హోమ్ /వార్తలు /సినిమా /

తిక్క అమ్మాయితో తిరుగుతున్న సాయి ధరమ్ తేజ్.. పవన్ కళ్యాణ్ మాదిరే..

తిక్క అమ్మాయితో తిరుగుతున్న సాయి ధరమ్ తేజ్.. పవన్ కళ్యాణ్ మాదిరే..

సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్

సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్

ఆవు గట్టున మేస్తే..దూడ చేనులో మేస్తుందా అనే సామెత ప్రకారం ఇపుడు మెగా మేనల్లుడు అచ్చం వాళ్ల చిన మేనమామను ఫుల్లుగా ఫాలో అవుతున్నాడు. ఇప్పటికే నటన విషయంలో చిన మేనమాను ఫాలో అవుతున్న సాయి ధరమ్ తేజ్..మరో విషయంలో కూడా పవన్‌ను ఫాలో కావాలని ఫిక్స్ అయ్యాడు.

ఇంకా చదవండి ...

ఆవు గట్టున మేస్తే..దూడ చేనులో మేస్తుందా అనే సామెత ప్రకారం ఇపుడు మెగా మేనల్లుడు అచ్చం వాళ్ల చిన మేనమామను ఫుల్లుగా ఫాలో అవుతున్నాడు. ఇప్పటికే నటన విషయంలో చిన మేనమాను ఫాలో అవుతున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్..ఇపుడు ఆయన వద్దకు వచ్చిన స్టోరీలను సాయి ధరమ్‌తో తీయమని నిర్మాతలు, దర్శకులకు రికమెండ్ చేస్తున్నాడు.

తాజాగా ఈ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్..పవన్ కళ్యాణ్ బాటలోనే ఫారెన్ బ్యూటీ లారిస్సా బొనెసితో డేటింగ్‌లో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆస్ట్రేలియాకు చెందిన అన్నా లెజినోవాతో కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే కదా. అప్పట్లో ‘తీన్‌మార్’లో ఒక పాటలో నటించిన అన్నా లెజినోవాను ఒక బిడ్డకు తండ్రైన తర్వాత పవన్ పెళ్లి చేసుకున్న సంగతి తెలసిందే కదా.

Sai Dharam Tej follows his Uncle Pawan Kalyan In Dating Concept, ఆ విషయంలో మేనమామ పవన్ కళ్యాణ్‌ను ఫాలో అవుతోన్న సాయి ధరమ్ తేజ్, Pawan Kalyan, Sai Dharam Tej, Pawan Kalyan Sai Dharam Tej, Pawan Kalyan Anna Lezhneva, Pawan Kalyan Anna Lezhneva Dating, Pawan Kalyan Anna Lezhneva Dating after Marriage, Sai dharam Tej Larissa Bonesi, Sai dharam Tej Larissa Bonesi Dating, Pawan Kalyan Anna Lezhneva Sai dharam Tej Larissa Bonesi, Sai Dharam Tej Follows His Uncle Pawan Kalyan Dating follows his Uncle Pawan Kalyan In Dating Concept,Telugu Spicy Film News, Telugu News, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ అన్నాలెజ్‌నోవా, సాయి ధరమ్ తేజ లారిస్సా బోనేసి, పవన్ కళ్యాణ్ అన్నా లెజ్‌నోవా సాయి ధరమ్ తేజ్ లారిస్సా బోనేసి, సాయి ధరమ్ తేజ్ లారిస్సా బోనేసి డేటింగ్, సాయి ధరమ తేజ్ లారిస్సా బోనేసి సహ జీవితం
మూడో భార్య అన్నా లెజ్‌నోవాతో పవన్ కళ్యాణ్

ఇపుడు సాయి ధరమ్ తేజ్ కూడా విదేశీ భామ లారిస్సా బొనేసితో గత కొన్నేళ్లుగా చెట్టాపట్టాలేసుకోని తిరుగుతున్నట్టు సమాచారం. ఈ భామ గతంలో సాయి ధరమ్ తేజ్ యాక్ట్ చేసిన ఫ్లాప్ చిత్రం ‘తిక్క’లో నటించింది. అప్పటి నుంచి వీళ్లిద్దరు రిలేషన్ షిఫ్ కంటిన్యూ అవుతూనే ఉన్నట్టు సమాచారం.

Sai Dharam Tej follows his Uncle Pawan Kalyan In Dating Concept, ఆ విషయంలో మేనమామ పవన్ కళ్యాణ్‌ను ఫాలో అవుతోన్న సాయి ధరమ్ తేజ్, Pawan Kalyan, Sai Dharam Tej, Pawan Kalyan Sai Dharam Tej, Pawan Kalyan Anna Lezhneva, Pawan Kalyan Anna Lezhneva Dating, Pawan Kalyan Anna Lezhneva Dating after Marriage, Sai dharam Tej Larissa Bonesi, Sai dharam Tej Larissa Bonesi Dating, Pawan Kalyan Anna Lezhneva Sai dharam Tej Larissa Bonesi, Sai Dharam Tej Follows His Uncle Pawan Kalyan Dating follows his Uncle Pawan Kalyan In Dating Concept,Telugu Spicy Film News, Telugu News, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ అన్నాలెజ్‌నోవా, సాయి ధరమ్ తేజ లారిస్సా బోనేసి, పవన్ కళ్యాణ్ అన్నా లెజ్‌నోవా సాయి ధరమ్ తేజ్ లారిస్సా బోనేసి, సాయి ధరమ్ తేజ్ లారిస్సా బోనేసి డేటింగ్, సాయి ధరమ తేజ్ లారిస్సా బోనేసి సహ జీవితం
లారిస్సా బోనేసి‌తో సాయి ధరమ్ తేజ్ (యూట్యూబ్ క్రెడిట్)

‘ఇంటిలిజెంట్’ ఫ్లాప్‌ తర్వాత కొన్నాళ్లు కనపడకుండా పోయిన సాయి ధరమ్ తేజ్..వరుస ఫ్లాప్‌లతో వేరే సినిమాలేవి కమిట్ కాలేదు అని అందరు అనుకున్నారు. కానీ ఈమెతో ప్రేమాయణం నడిపడానికే సాయి ధరమ్..సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్టు మెగా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వీళ్లిద్దరు ముంబాయిలో ఒక విలాసవంతమైన గృహంలో డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి మేనమామ పవన్ బాటలోనే సాయ ధరమ్ తేజ్ కూడా ఫారెన్ భామను పెళ్లాడుతాడా లేదా అనేది చూడాలి.

First published:

Tags: Pawan kalyan, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు