ర హీరోలు క్యూ కడుతున్నారు.. నిర్మాతలు కూడా నభా డేట్స్ కోసం వేచి చూస్తున్నారు.
Ismart Shankar actress Nabha Natesh sensational hot show and pics goes viral in socila media pk ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్‌లో కావాల్సినంత పెద్ద బ్రేక్ అందుకుంది నభా నటేష్. దానికి ముందు చేసిన నన్ను దోచుకుందువటే సినిమా ఫ్లాప్ కావడంతో అందం ఉన్నా కూడా ఎందుకో అమ్మాయికి క్రేజ్ రాలేదు. Nabha Natesh,Nabha Natesh hot,Nabha Natesh hot images,Nabha Natesh hot stills,Nabha Natesh twitter,Nabha Natesh instagram,Nabha Natesh hot videos,Nabha Natesh video songs,Nabha Natesh ismart shankar,Nabha Natesh ram pothineni,Nabha Natesh movies,Nabha Natesh hot photos,telugu cinema,Nabha Natesh new photoshoot,నభా నటేష్,నభా నటేష్ హాట్,నభా నటేష్ హాట్ ఫోటోస్,ఇస్మార్ట్ శంకర్ నభా నటేష్,తెలుగు సినిమా
నభా నటేష్ ఫైల్ ఫోటో (Source: Twitter)

ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న డిస్కో రాజాలో మెయిన్ హీరోయిన్‌గా కనిపిస్తుంది నభా. దాంతో పాటు సాయి ధరమ్ తేజ్ హీరోగా సుబ్బు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించబోయే సోలో బ్రతుకే సో బెటరూ సినిమాలో నభా హీరోయిన్. ఇక అవకాశాలు వస్తున్నపుడే అందాలను కూడా విరివిగా చూపించేస్తుంది ఈ భామ. దాంతో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది నభా నటేష్. తాజాగా నడుము సోయగాలు చూపిస్తూ వయ్యారంగా నిలబడిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసిన తర్వాత బాపురే ఏం భామరే అనుకోకుండా ఉండటం కష్టమే.
Published by: Praveen Kumar Vadla
First published: October 10, 2019, 3:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading