Ileana: ఇలియానా తన ప్రియుడితో తెగ తెంపులు చేసుకుందా.. ?

news18-telugu
Updated: August 26, 2019, 2:23 PM IST
Ileana: ఇలియానా తన ప్రియుడితో తెగ తెంపులు చేసుకుందా.. ?
తన బాయ్ ఫ్రెండ్‌తో ఇలియానా
news18-telugu
Updated: August 26, 2019, 2:23 PM IST
సినిమా ఇండస్ట్రీలో ప్రేమించుకోవడాలు. డేటింగ్‌లు ఎంత కామనో.. విడిపోవడం కూడా అంత నాచురల్‌గా జరుగుతోంది. గోవా బ్యూటీ ఇలియానా  లండన్‌కు చెందిన  ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే కదా. ఇక ఇలియానా కూడా తన బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న ఫోటోలను ఎపుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేది. అంతేకాదు ఆండ్రూ కూడా ఇలియానా అందాన్ని పొగుడుతూ ఫోటోలను పోస్ట్ చేసేవాడు. గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న వీళ్లిద్దరు త్వరలో  పెళ్లి పీఠలు ఎక్కడం ఖాయం అనే విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీనిపై ఇలియానాను మీడియా పలు మార్లు ప్రశ్నించగా.. మేమిద్దం చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాం. అంతేకాదు మా మధ్య ఉన్న రిలేషన్‌ను మేం బహిరంగ పరచాలని అనుకోవడం లేదంటూ చెప్పుకొచ్చింది.

ileana may break up with her boy friend andrew kneebone here are the details,ileana d'cruz,ileana instagram,ileana twitter,ileana facebook,ileana break up with his boy friend,ileana boy friend,ileana d'cruz boyfriend,iliyana with boy friend,ileana,ileana with boyfriend,iliyana romance with boy friend,ileana d’cruz,ileana hot lip lack with her boy friend,iliyana romance with her boy friend video leaked,ileana dcruz,ileana boyfriend,ileana hot videos,ileana movies,ileana dcruz boy friend,iliyana with boyfriend,ileana boy friend photos,ileana boy friend videos,ఇలియానా,ఇలియానా బాయ్ ఫ్రెండ్,ఇలియానా బాయ్ ఫ్రెండ్‌తో బ్రేక్ అప్,బాయ్ ఫ్రెండ్‌తో రిలేషన్‌కు బ్రేకప్ చెప్పిన ఇలియానా,ఇలియానా బంధానికి బ్రేకప్,
తన బాయ్ ఫ్రెండ్‌తో ఇలియానా


తాజాగా ఇలియానా తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న  ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో డిలీట్ చేసింది. దీంతో వీళ్లిద్దరి బంధానికీ బీటలు వారిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఏమి లేకపోతే ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో డిలీట్ చేయదు కదా అని బీ టౌన్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మరి ఈ విషయమై క్లారిటీ రావాలంటే ఇలియానా స్పందించాల్సిందే అని చెబుతున్నారు.

 

First published: August 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...