ఇంకో సినిమా ఫ్లాప్ అయితే .. ఆమీర్ ముష్టి ఎత్తుకుంటూ కనిపిస్తాడు..

ఇటీవల బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఒక వీడియో లో విమానంలో ఎకానమి క్లాసులో ప్రయాణిస్తూ కనిపించారు.ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. ఇక ఆమీర్ ఖాన్ చేసిన ఈ ప్రయాణంపై పలువురు పొగడ్తలతో ముంచెత్తుతుంటే మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 25, 2019, 5:26 PM IST
ఇంకో సినిమా ఫ్లాప్ అయితే .. ఆమీర్ ముష్టి ఎత్తుకుంటూ కనిపిస్తాడు..
ఆమీర్ ఖాన్,
  • Share this:
ఇటీవల బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఒక వీడియో లో విమానంలో ఎకానమి క్లాసులో ప్రయాణిస్తూ కనిపించారు.ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. ఈ వీడియో పై ఆయన అభిమానులు స్పందిస్తూ 'రియల్ హీరో ' అంటూ తెగ మెచ్చుకున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని పొగడ్తలతో ముంచేశారు.మరికొందరు నెటిజన్లు అమీర్ తీరును తప్పుబడుతూ ట్రోల్ చేసారు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపడేసారు. మరికొందరు అది రెడ్ బస్ కాదు ఎయిర్ బస్ అంటూ  దీంట్లో సింప్లిసిటీ ఏముందని వ్యాఖ్యానించారు. ఇక మరికొందరు విమానాల్లో ప్రయాణించినంత మాత్రానా ఆ  వీడియోలు కూడా పెట్టాలా అంటూ కామెంట్స్  చేసారు.రేపొద్దున ఇంట్లో చేసే ప్రతి పని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారేమే అంటూ ఎద్దేవా చేశారు. ఇక ఆమీర్ ఖాన్ ప్లేన్‌లో ఎకానమీ క్లాస్ ప్రయాణంపై ఒక నెటిజెన్ కాస్త అతిగా స్పందించాడు.

if aamir khan next movie flop.. he will be a beggar says his one of his social media follower,aamir khan,aamir khan in economy class,aamir khan movies,aamir khan travel in economy class,aamir khan songs,aamir khan travels in economy class,aamir khan economy class viral video,amir khan,aamri khan economy class,aamir khan ki film,aamir khan ki movie,aamir khan all movie,aamir khan viral video,aamir travels in economy class,aamir khan latest news,aamir khan body,bollywood,hindi cinema,aamir khan next movie flop,aamir khan beggar,aamir khan,aamir khan in economy class,aamir khan movies,aamir khan travel in economy class,aamir khan songs,aamir khan travels in economy class,aamir khan economy class viral video,amir khan,aamri khan economy class,aamir khan ki film,aamir khan ki movie,aamir khan all movie,aamir khan viral video,aamir travels in economy class,aamir khan latest news,aamir khan body,bollywood,hindi cinema,aamir khan next movie flop,aamir khan beggar,Jabardasth comedy show,ఆమీర్ ఖాన్,ఆమీర్ ఖాన్ ఎకానమీ క్లాస్ ప్రయాణం,ఆమీర్ ఖాన్ ఎకానమీ క్లాస్ ప్రయాణం పై దుమారం,ఆమీర్ ఖాన్ ఎకానమీ క్లాస్ ప్రయాణం పై నెటిజన్స్ విమర్శలు,
ఆమీర్ ఖాన్ ఎకానమీ క్లాస్


గతేడాది చివర్లో ఆమీర్ ఖాన్ నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ ఫ్లాప్ కారణంగానే ఆమీర్ ఖాన్ పైసలు లేక ఎకానమీ క్లాసులో ప్రయాణిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఇక రాబోయే సినిమా ప్లాప్ అయితే ముష్టి ఎత్తుకుంటూ కూడా కనిపిస్తాడు అని వ్యాఖ్యానించాడు. ఏమైనా ఆమీర్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోపై  పెద్ద రచ్చే నడుస్తోంది. ఇక ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ ఫ్లాప్‌కు తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని ఆమీర్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. 
Published by: Kiran Kumar Thanjavur
First published: April 25, 2019, 5:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading