పటాస్ షోపై శ్రీముఖి ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదా.. డేంజర్‌లో యాంకర్ రవి ప్లేస్..

తెలుగు మీడియాలో స్టాండ‌ప్ కామెడీస్ చాలా త‌క్కువ‌. నార్త్ మీడియాలో ఇలాంటివి బాగానే ఎంక‌రేజ్ చేస్తారు కానీ మ‌న ద‌గ్గ‌ర మాత్రం అంత ఈజీగా దీన్ని ఓన్ చేసుకోలేరు ప్రేక్ష‌కులు. అయితే జ‌బ‌ర్ద‌స్త్ లాంటి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 14, 2019, 7:25 PM IST
పటాస్ షోపై శ్రీముఖి ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదా.. డేంజర్‌లో యాంకర్ రవి ప్లేస్..
రవి, శ్రీముఖి (Facebook)
  • Share this:
తెలుగు మీడియాలో స్టాండ‌ప్ కామెడీస్ చాలా త‌క్కువ‌. నార్త్ మీడియాలో ఇలాంటివి బాగానే ఎంక‌రేజ్ చేస్తారు కానీ మ‌న ద‌గ్గ‌ర మాత్రం అంత ఈజీగా దీన్ని ఓన్ చేసుకోలేరు ప్రేక్ష‌కులు. అయితే జ‌బ‌ర్ద‌స్త్ లాంటి కామెడీ షోల త‌ర్వాత ప‌టాస్ కూడా మ‌రో మంచి స్టాండ‌ప్ కామెడీగా గుర్తింపు తెచ్చుకుంది. ర‌వి, శ్రీ‌ముఖి కెమిస్ట్రీ కూడా ఈ షోకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 1100 ఎపిసోడ్ల‌కు పైగా క‌లిసి చేసారు ఈ ఇద్ద‌రూ. ఈటీవీ ప్ల‌స్ టాప్ షోగా రేటింగ్ అందుకుంటూ వ‌చ్చింది ప‌టాస్. కుర్రాళ్ళే టార్గెట్‌గా వచ్చిన ఈ షోకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

Patas Comedy show TRP ratings are down because of Anchor Srimukhi exit pk.. తెలుగు మీడియాలో స్టాండ‌ప్ కామెడీస్ చాలా త‌క్కువ‌. నార్త్ మీడియాలో ఇలాంటివి బాగానే ఎంక‌రేజ్ చేస్తారు కానీ మ‌న ద‌గ్గ‌ర మాత్రం అంత ఈజీగా దీన్ని ఓన్ చేసుకోలేరు ప్రేక్ష‌కులు. anchor ravi,anchor srimukhi,anchor ravi srimukhi,jabardasth comedy show,jabardasth comedy,etv jabardasth,anchor ravi marriage,anchor ravi interview,ravi srimukhi,anchor ravi wife,anchor ravi marriage photos,srimukhi,srimukhi about anchor ravi,anchor ravi about srimukhi,anchor ravi lasya,anchor ravi controversy,ravi lasya,ravi lasya relationship,sreemukhi,anchor ravi movie,anchor ravi family,anchor lasya,anchor ravi tv shows,ravi srimukhi tv show,anchor ravi patas,pataas comedy show,pataas standup comedy show,etv comedy show,pataas punches,pataas latest promo,pataas 2,comedy skits in telugu,pataas funny punches,varshini pataas,jabardasth,anchor ravi,telugu cinema,srimukhi hot photos,పటాస్,పటాస్ రేటింగ్స్,యాంకర్ రవి శ్రీముఖి,పటాస్ రేటింగ్స్ డౌన్,యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ 3,తెలుగు సినిమా
యాంకర్ శ్రీముఖి ఫైల్ ఫోటోస్

అదే కంటిన్యూ చేస్తూ రోజురోజుకీ మ‌రింత పాపుల‌ర్ అయింది ప‌టాస్. ఈ షో నుంచి చాలా మంది కుర్ర క‌మెడియ‌న్లు కూడా ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ప‌టాస్ షో రేటింగ్స్ ప‌డిపోయాయ‌నే టాక్ వినిపిస్తుంది. గ‌త కొన్ని రోజులుగా ఈ షోకు అనుకున్న రీతిలో రేటింగ్స్ రావ‌డం లేద‌ని నిర్వాహ‌కులు కూడా నిరుత్సాహంలో ఉన్నార‌ని తెలుస్తుంది. దానికి కార‌ణం కూడా పెద్ద‌గా ఏం లేదు. శ్రీ‌ముఖి ఈ షో నుంచి త‌ప్పుకోవ‌డమే ప‌టాస్ షోకు శాపంగా మారింది.

Patas Comedy show TRP ratings are down because of Anchor Srimukhi exit pk.. తెలుగు మీడియాలో స్టాండ‌ప్ కామెడీస్ చాలా త‌క్కువ‌. నార్త్ మీడియాలో ఇలాంటివి బాగానే ఎంక‌రేజ్ చేస్తారు కానీ మ‌న ద‌గ్గ‌ర మాత్రం అంత ఈజీగా దీన్ని ఓన్ చేసుకోలేరు ప్రేక్ష‌కులు. anchor ravi,anchor srimukhi,anchor ravi srimukhi,jabardasth comedy show,jabardasth comedy,etv jabardasth,anchor ravi marriage,anchor ravi interview,ravi srimukhi,anchor ravi wife,anchor ravi marriage photos,srimukhi,srimukhi about anchor ravi,anchor ravi about srimukhi,anchor ravi lasya,anchor ravi controversy,ravi lasya,ravi lasya relationship,sreemukhi,anchor ravi movie,anchor ravi family,anchor lasya,anchor ravi tv shows,ravi srimukhi tv show,anchor ravi patas,pataas comedy show,pataas standup comedy show,etv comedy show,pataas punches,pataas latest promo,pataas 2,comedy skits in telugu,pataas funny punches,varshini pataas,jabardasth,anchor ravi,telugu cinema,srimukhi hot photos,పటాస్,పటాస్ రేటింగ్స్,యాంకర్ రవి శ్రీముఖి,పటాస్ రేటింగ్స్ డౌన్,యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ 3,తెలుగు సినిమా
(Image : Varshini Sounderajan / Instagram)

ర‌వి, శ్రీ‌ముఖి కెమిస్ట్రీనే దీన్ని నిల‌బెట్టింది. అయితే ఉన్న‌ట్లుండి ఇప్పుడు ఆమె త‌ప్పుకోవ‌డం ప‌టాస్ షోపై తీవ్ర ప్ర‌భావం చూపించింది. దాంతో రేటింగ్స్ కూడా ప‌డిపోయాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. శ్రీ‌ముఖి కొన్ని ప్ర‌త్యేకమైన కార‌ణాల దృష్ట్యా త‌ప్పుకుంది. బిగ్ బాస్ సీజ‌న్ 3లో ఆమె కంటెస్టెంట్‌గా వెళ్లింది. అందుకే ఆమె తప్పుకుందనుకున్నారు కానీ దానికి ముందే వేరే ఇష్యూ జరిగిందని తెలుస్తుంది. ఈమె త‌ప్పుకోవ‌డం కూడా ప‌టాస్ షోపై ప్ర‌భావం చూపించింది. శ్రీముఖి తర్వాత వర్షిణి వచ్చినా కూడా రవితో ఆమె పెద్దగా కెమిస్ట్రీ పండించలేకపోతుంది.

Patas Comedy show TRP ratings are down because of Anchor Srimukhi exit pk.. తెలుగు మీడియాలో స్టాండ‌ప్ కామెడీస్ చాలా త‌క్కువ‌. నార్త్ మీడియాలో ఇలాంటివి బాగానే ఎంక‌రేజ్ చేస్తారు కానీ మ‌న ద‌గ్గ‌ర మాత్రం అంత ఈజీగా దీన్ని ఓన్ చేసుకోలేరు ప్రేక్ష‌కులు. anchor ravi,anchor srimukhi,anchor ravi srimukhi,jabardasth comedy show,jabardasth comedy,etv jabardasth,anchor ravi marriage,anchor ravi interview,ravi srimukhi,anchor ravi wife,anchor ravi marriage photos,srimukhi,srimukhi about anchor ravi,anchor ravi about srimukhi,anchor ravi lasya,anchor ravi controversy,ravi lasya,ravi lasya relationship,sreemukhi,anchor ravi movie,anchor ravi family,anchor lasya,anchor ravi tv shows,ravi srimukhi tv show,anchor ravi patas,pataas comedy show,pataas standup comedy show,etv comedy show,pataas punches,pataas latest promo,pataas 2,comedy skits in telugu,pataas funny punches,varshini pataas,jabardasth,anchor ravi,telugu cinema,srimukhi hot photos,పటాస్,పటాస్ రేటింగ్స్,యాంకర్ రవి శ్రీముఖి,పటాస్ రేటింగ్స్ డౌన్,యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ 3,తెలుగు సినిమా
యాంకర్ రవి ఫైల్ ఫోటో

దానికి తోడు ప‌టాస్ టీం మారిపోయింది.. ఆ మారిన ద‌ర్శ‌కుడితో పాటు శ్రీ‌ముఖి కూడా త‌ప్పుకుంది. ప్ర‌స్తుతం శ్రీ‌ముఖి స్థానంలో వ‌ర్షిణిని తీసుకున్నారు. ఆమె ఎంతగా అందాలు కూడా ఆరబోస్తున్నా కూడా ఎందుకో కానీ వర్కవుట్ కావడం లేదు. ఇక ఇప్పుడు రవి కూడా పటాస్ నుంచి తప్పుకుంటున్నాడనే తాజా ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. రేటింగ్స్ పడిపోవడంతో రవిపై కూడా ఆ ఎఫెక్ట్ కనిపిస్తుందని.. దానికితోడు ఓ ప్రొడక్షన్ హౌజ్‌తో అగ్రిమెంట్ చేసుకుని మరో నిర్మాణ సంస్థలో పని చేసాడని రవిపై యాక్షన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. మ‌రి చూడాలిక‌.. ఈ ప్రోగ్రామ్ భ‌విష్య‌త్తు ఎలా ఉండ‌బోతుందో..?
First published: November 14, 2019, 7:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading