నందమూరి అభిమానులకు షాక్.. మరోసారి ఎన్టీఆర్‌గా బాలకృష్ణ..

నందమూరి బాలకృష్ణ తన జీవిత కాలంలో బాగా ఇష్టపడి చేసిన పాత్ర ఎన్టీఆర్.. తండ్రి పాత్ర అంటే తనకు అంత ఇష్టం ఉంది కాబట్టే మరో నిర్మాతకు కూడా ఛాన్స్ ఇవ్వకుండా తానే నిర్మాతగా మారి ఎక్కడా రాజీ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 13, 2019, 10:17 PM IST
నందమూరి అభిమానులకు షాక్.. మరోసారి ఎన్టీఆర్‌గా బాలకృష్ణ..
ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్స్
  • Share this:
నందమూరి బాలకృష్ణ తన జీవిత కాలంలో బాగా ఇష్టపడి చేసిన పాత్ర ఎన్టీఆర్.. తండ్రి పాత్ర అంటే తనకు అంత ఇష్టం ఉంది కాబట్టే మరో నిర్మాతకు కూడా ఛాన్స్ ఇవ్వకుండా తానే నిర్మాతగా మారి ఎక్కడా రాజీ పడకుండా ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించాడు. ఒకటి కాదు.. రెండు భాగాలుగా ఎన్టీఆర్ సినిమాను నిర్మించాడు బాలయ్య. కానీ ఈ రెండు సినిమాలు దారుణంగా డిజాస్టర్ కావడంతో నందమూరి అభిమానులు కూడా షాక్ అయ్యారు. బాలకృష్ణ కలలో కూడా ఊహించని దారుణమైన ఫలితం ఇది. అంత త్వరగా ఎవరూ మరిచిపోలేని చేదు జ్ఞాపకం ఆ సినిమా.

Is Nandamuri Balakrishna once again will do his father Sr NTR role in Jayalalitha biopic Thalaivi pk నందమూరి బాలకృష్ణ తన జీవిత కాలంలో బాగా ఇష్టపడి చేసిన పాత్ర ఎన్టీఆర్.. తండ్రి పాత్ర అంటే తనకు అంత ఇష్టం ఉంది కాబట్టే మరో నిర్మాతకు కూడా ఛాన్స్ ఇవ్వకుండా తానే నిర్మాతగా మారి ఎక్కడా రాజీ.. balakrishna thalaivi movie,balakrishna twitter,balakrishna jayalalitha biopic,ntr biopic twitter,ntr kathanayakudu movie,balakrishna ravana brahma,ntr biopic trailer,ntr biopic audio launch,ntr biopic director,ntr kathanayakudu movie songs,ntr kathanayakudu biopic,ntr biopic kathanayakudu movie songs,ntr biopic,ntr biopic new poster,telugu cinema,ఎన్టీఆర్ బయోపిక్,ఎన్టీఆర్ బయోపిక్ న్యూ పోస్టర్,ఎన్టీఆర్ బయోపిక్ రావణబ్రహ్మగా బాలయ్య,రావణబ్రహ్మగా బాలకృష్ణ,తెలుగు సినిమా,మరోసారి ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ,బాలకృష్ణ తలైవి,ఎన్టీఆర్ బయోపిక్ కొత్త పోస్టర్స్,క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్,బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్,కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బయోపిక్
ఎన్టీఆర్ మహానాయకుడు


ఈ సినిమా నుంచి బయటపడటానికి కూడా చాలా రోజులు తీసుకున్నాడు బాలయ్య. దాదాపు ఆర్నెళ్లకు పైగానే గ్యాప్ తీసుకుని ఇప్పుడు రూలర్ సినిమా చేస్తున్నాడు. కెఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. డిసెంబర్ 20న విడుదల కానుంది ఈ చిత్రం. రూలర్ తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నాడు ఈయన. సింహా, లెజెండ్ తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. అదే నందమూరి తారక రామారావు పాత్రలో మరోసారి బాలయ్య నటించబోతున్నాడని.

Is Nandamuri Balakrishna once again will do his father Sr NTR role in Jayalalitha biopic Thalaivi pk నందమూరి బాలకృష్ణ తన జీవిత కాలంలో బాగా ఇష్టపడి చేసిన పాత్ర ఎన్టీఆర్.. తండ్రి పాత్ర అంటే తనకు అంత ఇష్టం ఉంది కాబట్టే మరో నిర్మాతకు కూడా ఛాన్స్ ఇవ్వకుండా తానే నిర్మాతగా మారి ఎక్కడా రాజీ.. balakrishna thalaivi movie,balakrishna twitter,balakrishna jayalalitha biopic,ntr biopic twitter,ntr kathanayakudu movie,balakrishna ravana brahma,ntr biopic trailer,ntr biopic audio launch,ntr biopic director,ntr kathanayakudu movie songs,ntr kathanayakudu biopic,ntr biopic kathanayakudu movie songs,ntr biopic,ntr biopic new poster,telugu cinema,ఎన్టీఆర్ బయోపిక్,ఎన్టీఆర్ బయోపిక్ న్యూ పోస్టర్,ఎన్టీఆర్ బయోపిక్ రావణబ్రహ్మగా బాలయ్య,రావణబ్రహ్మగా బాలకృష్ణ,తెలుగు సినిమా,మరోసారి ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ,బాలకృష్ణ తలైవి,ఎన్టీఆర్ బయోపిక్ కొత్త పోస్టర్స్,క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్,బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్,కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బయోపిక్
మహానాయకుడు పోస్టర్..




తమిళంలో జయలలిత బయోపిక్ తలైవి తెరకెక్కుతుంది కదా.. కంగన రనౌత్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర కోసం బాలయ్యనే అడిగారని తెలుస్తుంది. పైగా ఈ చిత్ర నిర్మాతల్లో విష్ణు ఇందూరి కూడా ఉన్నాడు. ఈయనే బాలయ్యతో కలిసి ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించాడు. దాంతో ఈ పాత్ర కోసం బాలయ్యను సంప్రదించినట్లు తెలుస్తుంది. దీనిపై ఈయన ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఓ సారి ఎన్టీఆర్ పాత్ర వేసి దారుణంగా నిరాశ పరిచాడు బాలయ్య. దాంతో ఈయన చేస్తాడా లేదా అనేది చూడాలిక.
First published: November 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు