హోమ్ /వార్తలు /సినిమా /

పాకిస్తాన్‌లో ఇండియన్ సినిమాలు బ్యాన్.. మొత్తం నష్టం వాళ్లకే..

పాకిస్తాన్‌లో ఇండియన్ సినిమాలు బ్యాన్.. మొత్తం నష్టం వాళ్లకే..

ఇండియన్ మూవీస్ పాకిస్తాన్

ఇండియన్ మూవీస్ పాకిస్తాన్

పుల్వామా దాడి ఘ‌ట‌న త‌ర్వాత పాకిస్థాన్‌పై మ‌న దేశంలో ఆగ్ర‌హావేశాలు మిన్నంటున్నాయి. ఆ తర్వాత మన వాళ్లు కూడా సర్జికల్ స్ట్రైక్ చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. దాంతో ఇప్పుడు ఇండో పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది.

పుల్వామా దాడి ఘ‌ట‌న త‌ర్వాత పాకిస్థాన్‌పై మ‌న దేశంలో ఆగ్ర‌హావేశాలు మిన్నంటున్నాయి. ఆ తర్వాత మన వాళ్లు కూడా సర్జికల్ స్ట్రైక్ చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. దాంతో ఇప్పుడు ఇండో పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు పాక్ పేరు వింటే ఇప్పుడు తగలబెట్టడానికి రెడీ అవుతున్నారు భార‌తీయులు. ఇలాంటి ప‌రిస్థితుల్లో పాకిస్తాన్‌తో సంబంధాలు పూర్తిగా తెంచుకోవ‌డ‌మే మంచిదంటున్నారు విశ్లేష‌కులు. ఇక బాలీవుడ్ కూడా పాక్ నుంచి వ‌చ్చే సింగ‌ర్స్.. యాక్ట‌ర్స్ అంద‌ర్నీ బ్యాన్ చేస్తున్నారు. వాళ్లు కూడా ఇండియన్ సినిమాలను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Indian Movies banned in Pakistan.. Whole loss to only to pakistan says Indian Producers pk.. పుల్వామా దాడి ఘ‌ట‌న త‌ర్వాత పాకిస్థాన్‌పై మ‌న దేశంలో ఆగ్ర‌హావేశాలు మిన్నంటున్నాయి. ఆ తర్వాత మన వాళ్లు కూడా సర్జికల్ స్ట్రైక్ చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. దాంతో ఇప్పుడు ఇండో పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. india vs pakistan,indian movies ban in pakistan,pakistan india war,pulwama terror attack,Tigmanshu Dhulia director,pulwama terror attack,indian movies in pakistan,stop indian movies in pakistan,tigmanshu dhulia milan talkies,hindi cinema,ఇండియన్ సినిమాలు బ్యాన్,పాకిస్తాన్‌లో ఇండియన్ సినిమాలు బ్యాన్,పాకిస్తాన్ ఇండస్ట్రీకి మరో షాక్,టిగ్మ‌న్షు ధూలియా,టిగ్మ‌న్షు ధూలియా సినిమాలు,పుల్వామా టెర్రర్ అటాక్,పాకిస్థాన్‌లో ఇండియన్ సినిమాలు బ్యాన్,హిందీ సినిమా
ఇండియన్ మూవీస్ పాకిస్తాన్

స‌ల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో కూడా త‌న భార‌త్ సినిమాలో పాక్ సింగ‌ర్స్ పాడిన పాట‌ల‌ను తీసేసి మ‌ళ్లీ ఇండియ‌న్స్ గాయ‌కుల‌తో పాడిస్తున్నాడు. ఇక ఇప్పుడు పాక్ లో భారతీయ‌ సినిమాల ప్ర‌ద‌ర్శ‌న ఆపాల‌ని.. అక్క‌డ అస‌లు మ‌న సినిమాలు విడుదల చేయొద్దంటున్నాడు బాలీవుడ్ ద‌ర్శ‌కుడు తిగ్ మన్షు దూలియా అభిప్రాయ‌ప‌డుతున్నాడు. టిగ్‌మన్షు ప్ర‌స్తుతం మిలాన్ టాకీస్ సినిమాతో వ‌స్తున్నాడు. ఈ సినిమా పాకిస్థాన్‌లో విడుదల కావడం లేదు.

Indian Movies banned in Pakistan.. Whole loss to only to pakistan says Indian Producers pk.. పుల్వామా దాడి ఘ‌ట‌న త‌ర్వాత పాకిస్థాన్‌పై మ‌న దేశంలో ఆగ్ర‌హావేశాలు మిన్నంటున్నాయి. ఆ తర్వాత మన వాళ్లు కూడా సర్జికల్ స్ట్రైక్ చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. దాంతో ఇప్పుడు ఇండో పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. india vs pakistan,indian movies ban in pakistan,pakistan india war,pulwama terror attack,Tigmanshu Dhulia director,pulwama terror attack,indian movies in pakistan,stop indian movies in pakistan,tigmanshu dhulia milan talkies,hindi cinema,ఇండియన్ సినిమాలు బ్యాన్,పాకిస్తాన్‌లో ఇండియన్ సినిమాలు బ్యాన్,పాకిస్తాన్ ఇండస్ట్రీకి మరో షాక్,టిగ్మ‌న్షు ధూలియా,టిగ్మ‌న్షు ధూలియా సినిమాలు,పుల్వామా టెర్రర్ అటాక్,పాకిస్థాన్‌లో ఇండియన్ సినిమాలు బ్యాన్,హిందీ సినిమా
ఇండియన్ మూవీస్ పాకిస్తాన్

దీంతో పాటు విడుద‌ల‌కు టోటల్ ఢమాల్, లుకా చుప్పి, అర్జున్ పాటియాలా చిత్రాలను కూడా అక్క‌డ రిలీజ్ చేయ‌డం లేదు ద‌ర్శ‌క నిర్మాత‌లు. పుల్వామా దాడికి స‌పోర్ట్ చేయ‌డానికే అక్క‌డ సినిమా విడుద‌ల చేయ‌డం లేద‌ని చెప్పాడు ద‌ర్శ‌కుడు. దానికితోడు పైర‌సీ పుట్టేదే పాకిస్థాన్‌లో కాబ‌ట్టి.. అక్క‌డ విడుద‌ల చేయ‌మ‌ని స్పష్టం చేశాడు ధూలియా. ఇప్పుడు ఇండియన్ సినిమాలు అక్కడ విడుదల కాకపోవడంతో వాళ్లకే ఎక్కువ నష్టం. మొత్తానికి పుల్వామా ఘ‌ట‌న త‌ర్వాత ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ కూడా ఇప్పుడు పాకిస్థాన్‌పై క‌క్ష క‌ట్టింది. మ‌రి ఇది ఎంత‌దూరం వెళ్తుందో చూడాలిక‌.

First published:

Tags: Bollywood, Hindi Cinema, India VS Pakistan, Pakistan, Pulwama Terror Attack, Surgical Strike 2

ఉత్తమ కథలు