మళ్లీ పెంచేసిన సమంత.. అందనంత దూరంలో అక్కినేని కోడలు...

ఆ మద్య సమంత ముఖ్య పాత్రలో యూ టర్న్.. అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా అనుకున్నంతగా అలరించలేదు. అయితే వెంటనే మజిలీ సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టింది సమంత. ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదిరిపోతున్నాయి. దీంతో సమంతాకు ఒక్క సారిగా డిమాండ్ పెరిగింది.

news18-telugu
Updated: April 24, 2019, 10:10 AM IST
మళ్లీ పెంచేసిన సమంత.. అందనంత దూరంలో అక్కినేని కోడలు...
సమంత అక్కినేని Photo: Instagram
news18-telugu
Updated: April 24, 2019, 10:10 AM IST
సమంత,నాగ చైతన్య జంటగా వచ్చిన మజిలీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. దీంతో మజిలీ సినిమా సంచలన విజయం దిశగా అడుగులు వేస్తుంది.  ఇప్పటికే అన్ని చోట్ల లాభాల బాట పట్టింది మజిలీ. ఇప్పటికే రూ. 50 కోట్ల క్లబ్‌ను క్రాస్ చేసిన ఈ సినిమా ఈ ఊపును కంటిన్యూ చేస్తే త్వరలో రూ.100 కోట్ల క్లబ్బులో చేరడానికి ఎంతో టైమ్ పట్టదు. అయితే ఈ సినిమాలో సమంతా నటన, హీరోయిన్‌గా తనకున్న ఆకర్షణ కూడా సినిమాకు మంచి ఓపెనింగ్స్ తీసుకురావాడానికి తోడ్పడ్డాయి. అంతేకాకుండా..ఎప్పటికప్పుడు భిన్న కథలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది సమంత. ఇటు తెలుగు, అటు తమిళంలో కూడా ఆమె అదరగొడుతోంది. దీంతో ఆమె కోసమే ప్రత్యేకంగా కథలు తయారుచేస్తున్నారు దర్శకులు. ఆ కోవలోనిదే ఆ మద్య వచ్చిన యూ టర్న్..సినిమా. అయితే ఆ సినిమా అనుకున్నంతగా అలరించలేదు. అయితే వెంటనే మజిలీ సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టింది సమంతా. ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదిరిపోతున్నాయి. దీంతో సమంతాకు ఒక్క సారిగా  డిమాండ్ పెరగింది.

Samantha Akkineni Interesting Comments on her Collage days and Odd Jobs for Pocket money pk.. ధ‌నం మూలం ఇద‌మ్ జ‌గ‌త్ అని ఊరికే అన‌లేదు పెద్ద‌లు. ఎవ‌రికైనా డ‌బ్బే కావాలి. అది ఎవ‌రికైనా కూడా.. ఇప్పుడు స‌మంత కూడా త‌న‌కు జీవితంలో ఎదురైన కొన్ని వింత సంఘ‌ట‌న‌ల గురించి చెప్పింది. samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni hot photos,samantha akkineni odd jobs,samantha akkineni collage days,samantha akkineni pocket money,samantha akkineni hot videos,samantha akkineni majili movie,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని మజిలీ,సమంత అక్కినేని కాలేజ్ డేస్,సమంత అక్కినేని పాకెట్ మనీ,సమంత అక్కినేని నాగ చైతన్య,తెలుగు సినిమా
సమంత అక్కినేని Photo: Instagram


దీంతో ఆమె  రెమ్యునరేషన్ పెంచారట. ప్రస్తుతం ఆమె ఛార్జ్ చేస్తున్న మొత్తం రూ.3 కోట్ల వరకు ఉంటుందని సినీ వర్గాల సమాచారం. అంటే ఇకపై సమంతాను హీరోయిన్‌గా తీసుకోవాలంటే.. చిన్న నిర్మాతలకు కష్టమవుతుందనే చెప్పోచ్చు. సమంత ప్రస్తుతం 'ఓ బేబీ' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. దాంతో పాటు ఆమె త్వరలోనే భర్త నాగ చైతన్యతో కలిసి ఇంకో సినిమా చేయనుందని సమచారం.

First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...