ఇలియానాను చూస్తుంటే భయమేస్తుందిగా.. ఎక్కడ ఆ పాత గ్లామర్..

జ‌ఘ‌న సుంద‌రి.. న‌డుము మంజ‌రి.. గోవాబ్యూటీ.. ఫిజిక్ అంటే ఇలియానాలా ఉండాలిరా.. అంటూ ఇలా చాలా పేర్ల‌తో ఇల్లీబేబీని అభిమానులు పిలిచేవాళ్లు. అస‌లు తెలుగులో ఇలియానా అంత త్వ‌ర‌గా స్టార్ హీరోయిన్ అయిందంటే కార‌ణ‌మే ఫిజిక్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 5, 2019, 11:00 PM IST
ఇలియానాను చూస్తుంటే భయమేస్తుందిగా.. ఎక్కడ ఆ పాత గ్లామర్..
ఇలియానా న్యూ ఫోటోస్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 5, 2019, 11:00 PM IST
జ‌ఘ‌న సుంద‌రి.. న‌డుము మంజ‌రి.. గోవాబ్యూటీ.. ఫిజిక్ అంటే ఇలియానాలా ఉండాలిరా.. అంటూ ఇలా చాలా పేర్ల‌తో ఇల్లీబేబీని అభిమానులు పిలిచేవాళ్లు. అస‌లు తెలుగులో ఇలియానా అంత త్వ‌ర‌గా స్టార్ హీరోయిన్ అయిందంటే కార‌ణ‌మే ఫిజిక్. ముఖ్యంగా న‌డుము సోయ‌గాల‌తో అప్ప‌ట్లో తీపి న‌ర‌కం చూపించేసింది ఈ ముద్దుగుమ్మ‌. అయితే ఇదంతా గ‌తం.. ఇప్పుడు ఇలియానాను చూసి అయ్యోపాపం అంటున్నారు అభిమానులు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఒక‌ప్పటి ఇలియానాతో పోలిస్తే ఇప్పుడు చాలా తేడాగా ఉంది ఈ భామ‌.

Ileana D'cruz Shocking makover.. Goa beauty latest Photoshoot Shocked fans pk.. జ‌ఘ‌న సుంద‌రి.. న‌డుము మంజ‌రి.. గోవాబ్యూటీ.. ఫిజిక్ అంటే ఇలియానాలా ఉండాలిరా.. అంటూ ఇలా చాలా పేర్ల‌తో ఇల్లీబేబీని అభిమానులు పిలిచేవాళ్లు. అస‌లు తెలుగులో ఇలియానా అంత త్వ‌ర‌గా స్టార్ హీరోయిన్ అయిందంటే కార‌ణ‌మే ఫిజిక్. Ileana D'cruz mekeover,Ileana D'cruz hot photos,Ileana D'cruz latest photos,ileana d'cruz instagram,ileana physic,ileana d'cruz navel,ileana makeover,ileana amar akbar anthony,ileana ravi teja,ileana amar akbar anthony,telugu cinema,ఇలియానా మేకోవర్,ఇలియానా బరువు,అమర్ అక్బర్ ఆంటోనీ,ఇలియానా రవితేజ,ఇలియానా గ్లామర్,బరువు పెరిగిన ఇలియానా,తెలుగు సినిమా
ఇలియానా న్యూ ఫోటోస్

పిజిక్‌పై ప‌ట్టు కోల్పోయి బ‌రువు పెరిగిపోయి.. గ్లామ‌ర్ లేకుండా మారిపోయింది. ఆ మ‌ధ్య అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీలో కూడా ఇలియానా చాలా లావుగా బ‌రువు పెరిగిపోయి క‌నిపించింది. ఒక‌ప్ప‌టి ఇల్లీబేబీని బూత‌ద్దం వేసి వెతికినా క‌నిపించ‌డం లేదు. ఇందులో ఆమె లుక్స్‌పై కూడా చాలా సెటైర్లు పేలాయి కూడా. ఆరేళ్ళ త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చినా కూడా ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోలేదు.

Ileana D'cruz Shocking makover.. Goa beauty latest Photoshoot Shocked fans pk.. జ‌ఘ‌న సుంద‌రి.. న‌డుము మంజ‌రి.. గోవాబ్యూటీ.. ఫిజిక్ అంటే ఇలియానాలా ఉండాలిరా.. అంటూ ఇలా చాలా పేర్ల‌తో ఇల్లీబేబీని అభిమానులు పిలిచేవాళ్లు. అస‌లు తెలుగులో ఇలియానా అంత త్వ‌ర‌గా స్టార్ హీరోయిన్ అయిందంటే కార‌ణ‌మే ఫిజిక్. Ileana D'cruz mekeover,Ileana D'cruz hot photos,Ileana D'cruz latest photos,ileana d'cruz instagram,ileana physic,ileana d'cruz navel,ileana makeover,ileana amar akbar anthony,ileana ravi teja,ileana amar akbar anthony,telugu cinema,ఇలియానా మేకోవర్,ఇలియానా బరువు,అమర్ అక్బర్ ఆంటోనీ,ఇలియానా రవితేజ,ఇలియానా గ్లామర్,బరువు పెరిగిన ఇలియానా,తెలుగు సినిమా
ఇలియానా న్యూ ఫోటోస్
ఆ మ‌ధ్య రామ్ చ‌ర‌ణ్ విన‌య విధేయ రామ సినిమాలో ఐటం సాంగ్ ఆఫ‌ర్ వ‌చ్చినా కూడ వ‌దిలేసింది ఇలియానా. ఏదేమైనా కూడా ఇప్పుడు ఇలియానా మాత్రం ఇప్పుడు ఫిజిక్‌పై దృష్టి పెట్ట‌క‌పోతే మ‌ళ్లీ ద‌ర్శ‌క నిర్మాత‌లు చూడ‌మ‌న్నా ఆమె వైపు చూడ‌రేమో..? ప‌్ర‌స్తుతం సినిమాలు మానేసి హాయిగా బాయ్ ఫ్రెండ్ ఆండ్ర్యూతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంది గోవాబ్యూటీ. ఈమె ప్ర‌జెంట్ ఫోటోలు చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అయిపోతున్నారు.

ఇలియానా హాట్ ఫోటోషూట్..
First published: April 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...