మెగాఫాన్స్ కు మరో షాక్ .. సైరా రిలీజ్ మరోసారి వాయిదా పడనుందా..

‘సైరా నరసింహారెడ్డి’ మూవీ పోస్టర్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా "సైరా నరసింహారెడ్డి". ఈ సినిమా షూటింగ్ 70 శాతం కంప్లీటైంది. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు.తాజాగా గ్రాఫిక్స్ పనులు లేట్ అవ్వడం కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనుందా అంటే ఔననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు..

  • Share this:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా "సైరా నరసింహారెడ్డి". ఈ సినిమా షూటింగ్ 70 శాతం కంప్లీటైంది. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు.రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్..ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు పాత్రలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. మరోవైపు సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నటిస్తోంది. తమన్నా సెకండ్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. సైరాకు బాలీవుడ్ చిత్ర సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళతో జరుగుతోంది. అక్కడ కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 

is megastar chiranjeevi's sye raa narasimha reddy movie release date again postponed,sye raa narasimha reddy,sye raa release date,sye raa release date post poned,sye raa narasimha reddy,sye raa narasimha reddy teaser,chiranjeevi,sye raa narasimha reddy trailer,ram charan,ram charan facebook,ram charan chiranjeevi sye raa narasimha reddy,sye raa narasimha reddy movie,surender reddy,megastar chiranjeevi,sye raa narasimha reddy movie updates,sye raa narasimha reddy movie released date fixed,chiranjeevi sye raa narasimha reddy movie,chiranjeevi sye raa narasimha reddy,sye raa narasimha reddy teaser reaction,anasuya,anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj,jabardasth,jabardasth comedy show,megastar chiranjeevi,chiranjeevi syeraa narasimha reddy,syeraa updates,chiranjeevi koratala siva,anasuya,jabardasth anchor anasuya,anasuya age,anasuya size,anasuya instagram,anasuya twitter,jabardasth anasuya,andhra pradesh news,andhra pradesh politics,anasuya bharadwaj,jabardasth anchor,extra jabardasth,jabardasth comedy show,anchor anasuya dance,anchor anasuya bharadwaj,jabardasth anchor anasuya rude behavior with her fan,jabardasth latest promo,anchor anasuya marriage,jabardasth anchor anasuya hot,anchor anasuya overaction,anchor anasuya family photos,jabardasth anchor anasuya interview,rashmi gautham,nagababu roja jabardasth comedy show,rangasthalam anasuya ram charan sukumar,anasuya mega star chiranjeevi chiru koratala siva movie,tollywood news,telugu cinema,సైరా నరసింహారెడ్డి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్ వాయిదా,సైరా రిలీజ్ డేట్ వాయిదా,మళ్లీ వాయిదా పడ్డ సైరా నరసింహారెడ్డి,అనసూయ,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ రంగస్థలం రామ్ చరణ్ సుకుమార్,అనసూయ భరద్వాజ్ మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ మూవీ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
చిరంజీవి, సురేందర్ రెడ్డి

ఇక ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఆగష్టు 15ని అని చెప్పారు. ఆ తర్వాత సాంకేతిక కారణాల వల్ల దసరాకు పోస్ట్ పోన్ చేసినట్టు చెబుతున్నారు. తాాజాగా ఈ సినిమాలో కొన్ని సీన్స్ అనుకున్న విధంగా రాలేదని సమాచారం.

is megastar chiranjeevi's sye raa narasimha reddy movie release date again postponed,sye raa narasimha reddy,sye raa release date,sye raa release date post poned,sye raa narasimha reddy,sye raa narasimha reddy teaser,chiranjeevi,sye raa narasimha reddy trailer,ram charan,ram charan facebook,ram charan chiranjeevi sye raa narasimha reddy,sye raa narasimha reddy movie,surender reddy,megastar chiranjeevi,sye raa narasimha reddy movie updates,sye raa narasimha reddy movie released date fixed,chiranjeevi sye raa narasimha reddy movie,chiranjeevi sye raa narasimha reddy,sye raa narasimha reddy teaser reaction,anasuya,anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj,jabardasth,jabardasth comedy show,megastar chiranjeevi,chiranjeevi syeraa narasimha reddy,syeraa updates,chiranjeevi koratala siva,anasuya,jabardasth anchor anasuya,anasuya age,anasuya size,anasuya instagram,anasuya twitter,jabardasth anasuya,andhra pradesh news,andhra pradesh politics,anasuya bharadwaj,jabardasth anchor,extra jabardasth,jabardasth comedy show,anchor anasuya dance,anchor anasuya bharadwaj,jabardasth anchor anasuya rude behavior with her fan,jabardasth latest promo,anchor anasuya marriage,jabardasth anchor anasuya hot,anchor anasuya overaction,anchor anasuya family photos,jabardasth anchor anasuya interview,rashmi gautham,nagababu roja jabardasth comedy show,rangasthalam anasuya ram charan sukumar,anasuya mega star chiranjeevi chiru koratala siva movie,tollywood news,telugu cinema,సైరా నరసింహారెడ్డి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్ వాయిదా,సైరా రిలీజ్ డేట్ వాయిదా,మళ్లీ వాయిదా పడ్డ సైరా నరసింహారెడ్డి,అనసూయ,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ రంగస్థలం రామ్ చరణ్ సుకుమార్,అనసూయ భరద్వాజ్ మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ మూవీ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా చిరంజీవి

అందుకే ఈ సినిమా టీమ్ విజువల్ ఎఫెక్ట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. దానికి చాలా సమయమే పట్టేటట్టు కనిపిస్తోంది.  దాంతో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా దసరాకు ఈ సినిమా విడుదల కాకపోవచ్చనే రూమర్లు వినిపిస్తున్నాయి.అంతేకాదు ఈ సినిమాను 2020 సంక్రాంతికి లేకపోతే 2020 సమ్మర్‌లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఈ విషయమై నిర్మాత రాంచరణ్ అఫిషియల్‌గా ప్రకటన ఇస్తే తప్ప ఈ విషయంలో క్లారిటీ లేదు అని సినీవర్గాలు చెబుతున్నాయి.
First published: