రానా దగ్గుబాటితో నాకేం ఎఫైర్ లేదు.. క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్..

రానా దగ్గుబాటితో రకుల్ ప్రీత్‌కు ఎపైర్ ఉందా.. అదెప్పుడు జరిగింది అనుకుంటున్నారా..? పైగా రానాకు టాలీవుడ్ ఎఫైర్స్ కింగ్ అనే పేరుంది. మనోడికి చాలా మంది హీరోయిన్లతో లింక్ ఉందంటూ వార్తలు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 6, 2019, 7:05 PM IST
రానా దగ్గుబాటితో నాకేం ఎఫైర్ లేదు.. క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్..
జిమ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ సెన్సేషనల్ క్లీవేజ్ షో (Twitter)
  • Share this:
రానా దగ్గుబాటితో రకుల్ ప్రీత్‌కు ఎపైర్ ఉందా.. అదెప్పుడు జరిగింది అనుకుంటున్నారా..? పైగా రానాకు టాలీవుడ్ ఎఫైర్స్ కింగ్ అనే పేరుంది. మనోడికి చాలా మంది హీరోయిన్లతో లింక్ ఉందంటూ వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. దానిపై రానా కూడా పెద్దగా స్పందించడు. త్రిషతో చాలా ఏళ్ల పాటు ఎఫైర్ నడిపాడంటూ చెన్నై మీడియాతో పాటు తెలుగు మీడియా కూడా కోడై కూసింది. చివరికి ఆ కూసిన కోడి చచ్చిపోయింది కానీ రానా మాత్రం నవ్వుతూ సమాధానమిచ్చేవాడు.ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. మరోసారి రానాపై ఇలాంటి వార్తలే వస్తున్నాయి.

Is Rakul Preet Singh Rana Daggubati in livin relation and here the real story behind it pk ఏ వారసుడు..? ఇంతకీ ఎవరా వారసుడు.. ఎవరితో ప్రస్తుతం రకుల్ ఎఫైర్ నడిపిస్తుంది అనుకుంటున్నారా..? ఆయనెవరో కాదు రానా దగ్గుబాటి.. అసలే ఈయనకు టాలీవుడ్ ఎఫైర్స్ కింగ్ అనే పేరుంది. rakul preet singh,rakul preet singh twitter,rana daggubati,rana daggubati twitter,rana affairs,rana daggubati trisha,rana daggubati trisha affair,rakul preet,rakul preet singh love affair with rana,rakul preet singh movies,rana dating with rakul preet singh,daggubati rana,rana daggubati love affair with rakul preet singh,rana,rana love affair with rakul preet singh,rakul preet singh rana,rakul preet singh dating with rana,rakul rana affair,rakul preet movies,telugu cinema,రకుల్ ప్రీత్ సింగ్,రానా దగ్గుబాటి,రకుల్ ప్రీత్ సింగ్ రానా దగ్గుబాటి,తెలుగు సినిమా
రానా దగ్గుబాటి రకుల్ ప్రీత్ సింగ్

తనపై వార్తలు రాసేవాళ్లకు అలుపొస్తుందేమో కానీ తనకు మాత్రం రాదంటూ సెటైర్ వేసాడు రానా. నేనెప్పటికీ మారను.. నన్ను చూసి వాళ్లే మారాలంటూ సమాధానమిచ్చాడు ఈయన. అలాంటి రానా దగ్గుబాటితో ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఎఫైర్ సాగిస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ఈ పదేళ్లలో రానా స్థాయిలో ఎఫైర్స్ మెయింటేన్ చేసిన హీరో మరొకరు టాలీవుడ్‌లో లేరని చెప్తుంటారు.. కానీ మనోడు మాత్రం చాలా కామ్‌గా.. కామన్‌గా తీసుకుంటాడు వీటిని. ఇప్పుడు రకుల్ వ్యవహారంపై కూడా రానా ఏం మాట్లాడటం లేదు. కానీ రకుల్ మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది.

Is Rakul Preet Singh Rana Daggubati in livin relation and here the real story behind it pk ఏ వారసుడు..? ఇంతకీ ఎవరా వారసుడు.. ఎవరితో ప్రస్తుతం రకుల్ ఎఫైర్ నడిపిస్తుంది అనుకుంటున్నారా..? ఆయనెవరో కాదు రానా దగ్గుబాటి.. అసలే ఈయనకు టాలీవుడ్ ఎఫైర్స్ కింగ్ అనే పేరుంది. rakul preet singh,rakul preet singh twitter,rana daggubati,rana daggubati twitter,rana affairs,rana daggubati trisha,rana daggubati trisha affair,rakul preet,rakul preet singh love affair with rana,rakul preet singh movies,rana dating with rakul preet singh,daggubati rana,rana daggubati love affair with rakul preet singh,rana,rana love affair with rakul preet singh,rakul preet singh rana,rakul preet singh dating with rana,rakul rana affair,rakul preet movies,telugu cinema,రకుల్ ప్రీత్ సింగ్,రానా దగ్గుబాటి,రకుల్ ప్రీత్ సింగ్ రానా దగ్గుబాటి,తెలుగు సినిమా
రానా దగ్గుబాటి రకుల్ ప్రీత్ సింగ్

ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్‌లో బిజినెస్‌తో పాటు ఇళ్లు కూడా కొనేసింది రకుల్. తనదిప్పుడు హైదరాబాద్.. నేను లోకల్ అనేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో రానాతో డేటింగ్ గురించి కూడా రకుల్ ఓపెన్ అయిపోయింది. ప్రస్తుతం తానెవరితోనూ డేటింగ్ చేయడం లేదని.. సింగిల్ అంటూ చెప్పుకొచ్చింది రకుల్. తనకు తెలుగులో మంచు లక్ష్మి, రానా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చింది. వాళ్లే కాదు.. తమ బ్యాచ్‌లో ఇంకా చాలా మంది ఉన్నారంటూ చెప్పుకొచ్చింది రకుల్.

Is Rakul Preet Singh Rana Daggubati in livin relation and here the real story behind it pk ఏ వారసుడు..? ఇంతకీ ఎవరా వారసుడు.. ఎవరితో ప్రస్తుతం రకుల్ ఎఫైర్ నడిపిస్తుంది అనుకుంటున్నారా..? ఆయనెవరో కాదు రానా దగ్గుబాటి.. అసలే ఈయనకు టాలీవుడ్ ఎఫైర్స్ కింగ్ అనే పేరుంది. rakul preet singh,rakul preet singh twitter,rana daggubati,rana daggubati twitter,rana affairs,rana daggubati trisha,rana daggubati trisha affair,rakul preet,rakul preet singh love affair with rana,rakul preet singh movies,rana dating with rakul preet singh,daggubati rana,rana daggubati love affair with rakul preet singh,rana,rana love affair with rakul preet singh,rakul preet singh rana,rakul preet singh dating with rana,rakul rana affair,rakul preet movies,telugu cinema,రకుల్ ప్రీత్ సింగ్,రానా దగ్గుబాటి,రకుల్ ప్రీత్ సింగ్ రానా దగ్గుబాటి,తెలుగు సినిమా
రానా దగ్గుబాటి రకుల్ ప్రీత్ సింగ్

తనది, రానాది పక్క పక్క ఇల్లు కావడంతో అంతా తమ క్లోజ్ నెస్ చూసి అలా అనుకుంటారు కానీ తనకు మాత్రం ఎవరితోనూ ఎలాంటి సంబంధాలు లేవని.. ఇప్పటికీ సింగిల్ అంటూ సమాధానమిచ్చింది. దాంతో రకుల్, రానా మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని క్లారిటీ వచ్చిందన్నమాట.
First published: November 6, 2019, 5:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading