ఇట్లు పూరీ జగన్నాథ్ ఛార్మి కౌర్.. నువ్వుంటే నా జ‌త‌గా..

ఒక‌ప్పుడు ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం అంటూ పూరీ జ‌గ‌న్నాథ్ ఓ సినిమా చేసాడు. ర‌వితేజ హీరోగా వ‌చ్చిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇప్పుడు ఈయ‌న జీవితంలో కూడా ఇలాంటి క‌థే జ‌రుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 15, 2019, 1:27 PM IST
ఇట్లు పూరీ జగన్నాథ్ ఛార్మి కౌర్.. నువ్వుంటే నా జ‌త‌గా..
పూరీ జగన్నాథ్, ఛార్మి
  • Share this:
ఒక‌ప్పుడు ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం అంటూ పూరీ జ‌గ‌న్నాథ్ ఓ సినిమా చేసాడు. ర‌వితేజ హీరోగా వ‌చ్చిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇప్పుడు ఈయ‌న జీవితంలో కూడా ఇలాంటి క‌థే జ‌రుగుతుంది. అయితే ఇక్క‌డ టైటిల్ కాస్త వేరుగా ఉందంతే. ఇట్లు పూరీ జ‌గ‌న్నాథ్ ఛార్మి కౌర్ అని మారిపోయింది. అవును.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న రిలేష‌న్ షిప్ ఏంటో తెలియ‌క జుట్టు పీక్కుంటున్నారు జ‌నం. అస‌లు పూరీకి ఛార్మి ఏమ‌వుతుంది.. ఫ్రెండా.. ఎంప్లాయా లేదంటే ఇంకేమైనా స్పెష‌ల్ బంధ‌మా అంటూ ఆరాలు తీస్తున్నారు.

Interesting dougts raising on sensational director Puri Jagannath and Actress Charmme Kaur relastionship pk.. ఒక‌ప్పుడు ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం అంటూ పూరీ జ‌గ‌న్నాథ్ ఓ సినిమా చేసాడు. ర‌వితేజ హీరోగా వ‌చ్చిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇప్పుడు ఈయ‌న జీవితంలో కూడా ఇలాంటి క‌థే జ‌రుగుతుంది. puri jagannath,puri jagannadh charmi affair,puri charmee affair,puri charmee relation,puri jagannadh charmee love story,puri jagannath twitter,puri jagannadh charmi affair,puri jagannath ismart shankar movie shooting,ismart shankar movie shooting varanasi,puri jagannadh movies,charmi,puri jagannadh new movie,charmi and puri jagannadh,puri jagannadh charmi,puri jagannadh and charmi,puri and charmi,puri jagannadh upset with charmi,puri jagannadh disappoints charmi,puri jagannadh and charmi love affair,puri jagannadh ram pothineni movie,puri jagannadh and charmi relationship,puri jagannadh wife lavanya,director puri jagannadh,telugu cinema,ఇస్మార్ట్ శంకర్,పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ ఛార్మి,తెలుగు సినిమా,పూరీ జగన్నాథ్ ఛార్మి ఎఫైర్
Ram Pothineni/Twitter

దీనిపై ఈ ఇద్ద‌రూ మాత్రం ఏం మాట్లాడ‌కుండా హాయిగా త‌మ ప‌ని తాము చేసుకుంటున్నారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి జ్యోతిల‌క్ష్మి సినిమా చేసారు. ఆ సినిమా త‌ర్వాత చిత్రంగా ఇద్ద‌రూ అతుక్కుపోయారు. అంటే ఇద్ద‌రూ ఒకే ద‌గ్గ‌రే సెటిల్ అయిపోయారు. పూరీ ఆఫీస్‌లోనే ఆయ‌న‌తో పాటే.. అత‌డితో స‌మానంగా అన్ని వ్య‌వ‌హారాల్లో త‌ల దూర్చేంత ఫ్రీడ‌మ్ ఛార్మికి వ‌చ్చేసింది. ఆయన కంపెనీలోనే అసిస్టెంట్ ప్రొడ్యూస‌ర్ స్థాయికి ఎదిగిపోయింది. ఇప్పుడు పూరీతో స‌మానంగా నిర్మాత పేరు యాడ్ చేసుకునే స్థాయికి ఛార్మి ఇమేజ్ పెరిగిపోయింది.

Interesting dougts raising on sensational director Puri Jagannath and Actress Charmme Kaur relastionship pk.. ఒక‌ప్పుడు ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం అంటూ పూరీ జ‌గ‌న్నాథ్ ఓ సినిమా చేసాడు. ర‌వితేజ హీరోగా వ‌చ్చిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇప్పుడు ఈయ‌న జీవితంలో కూడా ఇలాంటి క‌థే జ‌రుగుతుంది. puri jagannath,puri jagannadh charmi affair,puri charmee affair,puri charmee relation,puri jagannadh charmee love story,puri jagannath twitter,puri jagannadh charmi affair,puri jagannath ismart shankar movie shooting,ismart shankar movie shooting varanasi,puri jagannadh movies,charmi,puri jagannadh new movie,charmi and puri jagannadh,puri jagannadh charmi,puri jagannadh and charmi,puri and charmi,puri jagannadh upset with charmi,puri jagannadh disappoints charmi,puri jagannadh and charmi love affair,puri jagannadh ram pothineni movie,puri jagannadh and charmi relationship,puri jagannadh wife lavanya,director puri jagannadh,telugu cinema,ఇస్మార్ట్ శంకర్,పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ ఛార్మి,తెలుగు సినిమా,పూరీ జగన్నాథ్ ఛార్మి ఎఫైర్
Puri and Charmi

ఇక ఇదిలా ఉంటే పూరీతో ఛార్మి క‌నెక్ట్స్ గురించి ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ ఇద్ద‌రూ నిజంగానే బాగా క‌నెక్ట్ అయిపోయార‌ని.. ఇప్పుడు పూరీ పూర్తిగా ఛార్మి చేతుల్లో ఉన్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇవ‌న్నీ ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుంటున్నాడు పూరీ. ఇక ఛార్మి కూడా పూర్తిగా పూరి సినిమాల‌తో ఇన్వాల్వ్ అయిపోయింది. ఆయ‌న ద‌ర్శ‌కుడు అయితే ఈమె అన్నీ తానే అయి చూసుకుంటుంది.

Interesting dougts raising on sensational director Puri Jagannath and Actress Charmme Kaur relastionship pk.. ఒక‌ప్పుడు ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం అంటూ పూరీ జ‌గ‌న్నాథ్ ఓ సినిమా చేసాడు. ర‌వితేజ హీరోగా వ‌చ్చిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇప్పుడు ఈయ‌న జీవితంలో కూడా ఇలాంటి క‌థే జ‌రుగుతుంది. puri jagannath,puri jagannadh charmi affair,puri charmee affair,puri charmee relation,puri jagannadh charmee love story,puri jagannath twitter,puri jagannadh charmi affair,puri jagannath ismart shankar movie shooting,ismart shankar movie shooting varanasi,puri jagannadh movies,charmi,puri jagannadh new movie,charmi and puri jagannadh,puri jagannadh charmi,puri jagannadh and charmi,puri and charmi,puri jagannadh upset with charmi,puri jagannadh disappoints charmi,puri jagannadh and charmi love affair,puri jagannadh ram pothineni movie,puri jagannadh and charmi relationship,puri jagannadh wife lavanya,director puri jagannadh,telugu cinema,ఇస్మార్ట్ శంకర్,పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ ఛార్మి,తెలుగు సినిమా,పూరీ జగన్నాథ్ ఛార్మి ఎఫైర్
పూరీ జగన్నాథ్ ఛార్మి

పూరీ ఎక్క‌డుంటే అక్క‌డ ఛార్మి కూడా క‌నిపించాల్సిందే. మ‌రో ఆప్ష‌న్ కూడా లేదు. ఇప్పుడు కూడా ఎర్ర‌టి ఎండ‌లో ఇస్మార్ట్ శంక‌ర్ షూటింగ్ జ‌రుగుతుంటే.. అక్క‌డే పూరీతో పాటు ఛార్మి కూడా ఉంది. ఈ చిత్ర ప‌నుల‌న్నీ తానే ద‌గ్గ‌రుండి మ‌రీ చూసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌. త‌మ‌ రిలేష‌న్ షిప్ గురించి ఎవ‌రేం మాట్లాడుకుంటున్నా కూడా ఏం ప‌ట్టించుకోకుండా తమ ప‌ని తాము హాయిగా చేసుకుంటూ వెళ్తున్నారు ఈ జోడీ. మ‌రి దీనిపై ఏదో ఓ రోజు వీళ్లే క్లారిటీ ఇవ్వాల్సిన స‌మ‌యం మాత్రం వ‌స్తుంది. అప్పుడేం చెప్తార‌నేది చూడాలి.
First published: June 15, 2019, 1:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading