దిల్ రాజు ఇళ్లు, ఆఫీస్‌‌‌ల్లో ఐటీ అధికారుల సోదాలు..

ప్రముఖ తెలుగు సినిమా ప్రోడ్యూసర్.. దిల్ రాజుకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు.

news18-telugu
Updated: May 8, 2019, 2:00 PM IST
దిల్ రాజు ఇళ్లు, ఆఫీస్‌‌‌ల్లో ఐటీ అధికారుల సోదాలు..
దిల్ రాజు (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: May 8, 2019, 2:00 PM IST
ప్రముఖ తెలుగు సినిమా ప్రోడ్యూసర్.. దిల్ రాజుకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు.  అధికారులు.. హైదరాబాద్ లోని దిల్ రాజు ఇంటితో పాటు ఆయన కార్యాలయంలో దాడులు నిర్వహించారు. బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఇంటితో పాటు, ఆయన ఆఫీసు రికార్డులను పరిశీలిస్తున్నారు. అయితే మహేశ్ బాబు హీరోగా నటించిన 'మహర్షి' సినిమాకు దిల్ రాజు సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించాడు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్‌, జయసుధ, రాజేంద్రప్రసాద్‌, ముఖేష్‌ రుషి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. మహేష్ బాబు కెరీర్‌లో 25వ చిత్రం కావడంతో మహర్షిపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

Venkatesh,vijay devarakonda chief guest for Mahesh babu's Maharshi movie pre release event,maharshi pre release event,maharshi pre release event live,maharshi pre release,maharshi pre release event date,maharshi movie pre release event,maharshi songs,maharshi pre release live,maharshi trailer,maharshi movie,maharshi,maharshi teaser,maharshi video songs,#maharshi pre release event,maharshi grand pre release event,maharshi pre release event guest,maharshi pre release event date fix,maharshi pre release event,mahesh babu maharshi pre release event,venkatesh chief guest of maharshi pre release event,vijay devarakonda chief guest of maharshi pre release event,maharshi,maharshi rishi,maharshi movie review,maharshi pre release event live,maharshi pre release event date fix,maharshi pre release,maharshi release date,maharshi teaser,mahesh babu maharshi,maharshi trailer,maharshi songs,maharshi pre release event date,maharshi movie pre release event,mahesh babu maharshi pre release event,maharshi movie,maharshi movie pre- release event,maharshi movie pre release,Tollywood superstar Mahesh babu,andhra prades0h news,ap politics,మహేష్ బాబు,మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్,మహేష్ బాబు మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్,మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు ముఖ్య అతిథిగా వెంకటేష్,విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్, మహేష్ బాబు పదర పదరా సాంగ్,మహర్షి 4వ పాట,మహేష్ బాబు మహర్షి,అల్లరి నరేష్ పూజా హెగ్డే,మహేష్ బాబు మహర్షి సాంగ్స్,మహేష్ బాబు మహర్షి పాటలు,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
మహర్షి ప్రీ రిలీజ్ వేడుకలో అశ్వినీదత్,దిల్ రాజు


దీంతో ఈ సినిమా బడ్జెట్‌, బిజినెస్‌పై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా దిల్ రాజు నిర్మాతగా ఇటీవల విడుదలైన ఎఫ్2 సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఆయన గతంలో చెల్లించిన పన్ను, కలెక్షన్ల వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

First published: May 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...