ఆఫర్ల కోసం మరీ ఇంతగానా...ఇలియానాపై మండిపడుతున్న నెటిజన్స్..

జ‌ఘ‌న సుంద‌రి.. న‌డుము మంజ‌రి.. గోవాబ్యూటీ.. ఫిజిక్ అంటే ఇలియానాలా ఉండాలిరా.. అంటూ ఇలా చాలా పేర్ల‌తో ఇల్లీబేబీని అభిమానులు పిలిచేవాళ్లు. అస‌లు తెలుగులో ఇలియానా అంత త్వ‌ర‌గా స్టార్ హీరోయిన్ అయిందంటే కార‌ణ‌మే ఫిజిక్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 9, 2019, 5:58 PM IST
ఆఫర్ల కోసం మరీ ఇంతగానా...ఇలియానాపై మండిపడుతున్న నెటిజన్స్..
ఇలియానా హాట్ ఫొటోస్ (credit - insta - ileana_official)
  • Share this:
జ‌ఘ‌న సుంద‌రి.. న‌డుము మంజ‌రి.. గోవాబ్యూటీ.. ఫిజిక్ అంటే ఇలియానాలా ఉండాలిరా.. అంటూ ఇలా చాలా పేర్ల‌తో ఇల్లీబేబీని అభిమానులు పిలిచేవాళ్లు. అస‌లు తెలుగులో ఇలియానా అంత త్వ‌ర‌గా స్టార్ హీరోయిన్ అయిందంటే కార‌ణ‌మే ఫిజిక్. ముఖ్యంగా న‌డుము సోయ‌గాల‌తో అప్ప‌ట్లో తీపి న‌ర‌కం చూపించేసింది ఈ ముద్దుగుమ్మ‌. అయితే ఇదంతా గ‌తం.. ఆ మధ్య కొన్ని రోజులు ఇలియానా పూర్తిగా ట్రాక్ తప్పింది. ఆమె అందాలు పూర్తిగా నీరుగారిపోయాయి. ఆమెను చూసి అయ్యోపాపం అనుకున్నారు అభిమానులు. కానీ ఇప్పుడు మళ్లీ సెక్సీగా మారిపోయింది గోవాబ్యూటీ.

Ileana latest hot Photoshoot goes viral and Goa beauty is back with a bang pk జ‌ఘ‌న సుంద‌రి.. న‌డుము మంజ‌రి.. గోవాబ్యూటీ.. ఫిజిక్ అంటే ఇలియానాలా ఉండాలిరా.. అంటూ ఇలా చాలా పేర్ల‌తో ఇల్లీబేబీని అభిమానులు పిలిచేవాళ్లు. అస‌లు తెలుగులో ఇలియానా అంత త్వ‌ర‌గా స్టార్ హీరోయిన్ అయిందంటే కార‌ణ‌మే ఫిజిక్. Ileana D'cruz,Ileana D'cruz twitter,Ileana D'cruz hot photos,Ileana D'cruz mekeover,Ileana D'cruz hot photos,Ileana D'cruz latest photos,ileana d'cruz instagram,ileana physic,ileana d'cruz navel,ileana makeover,ileana amar akbar anthony,ileana ravi teja,ileana amar akbar anthony,telugu cinema,ఇలియానా మేకోవర్,ఇలియానా బరువు,అమర్ అక్బర్ ఆంటోనీ,ఇలియానా రవితేజ,ఇలియానా గ్లామర్,బరువు పెరిగిన ఇలియానా,తెలుగు సినిమా
ఇలియానా ఫైల్ ఫోటో (Source: Twitter)


ఆ మధ్య బాయ్‌ఫ్రెండ్‌తో బిజీగా ఉండి.. సినిమాలకు దూరంగా ఉంటూ పిజిక్‌పై ప‌ట్టు కోల్పోయి బ‌రువు పెరిగిపోయి.. గ్లామ‌ర్ లేకుండా మారిపోయింది ఇలియానా. ఆ మ‌ధ్య అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీలో కూడా ఇలియానా చాలా లావుగా బ‌రువు పెరిగిపోయి క‌నిపించింది. ఒక‌ప్ప‌టి ఇల్లీబేబీని బూత‌ద్దం వేసి వెతికినా కనిపించలేదు కొన్నాళ్లు. కానీ బాయ్‌ప్రెండ్ నుంచి దూరమైపోయిన తర్వాత మళ్లీ ఇప్పుడు బరువు తగ్గిపోయి పూర్తిగా మళ్లీ సెక్సీ లుక్‌లోకి వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ.

Goa beauty Ileana raised heat with super hot in white bikini and new bold pic goes viral in social media pk జ‌ఘ‌న సుంద‌రి.. న‌డుము మంజ‌రి.. గోవాబ్యూటీ.. ఫిజిక్ అంటే ఇలియానాలా ఉండాలిరా.. అంటూ ఇలా చాలా పేర్ల‌తో ఇల్లీబేబీని అభిమానులు పిలిచేవాళ్లు. అస‌లు తెలుగులో ఇలియానా అంత త్వ‌ర‌గా స్టార్ హీరోయిన్ అయిందంటే కార‌ణ‌మే ఫిజిక్. Ileana D'cruz,Ileana D'cruz bikini photos,Ileana D'cruz twitter,Ileana D'cruz hot photos,Ileana D'cruz mekeover,Ileana D'cruz hot photos,Ileana D'cruz latest photos,ileana d'cruz instagram,ileana physic,ileana d'cruz navel,ileana makeover,ileana amar akbar anthony,ileana ravi teja,ileana amar akbar anthony,telugu cinema,ఇలియానా మేకోవర్,ఇలియానా బరువు,అమర్ అక్బర్ ఆంటోనీ,ఇలియానా రవితేజ,ఇలియానా గ్లామర్,బరువు పెరిగిన ఇలియానా,తెలుగు సినిమా
ఇలియానా బికినీ ఫోటో (Source: Twitter)


ఇప్పుడు విడుదలైన ఇలియానా ఫోటోషూట్ చూసి అంతా షాక్ అవుతున్నారు. అసలు అమ్మడు ఎంత చక్కగా మారిపోయిందో అంటూ ముక్కు వేలేసుకుంటున్నారు. అందులోనూ మరీ ముఖ్యంగా వైట్ బికినీలో ఉన్న ఇలియానా అందాలు చూసి ఔరా అనుకుంటున్నారు ఆడియన్స్. ఆ పాత నడుము సోయగాలు బయటికి వచ్చి ఊపిరి తీస్తున్నాయి.  అదే సమయంలో ఆఫర్ల కోసం మరీ ఇంతగా దిగజారిపోవాలా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. అంతగా రెచ్చిపోయింది ఇలియానా. ఇవి చూసిన తర్వాత దర్శక నిర్మాతలు మళ్లీ ఇల్లీ బేబీని పిలిచి ఆఫర్లు ఇస్తారేమో చూడాలి.
First published: October 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading