Home /News /movies /

INDEPENDENCE DAY 2022 AZADI KA AMRIT MAHOTSAV TOLLYWOOD CELEBRITIES CHIRANJEEVI TO ARJUN MANCHU LAKSHMI MANY CELEBRITIES INDEPENDENCE DAY WISHES TA

Independence Day 2022 : ఇండిపెండెన్స్ డే సందర్భంగా టాలీవుడ్ సెలిబ్రిటీల జెండా వందనం..

టాలీవుడ్ సెలబ్రిటీల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (Twitter/Photo)

టాలీవుడ్ సెలబ్రిటీల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (Twitter/Photo)

Independence Day 2022 : ఈ రోజు మనందరం స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మనకు స్వాతంత్య్రం సిద్ధించి 75 యేళ్లు పూర్తైయిన సందర్భంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    Independence Day 2022 : ఈ రోజు మనందరం స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మనకు స్వాతంత్య్రం సిద్ధించి 75 యేళ్లు పూర్తైయిన సందర్భంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్నాము. ఈ నేపథ్యంలో హర్ ఘర్ తిరంగా అంటూ ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్నాము. ఈ సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ఫ్లాగ్ కోడ్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసారు. అందుకే ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని రెప రెప లాడిస్తున్నారు. ఈ రోజు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలైన మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అర్జున్, మంచు లక్ష్మీ సహా చాలా మంది  జాతీయ పతాకానికి వందనం సమర్పించారు. అంతేకాదు దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.

    ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి 75 సంవత్సారల స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా తన ఇంటి ముందు గర్వంగా రెపరెపలాడుతున్న త్రివర్ణ జాతీయ పతాకం అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

















    మొత్తంగా చాలా మంది టాలీవుడ్ అగ్ర హీరోల నుంచి మొదలు పెడితే.. అందరు నటీనటులు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపుతూ తమ దేశభక్తిని చాటుకున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Azadi Ka Amrit Mahotsav, Chiranjeevi, Independence Day 2022, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు