స‌ల్మాన్ ఖాన్‌ను వణికిస్తున్న వ‌ర‌ల్డ్ క‌ప్.. ‘భార‌త్’ విడుద‌ల రోజే భారత్ మ్యాచ్..

స‌ల్మాన్ ఖాన్ సినిమా వ‌స్తుందంటే చాలు బాక్సాఫీస్ బ‌ద్ద‌లైపోడానికి సిద్ధంగా ఉంటుంది. అందులోనూ ఆయ‌న సినిమా ఈద్ రోజు వ‌స్తుందంటే ఇక చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కొన్నేళ్లుగా వ‌ర‌సగా రంజాన్ పండ‌క్కి వ‌చ్చి ర‌చ్చ చేస్తున్నాడు కండ‌ల‌వీరుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 4, 2019, 6:59 PM IST
స‌ల్మాన్ ఖాన్‌ను వణికిస్తున్న వ‌ర‌ల్డ్ క‌ప్.. ‘భార‌త్’ విడుద‌ల రోజే భారత్ మ్యాచ్..
భారత్ సిినిమాకు వరల్డ్ కప్ గండం
  • Share this:
స‌ల్మాన్ ఖాన్ సినిమా వ‌స్తుందంటే చాలు బాక్సాఫీస్ బ‌ద్ద‌లైపోడానికి సిద్ధంగా ఉంటుంది. అందులోనూ ఆయ‌న సినిమా ఈద్ రోజు వ‌స్తుందంటే ఇక చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కొన్నేళ్లుగా వ‌ర‌సగా రంజాన్ పండ‌క్కి వ‌చ్చి ర‌చ్చ చేస్తున్నాడు కండ‌ల‌వీరుడు. ఈ సారి కూడా భార‌త్ సినిమాతో వ‌స్తున్నాడు ఈయ‌న‌. ఈ చిత్రం జూన్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి. పైగా స‌ల్మాన్ ఖాన్‌తో గతంలో సుల్తాన్, టైగ‌ర్ జిందా హై లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ చేసిన ద‌ర్శ‌కుడు కావ‌డంతో అంచ‌నాలు ఆకాశాన్ని తాకేస్తున్నాయి.

ICC World Cup 2019.. India vs South Africa match effect on Salman Khan Bharat movie collections pk.. స‌ల్మాన్ ఖాన్ సినిమా వ‌స్తుందంటే చాలు బాక్సాఫీస్ బ‌ద్ద‌లైపోడానికి సిద్ధంగా ఉంటుంది. అందులోనూ ఆయ‌న సినిమా ఈద్ రోజు వ‌స్తుందంటే ఇక చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కొన్నేళ్లుగా వ‌ర‌సగా రంజాన్ పండ‌క్కి వ‌చ్చి ర‌చ్చ చేస్తున్నాడు కండ‌ల‌వీరుడు. cricket world cup 2019,icc world cup 2019,icc cricket world cup 2019,icc mens cricket world cup 2019,icc,icc world cup 2019 live,2019 cricket world cup,live world cup 2019,live score world cup 2019,india vs south africa,india vs south africa world cup 2019,india vs south africa playing 11,south africa vs india,india vs south africa 2019 world cup,india vs south africa 2019 world cup playing 11,world cup 2019 india vs south africa,salman khan,bharat movie,bharat salman khan,salman khan bharat,bharat movie trailer,bharat full movie,bharat movie review,salman khan films,salman khan movie 2019,bharat movie advance booking,bharat advance booking,salman khan bharat movie,bharat movie teaser,bharat release date,today match world cup 2019,world cup schedule 2019,hindi cinema,bharat movie review,సల్మాన్ ఖాన్,ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ 2019,ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్,రంజాన్ భారత్ సినిమా,తెలుగు సినిమా,హిందీ సినిమా
భారత్‌లో సల్మాన్ ఖాన్

ఈ చిత్రం ఇండియాలో ఏకంగా 4500 స్క్రీన్స్‌లో విడుద‌ల‌వుతుంది. ఓవ‌ర్సీస్ రిలీజ్ కూడా భారీగానే ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు స‌ల్మాన్ ఖాన్ సినిమాకు వ‌ర‌ల్డ్ క‌ప్ గండం వ‌చ్చింది. రంజాన్ హాలిడే కావడంతో క‌చ్చితంగా తొలిరోజు రికార్డులు బ‌ద్ద‌లైపోతాయ‌ని అంతా ఊహిస్తున్న త‌రుణంలో ఇప్పుడు అనుకోని ఇబ్బంది వ‌చ్చింది. జూన్ 5న ప్ర‌పంచ క‌ప్‌లో భార‌త్ తొలి మ్యాచ్ ఆడ‌బోతుంది. ఆ రోజే ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్ ఉండటంతో కచ్చితంగా అది భార‌త్ సినిమా క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం చూపించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

ICC World Cup 2019.. India vs South Africa match effect on Salman Khan Bharat movie collections pk.. స‌ల్మాన్ ఖాన్ సినిమా వ‌స్తుందంటే చాలు బాక్సాఫీస్ బ‌ద్ద‌లైపోడానికి సిద్ధంగా ఉంటుంది. అందులోనూ ఆయ‌న సినిమా ఈద్ రోజు వ‌స్తుందంటే ఇక చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కొన్నేళ్లుగా వ‌ర‌సగా రంజాన్ పండ‌క్కి వ‌చ్చి ర‌చ్చ చేస్తున్నాడు కండ‌ల‌వీరుడు. cricket world cup 2019,icc world cup 2019,icc cricket world cup 2019,icc mens cricket world cup 2019,icc,icc world cup 2019 live,2019 cricket world cup,live world cup 2019,live score world cup 2019,india vs south africa,india vs south africa world cup 2019,india vs south africa playing 11,south africa vs india,india vs south africa 2019 world cup,india vs south africa 2019 world cup playing 11,world cup 2019 india vs south africa,salman khan,bharat movie,bharat salman khan,salman khan bharat,bharat movie trailer,bharat full movie,bharat movie review,salman khan films,salman khan movie 2019,bharat movie advance booking,bharat advance booking,salman khan bharat movie,bharat movie teaser,bharat release date,today match world cup 2019,world cup schedule 2019,hindi cinema,bharat movie review,సల్మాన్ ఖాన్,ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ 2019,ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్,రంజాన్ భారత్ సినిమా,తెలుగు సినిమా,హిందీ సినిమా
‘భారత్’ మూవీ పోస్టర్

భార‌త్ విడుద‌ల రోజే భార‌త్ మ్యాచ్ ఉండ‌టంతో ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతుందో అని నిర్మాత‌లు కూడా కంగారు ప‌డుతున్నారు. మ‌రి ఈ మ్యాచ్ స‌ల్మాన్ ఖాన్ సినిమా క‌లెక్ష‌న్ల‌పై ఎంత‌వ‌రుక ప్ర‌భావం చూపిస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. స‌ల్మాన్ ఇందులో ఐదు భిన్న‌మైన గెట‌ప్స్‌లో క‌నిపిస్తున్నాడు. ఇండియాకు స్వాతంత్ర్యం వ‌చ్చిన నాటి నుంచి నేటి వ‌ర‌కు మారిన ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఈ క‌థ‌ను రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జాఫ‌ర్.
First published: June 4, 2019, 6:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading