బెంజ్ కార్ కొనేసిన ఇస్మార్ట్ హీరోయిన్.. పోజిచ్చిన నభా నటేష్..

కన్నడ నుంచి తెలుగు ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్లు వస్తుంటారు. కానీ అందులో చాలా తక్కువ మంది మాత్రమే క్లిక్ అవుతుంటారు. అలా స్టార్ అయిన ముద్దుగుమ్మ నభా నటేష్. సుధీర్ బాబు నిర్మాతగా మారి చేసిన..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 14, 2019, 5:50 PM IST
బెంజ్ కార్ కొనేసిన ఇస్మార్ట్ హీరోయిన్.. పోజిచ్చిన నభా నటేష్..
కార్‌తో పోజులు ఇచ్చిన నభా నటేష్
  • Share this:
కన్నడ నుంచి తెలుగు ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్లు వస్తుంటారు. కానీ అందులో చాలా తక్కువ మంది మాత్రమే క్లిక్ అవుతుంటారు. అలా స్టార్ అయిన ముద్దుగుమ్మ నభా నటేష్. సుధీర్ బాబు నిర్మాతగా మారి చేసిన 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. అయితే ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో నభా ఆశలకు గండి పడింది. అలాంటి సమయంలో ఈమెకు వచ్చిన అదిరిపోయే ఆఫర్ ఇస్మార్ట్ శంకర్. రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో అమ్మడి గ్లామర్ షోకు అంతా ఫిదా అయిపోయారు.

Ismart actress Nabha Natesh bought a car after the grand success of Ismart Shankar movie pk కన్నడ నుంచి తెలుగు ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్లు వస్తుంటారు. కానీ అందులో చాలా తక్కువ మంది మాత్రమే క్లిక్ అవుతుంటారు. అలా స్టార్ అయిన ముద్దుగుమ్మ నభా నటేష్. సుధీర్ బాబు నిర్మాతగా మారి చేసిన.. Nabha Natesh,Nabha Natesh twitter,Nabha Natesh instagram,Nabha Natesh hot,Nabha Natesh hot images,Nabha Natesh hot photos,Nabha Natesh hot videos,Nabha Natesh car,Nabha Natesh bought a car,Nabha Natesh car,Nabha Natesh car pose,Nabha Natesh ravi teja,Nabha Natesh sai tej,telugu cinema,ismart shankar Nabha Natesh,ఇస్మార్ట్ శంకర్,ఇస్మార్ట్ శంకర్ నభా నటేష్,ఇస్మార్ట్ శంకర్ నభా నటేష్ కార్,నభా నటేష్ కార్ ఫోటోలు,తెలుగు సినిమా
కార్‌తో పోజులు ఇచ్చిన నభా నటేష్

'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్‌తో నభా పేరు ఇప్పుడు మార్మోగిపోతుంది. ఈ సినిమా సక్సెస్ తర్వాత బెంజ్ కారు కొనేసింది ఈ బ్యూటీ. కొత్త కారు కొన్న సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది నభా నటేష్. కార్ ముందు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Ismart actress Nabha Natesh bought a car after the grand success of Ismart Shankar movie pk కన్నడ నుంచి తెలుగు ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్లు వస్తుంటారు. కానీ అందులో చాలా తక్కువ మంది మాత్రమే క్లిక్ అవుతుంటారు. అలా స్టార్ అయిన ముద్దుగుమ్మ నభా నటేష్. సుధీర్ బాబు నిర్మాతగా మారి చేసిన.. Nabha Natesh,Nabha Natesh twitter,Nabha Natesh instagram,Nabha Natesh hot,Nabha Natesh hot images,Nabha Natesh hot photos,Nabha Natesh hot videos,Nabha Natesh car,Nabha Natesh bought a car,Nabha Natesh car,Nabha Natesh car pose,Nabha Natesh ravi teja,Nabha Natesh sai tej,telugu cinema,ismart shankar Nabha Natesh,ఇస్మార్ట్ శంకర్,ఇస్మార్ట్ శంకర్ నభా నటేష్,ఇస్మార్ట్ శంకర్ నభా నటేష్ కార్,నభా నటేష్ కార్ ఫోటోలు,తెలుగు సినిమా
నభా నటేష్ హాట్ ఫోటోషూట్

తెలుగులో ప్రస్తుతం రవితేజ సరసన 'డిస్కోరాజా' .. సాయిధరమ్ తేజ్ జోడీగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు సెట్స్‌పైనే ఉన్నాయి. ఇవి కానీ హిట్ అయ్యాయంటే అమ్మడు జోరు తట్టుకోవడం కష్టమే. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: October 14, 2019, 5:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading