#IndependenceDay2019: దేశ అమర జవానులకు బాలీవుడ్ ప్రముఖుల నివాళులు..

దేశ 73వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని ఈ యేడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో పాక్  ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానులకు నివాళి అర్పించేందుకు బాలీవుడ్ ప్రముఖులు ఒకటయ్యారు.

news18-telugu
Updated: August 15, 2019, 8:04 AM IST
#IndependenceDay2019: దేశ అమర జవానులకు బాలీవుడ్ ప్రముఖుల నివాళులు..
‘తూ దేశ్ మేరా’ కోసం ఒకటైన బాలీవుడ్ ప్రముఖులు (Twitter/Photo)
  • Share this:
దేశ 73వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని ఈ యేడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో పాక్  ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానులకు నివాళి అర్పించేందుకు బాలీవుడ్ ప్రముఖులు ఒకటయ్యారు. అంతేకాదు దేశ సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఓ ప్రత్యేక గీతం చేసారు. అంతేకాదు ఈ వీడియోలో అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్,షారుఖ్,అభిషేక్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఐశ్వర్యా రాయ్, కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్ వంటి ప్రముఖులు  కనిపించి అమర వీరులకు జోహారులు అర్పించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ పాటను విడుదల  చేయనున్నారు. ఒక మంచి పని కోసం బాలీవుడ్ సెలబ్రిటీలు చేసిన ఈ పనిని అందరు మెచ్చుకుంటున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 15, 2019, 8:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading