దీపిక పదుకొనే తల్లి కాబోతుందా.. సంచలనం రేపుతున్న ఆ ఫోటోలు..

ఏమో ఇప్పుడు ఇవే వార్తలు బాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా బాగా వినిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు దీపిక తల్లి కాబోతుందనే ప్రచారం భారీగానే జరుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 19, 2019, 7:12 PM IST
దీపిక పదుకొనే తల్లి కాబోతుందా.. సంచలనం రేపుతున్న ఆ ఫోటోలు..
దీపిక పదుకొనే ఐఫా అవార్డ్స్ 2019 (Source: Twitter)
  • Share this:
ఏమో ఇప్పుడు ఇవే వార్తలు బాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా బాగా వినిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు దీపిక తల్లి కాబోతుందనే ప్రచారం భారీగానే జరుగుతుంది. రెండేళ్ల కింద బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది దీపిక. కొన్ని రోజులుగా సినిమాలు కూడా చేయడం లేదు ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఒకట్రెండు సినిమాలు చేస్తున్నా కూడా తన షెడ్యూల్స్‌కు అనుగుణంగానే వాటి షూటింగ్ జరుగుతుంది. తాజాగా ఈమె ఐఫా అవార్డ్స్ 2019 వేడుకకు వచ్చింది.
Is Deepika Padukone pregnant and IIFA awards 2019 photos are proof pk ఏమో ఇప్పుడు ఇవే వార్తలు బాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా బాగా వినిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు దీపిక తల్లి కాబోతుందనే ప్రచారం భారీగానే జరుగుతుంది. deepika padukone,deepika padukone twitter,deepika padukone iifa awrads 2019,deepika padukone ranveer singh,deepika padukone pregnant,deepika padukone,deepika padukone pregnant by ranveer singh,deepika padukone pregnant news,deepika padukone baby bump,deepika padukone pregnancy,deepika padukone pregnant hai,deepika padukone pregnant photo,deepika padukone pregnant 2019,deepika padukone pregnant video,deepika padukone pregnant scene,deepika padukone pregnant hai kya,deepika padukone news,దీపిక పదుకొనే,దీపిక పదుకొనే తల్లి కాబోతుందా,దీపిక పదుకొనే ప్రగ్నెంట్,తెలుగు సినిమా,బాలీవుడ్ సినిమా
దీపిక పదుకొనే ఐఫా అవార్డ్స్ 2019 (Source: Twitter)

ఇందులో దీపిక పదుకొనేను చూసి అంతా షాక్ అయ్యారు. అక్కడ ఆమె ఫోటోలు చూస్తుంటే కచ్చితంగా దీపిక తల్లి కాబోతుందనే విషయం అర్థమైపోతుంది. ఫోటోల్లో ఆమె శరీరాకృతి అలాగే ఉంది కూడా. ప్రతీ ఫోటోలోనూ దీపిక అలా కనిపించడంతో సోషల్ మీడియాలో కూడా ఈమె తల్లి కాబోతుందనే వార్తలు జోరందుకుంటున్నాయి. ఈ విషయంపై అటు దీపిక కానీ.. ఇటు రణ్‌వీర్ కానీ నోరు విప్పడం లేదు. కానీ కచ్చితంగా త్వరలోనే ఈ విషయంపై ఇద్దరూ క్లారిటీ ఇస్తారని నమ్ముతున్నారు అభిమానులు.
Published by: Praveen Kumar Vadla
First published: September 19, 2019, 7:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading