చిక్కుల్లో ‘అర్జున్ రెడ్డి’ బ్రదర్.. పోలీసులకు రూ.500 ఫైన్ కట్టిన స్టార్ హీరో తమ్ముడు..

తెలుగులో హిట్టైన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. సదరు హిందీ అర్జున్ రెడ్డి తమ్ముడు ఇషాన్ ఖట్టర్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 16, 2019, 10:49 AM IST
చిక్కుల్లో ‘అర్జున్ రెడ్డి’ బ్రదర్.. పోలీసులకు రూ.500 ఫైన్ కట్టిన స్టార్ హీరో తమ్ముడు..
ఇషాన్ ఖట్టర్
  • Share this:
తెలుగులో హిట్టైన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ కూడా శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్ నటించిన‘ధడక్’ మూవీతో పాపులర్ అయ్యాడు. అంతకు ముందు ఇషాన్..‘ది క్లౌడ్స్’ లాంటి చిత్రంలో నటించాడు. ప్రస్తుతం ఈ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘పెళ్లి చూపులు’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. తాజాగా ఇషాన్ బాంద్రాలోని ఒక రెస్టారెంట్‌కు బైక్‌పై వచ్చాడు. బైక్ పై వచ్చాడు సరే..కానీ తిన్నగా తన బైకును రాంగ్ ప్లేస్‌లో పార్క్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు ఇషాన్ బైకును ట్రక్కులో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు.Ishaan Khatter's Bike Towed from No-parking Zone, Actor Fined Rs 500: Report,తెలుగులో హిట్టైన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. సదరు హిందీ అర్జున్ రెడ్డి తమ్ముడు ఇషాన్ ఖట్టర్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ishaan khattar,ishaan khattar instagram,ishaan khattar age,ishaan khattar twitter,ishaan khatter,ishaan khattar no parking fine,ishaan bikes gets towed traffic police fines 500rs,ishaan khattar vijay devarakonda,vijay devarakonda twitter,shahid kapoor,shahid kapoor twitter,shahid kapoor instagram,vijay devarakonda arjun reddy shahid kapoor kabir singh ishaan khattar fine,ishaan khattar dance,ishaan khattar house,ishaan khattar bike towed,ishaan khattar arrives at soho house,ishaan khatter dancing,ishaan khatter trailer,ishaan khattar and jhanvi kapoor,ishaan khatter dhadak trailer launch,varun dhawan and ishaan khattar spotted at soho house,bollywood,tollywood,telugu cinema,hindi cinema,dhadak,ఇషాన్ ఖట్టర్,ఇషాన్ ఖట్టర్ ట్విట్టర్,ఇషాన్ ఖట్టర్ ఇన్‌స్టాగ్రామ్,విజయ్ దేవరకొండ,విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి,షాహిద్ కపూర్ కబీర్ సింగ్,షాహిద్ కపూర్,షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ ఇషాన్ ఖట్టర్,ధడక్,ఇషాన్ ఖట్టర్ పోలీస్ ఫైన్,టాలీవుడ్ న్యూస్,బాలీవుడ్ న్యూస్,హిందీ సినిమా,
విజయ్ దేవరకొండ షాహిద్ కపూర్దీంతో ఇషాన్ పోలీసులను బతిమాలుకున్నాడు. ఫైన్ ఎంతైన సరే కడతానన్నాడు. చివరకు పోలీసులు అతనికి రూ.500 జరిమాన వేసి అతని బైక్‌ను ఇషాన్‌కు హ్యాండోవర్ చేసారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


 
View this post on Instagram
 

No Parking and Ishaan's Bike gets towed... Sunday Funday with @ishaankhatter #instalove #instadaily #manavmanglani #sunday #weekend


A post shared by Manav Manglani (@manav.manglani) on

గతంలో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్..హెల్మెట్ లేకుండా బైక్ నడిపి పోలీసులకు చిక్కింది. దీంతో సదరు పోలీసులు మరోసారి హెల్మెట్ లేకుండా బైక్ నడపొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించారు.ఏమైనా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సెలబ్రిటీలు అపుడపుడు ఇలాంటి తప్పులతో ప్రజల్లో చులకనకు గురి అవుతున్నారు. ఏమైనా సెలబ్రిటీలు అపుడపుడు నిర్లక్షంగా వాహనాలు నడుపుతూ  ట్రాఫిక్ నిబంధనలు మీరడం, డ్రంక్ డ్రైవ్ కేసుల్లో సినీ తారలు చిక్కుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
First published: April 16, 2019, 10:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading