పులి చర్మం డ్రెస్‌లో ఇలియానా... సోషల్ మీడియా షేక్...

Ileana D'Cruz : అందాల బ్యూటీ ఇలియానా మళ్లీ బిజీ అయిపోయింది. చేతిలో రెండు సినిమాలతో హాట్ పోజులిస్తూ... ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది.

news18-telugu
Updated: November 16, 2019, 7:13 AM IST
పులి చర్మం డ్రెస్‌లో ఇలియానా... సోషల్ మీడియా షేక్...
Ileana D'Cruz : అందాల బ్యూటీ ఇలియానా మళ్లీ బిజీ అయిపోయింది. చేతిలో రెండు సినిమాలతో హాట్ పోజులిస్తూ... ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది.
  • Share this:
Ileana D'Cruz : 2018లో తెలుగు సినిమా అమర్ అక్బర్ ఆంథోనీ ఫెయిల్యూర్‌తో తెరమరుగైన ఇలియానా... మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. ఆమె నటించిన హిందీ సినిమా పాగల్‌పంతీ... నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా... సోషల్ మీడియాను ఇల్లీ బ్యూటీ షేక్ చేస్తోంది. ఇటీవలే గోవా బీచ్‌లో టూ పీస్ అందాలు ఒలకబోసిన ఈ భామ... తాజాగా... టైగర్ స్కిన్ డ్రెస్‌లో తళుక్కుమంది. అసలే ఇలియానాకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎక్కువ. ఇలా ఒక్క పోస్ట్ పెట్టినా చాలు... పండగ చేసుకుంటారు. అలాటింది... బరువు తగ్గి... మళ్లీ మెరుపు తీగలా మారిన ఇలియానా... తాజాగా పెడుతున్న పోస్టులు... అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్నాయి.
 View this post on Instagram
 

Aaaaaaand cue chipmunk face 🐿 📸 @trishasarang


A post shared by Ileana D'Cruz (@ileana_official) on
 
View this post on Instagram
 

Hello...no I don’t have a sore neck 📸 @trishasarang


A post shared by Ileana D'Cruz (@ileana_official) on

లాంగ్‌టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో బ్రేకప్ తర్వాత... కొంతకాలం మెంటల్ డిస్టర్బ్ అయిన ఇల్లీ బ్యూటీ... ఇప్పుడు ఫుల్ పాజిటివ్ మూడ్‌తో ఉంది. అనీజ్ బాజ్మీ దర్శకత్వం వహించిన పాగల్‌పంతీ ప్రమోషన్‌లోనూ మెరిసిపోయింది. జాన్ అభ్రహాం, అనీల్ కపూర్, క్రితి కర్బంధా, పులకిత్ సామ్రాట్, అర్షద్ వర్శీ, సౌరభ్ షుక్లా తదితరులతో కలిసి... ప్రమోషన్‌లో సందడి చేస్తోంది.ఇలియానా చేతిలో ఉన్న రెండో సినిమా ది బిగ్ బుల్ వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది. ఈ రెండు సినిమాలతో తాను మళ్లీ ట్రాక్‌లోకి వస్తాననే కాన్ఫిడెన్స్‌తో ఉంది ఇలియానా.

 

Pics : చిలిపి చూపులతో కట్టిపడేస్తున్న కళ్యాణి ప్రియదర్శన్
ఇవి కూడా చదవండి :

టార్గెట్ రాహుల్... నేడు బీజేపీ దేశవ్యాప్త ఆందోళనలు

మహారాష్ట్రలో మళ్లీ రాజకీయం... నేడు గవర్నర్‌ను కలవనున్న ఎన్సీపీ, శివసేన

నేటి నుంచీ ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్షలు

Health Tips : ఎముకలను దృఢంగా మార్చే టీ... ఎన్నో ప్రయోజనాలు


Health Tips : పీచ్ ఫ్రూట్ తింటున్నారా... మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ...


Health Tips : రోజూ 4 బాదం పప్పులు తినండి... మీలో వచ్చే మార్పులు ఇవీ...

First published: November 16, 2019, 7:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading