హోమ్ /వార్తలు /movies /

Pawan Kalyan - Teja Sajja: ఛాన్స్ వస్తే ‘తమ్ముడు’ సినిమా రీమేక్ చేస్తానంటున్న జూనియర్ ఇంద్ర..

Pawan Kalyan - Teja Sajja: ఛాన్స్ వస్తే ‘తమ్ముడు’ సినిమా రీమేక్ చేస్తానంటున్న జూనియర్ ఇంద్ర..

Pawan Kalyan - Teja Sajja: ఒకప్పటి బాల నటులే ఇప్పుడు హీరోలవుతున్నారు. అందులో కొందరు సక్సెస్ అవుతున్నారు కూడా. ఇప్పుడు మరో చైల్డ్ ఆర్టిస్ట్ కూడా హీరో అయ్యాడు. అతడే తేజ సజ్జ(Teja Sajja). ఈ కుర్రాడు ఏకంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమాపైనే కన్నేసాడు.

ఇంకా చదవండి ...

    ఒకప్పటి బాల నటులే ఇప్పుడు హీరోలవుతున్నారు. అందులో కొందరు సక్సెస్ అవుతున్నారు కూడా. ఒకప్పుడు తరుణ్ లవర్ బాయ్‌గా చక్రం తిప్పాడు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు మరో చైల్డ్ ఆర్టిస్ట్ కూడా హీరో అయ్యాడు. అతడే తేజ సజ్జ. మిలీనియం కొత్తలో దాదాపు 40 సినిమాలకు పైగానే నటింటాడు ఈ కుర్రాడు. ఇంద్ర సినిమాలో చిన్నప్పటి చిరంజీవిగా నటించి చాలా గుర్తింపు సంపాదించుకున్నాడు. నేనున్నానే నాయనమ్మా అంటూ తొడ కొట్టి స్టార్ అయిపోయాడు తేజ. ఆ తర్వాత అదే ఊపులో చాలా సినిమాలు చేసాడు ఈ చిన్నోడు. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు హీరోగా వరస సినిమాలు చేస్తున్నాడు ఈయన. రెండేళ్ల కింద సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి తెరకెక్కించిన ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో నటించాడు తేజ. ఆ తర్వాత జాంబి రెడ్డి సినిమాతో మెయిన్ హీరోగా నటించాడు. ఈ చిత్రం పర్లేదనిపించింది. ఈ చిత్రం తర్వాత తేజకు మంచి గుర్తింపు వచ్చింది.

    దాంతో వరస సినిమాలు చేస్తున్నాడు ఈయన. ఇదిలా ఉంటే తాజాగా తేజ సోసల్ మీడియాలో నెటిజన్లతో ముచ్చటించాడు. ఇందులో మీకు పవన్ కళ్యాణ్ సినిమాలను రీమేక్ చేసే అవకాశం వస్తే ఏ సినిమాను రీమేక్ చేస్తారంటూ ప్రశ్నించాడు ఓ నెటిజన్.

    ' isDesktop="true" id="916044" youtubeid="IGW6LZY8eSY" category="national">

    దానికి మరో ఆలోచన లేకుండా వెంటనే తమ్ముడు అని సమాధానమిచ్చాడు తేజ. తనకు పవన్ సినిమాలు అంటే చాలా యిష్టమని.. తమ్ముడు లాంటి సినిమాను రీమేక్ చేసే ఆఫర్ వస్తే అస్సలు వదులుకోనంటున్నాడు ఈయన. మరి ఈయన కోరికను మన్నించే దర్శకుడు ఉన్నారో లేదో..?

    First published: