ప్రముఖ నటుడి కొడుకుతో బిగ్ బాస్ బ్యూటీ రాసలీలలు..

Yashika Aannand: ఆర్య సినిమాలో చెప్పినట్లు ఈ ఏడాది ఓ జోడీ.. నెక్ట్స్ ఇయర్ మరొకరికి జోడీ అవుతుంది. ఇప్పుడు కూడా ఓ హీరోయిన్ ఇదే చేసింది. గతేడాది వరకు ఓ హీరోతో ప్రేమలో ఉన్న ఆమె..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 18, 2020, 6:15 PM IST
ప్రముఖ నటుడి కొడుకుతో బిగ్ బాస్ బ్యూటీ రాసలీలలు..
యషికా ఆనంద్ హాట్ ఎఫైర్ (yashika aannand hot affair)
  • Share this:
ఇండస్ట్రీ అన్న తర్వాత ఎఫైర్స్ కామన్. ఇక్కడ ఎప్పుడు ఎవరితో ఎఫైర్ నడిపిస్తుంటారో చెప్పడం కూడా కష్టమే. ఆర్య సినిమాలో చెప్పినట్లు ఈ ఏడాది ఓ జోడీ.. నెక్ట్స్ ఇయర్ మరొకరికి జోడీ అవుతుంది. ఇప్పుడు కూడా ఓ హీరోయిన్ ఇదే చేసింది. గతేడాది వరకు ఓ హీరోతో ప్రేమలో ఉన్న ఆమె.. ఆయనకు పెళ్లి కాగానే మరో హీరోను ప్రేమలో దించిందని తెలుస్తుంది. అంతగా ట్రెండ్ ఫాలో అవుతున్న ఆ ముద్దుగుమ్మ పేరు యషికా ఆనంద్. తెలుగులో పెద్దగా తెలియదు కానీ తమిళనాట మాత్రం ఈ పేరు బాగా పాపులర్. ముఖ్యంగా బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చింది కాబట్టి అప్పట్నుంచి అమ్మడికి ఫాలోయింగ్ మరింతగా పెరిగిపోయింది.
యషికా ఆనంద్ హాట్ ఎఫైర్ (yashika aannand hot affair)
యషికా ఆనంద్ హాట్ ఎఫైర్ (yashika aannand hot affair)


దానికితోడు హాట్ హాట్ షోలు చేస్తూ కుర్రాళ్ల నిద్ర చెడగొడుతుంది. దానికి సమానంగా హాట్ హాట్‌గా కాంట్రవర్సీలు రేపుతుంటుంది. నాలుగేళ్ల కింద 2016లో కేవలం 16 ఏళ్ళ వయసులోనే తమిళ ఇండస్ట్రీకి వచ్చిన యషికా ఆనంద్.. 2018లో బిగ్‌బాస్ సీజన్ 2తో గుర్తింపు తెచ్చుకుంది. అది జరుగుతున్నపుడే మీటూ క్యాంపెయిన్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఓ దర్శకుడిపై ఆరోపణలు చేసి నేషనల్ వైడ్‌గా పాపులర్ అయింది యషికా ఆనంద్. ఆ తర్వాత బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు నటుడు మహత్‌ రాఘవేంద్రను ప్రేమిస్తున్నట్టు చెప్పి సంచలనం రేపింది. కానీ ఆయన మాత్రం బయటికి వచ్చిన తర్వాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
యషికా ఆనంద్ హాట్ ఎఫైర్ (yashika aannand hot affair)
యషికా ఆనంద్ హాట్ ఎఫైర్ (yashika aannand hot affair)

దాంతో ఇప్పుడు యషిక ఓ నిర్మాత కుమారుడితో ప్రేమలో ఉందని తెలుస్తుంది. తమిళ నిర్మాత, జాతీయ అవార్డు గ్రహీత తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో యషికా ఆనంద్ కొన్నాళ్లుగా రిలేషన్‌లో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మణియార్ కుటుంబం సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరు ఆ తర్వాత స్నేహితులుగా మారి.. ఇప్పుడు ప్రేమికులు అయ్యారని తెలుస్తుంది. పైగా ఈ ఇద్దరి ముద్దు వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని వార్తలొస్తున్నాయి. రిలేషన్ షిప్ గురించి వార్తలొస్తున్నా కూడా ఖండించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది.
First published: March 18, 2020, 6:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading