Home /News /movies /

I WISH GOD TO BLESS ME A BABY GIRL NEXT TIME SAYS JABARDASTH ANCHOR ANASUYA BHARADWAJ NK

అనసూయకు తీరని కోరిక... మరోసారి ట్రై చేస్తానంటున్న బ్యూటీ...

జబర్దస్త్ అనసూయ (Image : itsme_anasuya / Instagram)

జబర్దస్త్ అనసూయ (Image : itsme_anasuya / Instagram)

Jabardasth Anasuya : టాలీవుడ్‌లో చాలా మంది ప్రొఫైల్ ప్రజలకు తెలియదు. అలాంటిది అనసూయ మాత్రం అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. కానీ ఆ కోరిక మాత్రం ఆమెకు ఇంకా తీరలేదు.

అనసూయను అలా పిలవడం కంటే... జబర్దస్త్ అనసూయ అనడం కరెక్ట్ అంటున్నారు ఆమె ఫ్యాన్స్. అంతలా ఆమె ఆ షోతో క్రేజ్ సంపాదించుకుంది. ఆమెలో టాలెంట్ గుర్తించిన టాలీవుడ్ పెద్దలు... సినిమా ఆఫర్లతో మరింత బిజీ చేసేశారు. ఇటు బుల్లితెరపై, అటు సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిపోతూ... తనదైన అందచందాలు, అభినయంతో ఆకట్టుకుంటూ... తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది అనసూయ. ఎంత క్రేజ్ వచ్చినా తనకు టర్నింగ్ పాయింటైన జబర్దస్త్‌ని మాత్రం వదిలేది లేదంటోంది ఈ అమ్మడు. అలాగని ఇతరత్రా ఆఫర్లు కూడా వదులుకోకుండా... అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ... తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతానంటోంది.

jabardasth anchor anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj twitter,anasuya,jabardasth anchor anasuya bharadwaj instagram,anchor anasuya bharadwaj hot photos,anasuya bharadwaj instagram,anasuya with husband,jabardasth comedy show,anchor anasuya bharadwaj hot videos,anchor anasuya bharadwaj bold hot,anchor anasuya bharadwaj cleavage photos,anchor anasuya bharadwaj age,anchor anasuya bharadwaj husband,anchor anasuya bharadwaj twitter,anchor anasuya bharadwaj instagram,jabardasth comedy show,anchor anasuya bharadwaj movies,anchor anasuya bharadwaj rangasthalam,telugu cinema,జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ కామెడీ షో,అనసూయ భరద్వాజ్ హాట్,అనసూయ సినిమాలు,అనసూయ భరద్వాజ్ జబర్దస్త్,అనసూయ భరద్వాజ్ యాంకర్,అనసూయ భరద్వాజ్ రంగస్థలం,అనసూయ భరద్వాజ్ తెలుగు సినిమా,అనసూయ యాత్ర,అనసూయ చిరంజీవి,అనసూయ పిల్లలు,ఆనసూయ ఆడపిల్ల,అనసూయ భర్త,అనసూయ లైంగిక జీవితం,
జబర్దస్త్ అనసూయ (Image : itsme_anasuya / Instagram)

రంగస్థలంలో రంగమ్మత్త కేరక్టర్‌లో జీవించేసిన అనసూయ... తన జీవితంలో ఓ కోరిక తీరకుండా మిగిలిపోయిందని చెప్పింది. ఎంత పేరు తెచ్చుకున్నా... ఇప్పటికీ ఆ బాధాకరమైన ఫీలింగ్ అలాగే ఉండిపోయిందని అంటోంది. ఎన్ని ఆఫర్లు వస్తున్నా... ఇంటికి వెళ్లాక... తన పిల్లల్ని చూస్తుంటే... తిరిగి ఆ కోరిక గుర్తొస్తోందని ఆవేదన చెందింది. ఓ మీడియా ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ తీరని కోరికను బయటపెట్టింది అనసూయ.

jabardasth anchor anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj twitter,anasuya,jabardasth anchor anasuya bharadwaj instagram,anchor anasuya bharadwaj hot photos,anasuya bharadwaj instagram,anasuya with husband,jabardasth comedy show,anchor anasuya bharadwaj hot videos,anchor anasuya bharadwaj bold hot,anchor anasuya bharadwaj cleavage photos,anchor anasuya bharadwaj age,anchor anasuya bharadwaj husband,anchor anasuya bharadwaj twitter,anchor anasuya bharadwaj instagram,jabardasth comedy show,anchor anasuya bharadwaj movies,anchor anasuya bharadwaj rangasthalam,telugu cinema,జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ కామెడీ షో,అనసూయ భరద్వాజ్ హాట్,అనసూయ సినిమాలు,అనసూయ భరద్వాజ్ జబర్దస్త్,అనసూయ భరద్వాజ్ యాంకర్,అనసూయ భరద్వాజ్ రంగస్థలం,అనసూయ భరద్వాజ్ తెలుగు సినిమా,అనసూయ యాత్ర,అనసూయ చిరంజీవి,అనసూయ పిల్లలు,ఆనసూయ ఆడపిల్ల,అనసూయ భర్త,అనసూయ లైంగిక జీవితం,
తన పిల్లలతో జబర్దస్త్ అనసూయ (Image : itsme_anasuya / Instagram)

పెళ్లి తర్వాత తమ ఫ్యామిలీలో ఎలాంటి సమస్యలూ రాలేదన్న అనసూయ... తనకు తొలిసారి ఆడపిల్ల పుడుతుందని భావించిందట. ఐతే పిల్లాడు పుట్టడంతో... దేవుడిచ్చిన వరం అని సరిపెట్టుకున్నారట. భర్త భరద్వాజ్ సైతం... మరో ప్రయత్నంలో ఆడ పిల్ల పుడుతుందిలే అని నచ్చచెప్పారట. ఐతే... రెండోసారి కాన్పులో కూడా పిల్లాడే పుట్టాడట. తాము ఒకటి తలిస్తే, దైవం మరొకటి తలిచిందని అనుకుంటూ ఇద్దరూ అలాగే రాజీ పడిపోయారట. ఈసారి ఛాన్స్ వస్తే, ప్రెగ్నెన్సీకి సిద్ధపడితే... ఆడపిల్లనే కంటానని తెలిపింది అనసూయ. అంతేకాదు... ఎంతమంది ఆడపిల్లల్నైనా కనేందుకు తాను సిద్ధమని అంది.

ఆడపిల్ల ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే అన్న అనసూయ... ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా ఇద్దరు అబ్బాయిలూ, ఓ పాప అని అంటే ఎంతో బాగుంటుందని తెలిపింది. ఇప్పటికీ ఆడపిల్లను కంటే చంపేస్తున్న పరిస్థితుల్ని చూస్తున్నాం. అలాంటిది అనసూయ మాత్రం పాపే కావాలి అంటోంది. మరి ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో.

ఇవి కూడా చదవండి :

కాన్సర్‌ను ముందే కనిపెడుతున్న కుక్కలు... పరిశోధనలో తేలిన ఆశ్చర్యకర విషయాలు

ఏపీ ప్రభుత్వ ఖజానా ఖాళీ... దెబ్బేసిన కేంద్రం... నిధుల కోసం వేల కోట్ల అప్పులు...

వైఎస్ వివేకానందరెడ్డిని వాళ్లే చంపారా..? ముగ్గురిపై పోలీసుల అనుమానాలు...

టీడీపీ, వైసీపీ... రెండు పార్టీలకూ 100కు పైనే... నకిలీ సర్వేలపై ప్రజల ఆగ్రహం...
First published:

Tags: Anasuya Bharadwaj, Anchor anasuya, Jabardasth comedy show, Rashmi Gautam, Telugu Cinema News, Telugu tv anchors, Tollywood Movie News

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు