ఇలియానా సూసైడ్ అటెంప్ట్.. డిప్రెషన్ నుంచి ఇప్పుడు బయటపడి..

ఇలియానా డీక్రూజ్... ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 14 ఏళ్ల కింద దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ గోవా సుందరి ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 22, 2019, 5:33 PM IST
ఇలియానా సూసైడ్ అటెంప్ట్.. డిప్రెషన్ నుంచి ఇప్పుడు బయటపడి..
ఇలియానా ఫైల్ ఫోటో Instagram
  • Share this:
ఇలియానా డీక్రూజ్... ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 14 ఏళ్ల కింద దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ గోవా సుందరి ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. నెంబర్ వన్ హీరోయిన్ అయింది. అంతేకాదు తెలుగులో తొలి కోటి రూపాయల తారగా కూడా సంచలనం సృష్టించింది. బాలీవుడ్ వెళ్లి అక్కడ కూడా విజయాలు అందుకుంది. అలాంటి ఇలియానా ఆత్మహత్య చేసుకోవాలనుకుందా.. ఎందుకు అంత కష్టమొచ్చింది.. అసలేంటి సమస్య అనుకుంటున్నారా..? ప్రతీ మనిషికి కచ్చితంగా కష్టాలు ఉంటాయి. కాకపోతే వాళ్లున్న పరిస్థితులను బట్టి అవి చిన్నవి పెద్దవి ఉంటాయంతే.

Ileana D cruz decided to commits suicide at one point of time in her life and here the stroy pk ఇలియానా డీక్రూజ్... ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 14 ఏళ్ల కింద దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ గోవా సుందరి ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. ileana dcruz,ileana dcruz twitter,ileana dcruz instagram,ileana dcruz hot,ileana dcruz suicide,ileana dcruz suicide news,ileana dcruz suicide story,ileana dcruz boyfriend name,ileana d'cruz,ileana,ileana d'cruz hindi dubbed movies,ileana songs,ileana d’cruz,ileana d'cruz fat,ileana d'cruz kiss,ileana d'cruz figure,ileana d'cruz bikini,ileana d'cruz fat body,ileana d'cruz husband,ileana d'cruz pregnant,ileana d'cruz body figure,ileana d'cruz (award winner),hot ileana,ileana kiss,ileana d cruz,ileana ileana,ileana movies,ఇలియానా,ఇలియానా సినిమాలు,ఇలియానా ఆత్మహత్య,ఇలియానా ఆత్మహత్యాయత్నం,తెలుగు సినిమా
ఇలియానా డీక్రూజ్ Instagram

అలా ఇలియానాకు కూడా తన పరిధిలో చెప్పుకోలేని కష్టాలు కొన్ని ఉన్నాయి. అందుకే ఆమె చచ్చిపోవాలని నిర్ణయించుకుంది ఓసారి. ఆ దిశగా ఓ విఫలయత్నం కూడా చేసింది ఇలియానా. దానికి కారణం బాయ్ ఫ్రెండ్‌తో విడిపోవడమే. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రఫర్ ఆండ్య్రూతో పీకల్లోతు ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న తర్వాత విడిపోయింది. అలాంటి సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు సినిమాలు లేక.. మరోవైపు వ్యక్తిగత జీవితం గాడి తప్పడంతో చచ్చిపోవడమే నయమని నిర్ధారించుకుంది ఇలియానా. అందుకే ఓ రోజు ఏకంగా 12 పవర్ ఫుల్ నిద్రమాత్రలు కూడా మింగానని చెబుతుంది ఈ భామ.

Ileana D cruz decided to commits suicide at one point of time in her life and here the stroy pk ఇలియానా డీక్రూజ్... ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 14 ఏళ్ల కింద దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ గోవా సుందరి ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. ileana dcruz,ileana dcruz twitter,ileana dcruz instagram,ileana dcruz hot,ileana dcruz suicide,ileana dcruz suicide news,ileana dcruz suicide story,ileana dcruz boyfriend name,ileana d'cruz,ileana,ileana d'cruz hindi dubbed movies,ileana songs,ileana d’cruz,ileana d'cruz fat,ileana d'cruz kiss,ileana d'cruz figure,ileana d'cruz bikini,ileana d'cruz fat body,ileana d'cruz husband,ileana d'cruz pregnant,ileana d'cruz body figure,ileana d'cruz (award winner),hot ileana,ileana kiss,ileana d cruz,ileana ileana,ileana movies,ఇలియానా,ఇలియానా సినిమాలు,ఇలియానా ఆత్మహత్య,ఇలియానా ఆత్మహత్యాయత్నం,తెలుగు సినిమా
తన బాయ్ ఫ్రెండ్‌తో ఇలియానా

దానికితోడు కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవడం.. నిద్రలేమి వల్లే తాను చాలా బరువు పెరిగిపోయానని చెబుతుంది ఈ బ్యూటీ. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్నట్లు చెబుతుంది ఈ భామ. డిప్రెషన్ కారణంగా లావు పెరగడంతో ఇలియానా షేప్ కూడా మారిపోయింది. దాంతో సినిమాలు కూడా రాలేదు.. అలాంటి సమయంలో మళ్లీ తనను తాను నిరూపించుకోవాలని బరువు తగ్గి మళ్లీ ఇప్పుడు వరస ఛాన్సులు అందుకుంటుంది ఈ బ్యూటీ. గోవాలో బీచ్ ఎదురుగా సొంతిళ్ళు కొనుక్కోవడమే తన కోరిక అంటుంది ఈ సుందరి. దానికోసమే ప్రయత్నిస్తున్నానని చెబుతుంది. ఈమె నటించిన పాగల్ పంటి మరో వారం రోజుల్లోనే విడుదల కానుంది. జాన్ అబ్రహంతో ఇందులో జోడీ కట్టింది ఇలియానా.
Published by: Praveen Kumar Vadla
First published: November 22, 2019, 5:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading