అందాల విందు చేస్తోన్న ఇలియానా..

Instagram//ileana_official

Ileana D'Cruz : ఇలియానా..‘దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

 • Share this:
  Ileana D'Cruz : ఇలియానా..‘దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఇలియానా నడుమందాలతో తెలుగు యువతకు నిద్ర లేకుండా చేసింది. ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆ తర్వాత మహేష్, పూరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత వరుసగా తెలుగు కుర్ర హీరోల సరసన చేస్తూ.. తన అందచందాలతో  తెలుగు ఇండస్ట్రీని కొన్నాళ్ళు ఓ ఊపు ఊపింది. ఇటు తెలుగులో నటిస్తూనే.. హిందీ సినిమాలపై కన్నేసిన ఇలియానా అక్కడ కూడా అదరగొట్టింది. అందులో భాగంగా ఈ భామ అక్కడ 'బర్ఫీ', 'పటా పోస్టర్ నిఖలా హీరో', 'మెయిన్ తెరా హీరో', 'రుస్తుం' లాంటీ సినిమాల్లో నటించి మంచి హిట్‌లు అందుకుంది.  ఆ తర్వాత అక్కడ అవకాశాలు రాకపోవడంతో .. గతేడాది రవితేజ హీరోగా తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. అయితే ఈ సినిమాలో ఇలియానా ఫిజిక్ చూసి అందరు అవాక్కయ్యారు. కాస్తంత బొద్దుగా కనిపించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది ఇల్లీ బేబి. ఆ తర్వాత వెంటనే ఇలియానా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ  మునుపటి ఇలియానాల సన్నజాజీలా తయారై.. నాజూగ్గా అదరగొడుతోంది. అందులో భాగంగా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ.. కుర్రకారు మతులు పోగొడుతోంది.  Ileana : ఇలియానా లేటెస్ట్ హాట్ ఫోటో షూట్..

  Published by:Suresh Rachamalla
  First published: