అల్లు అర్జున్‌ను పెళ్లి చేసుకోవాల‌నుకున్న హీరోయిన్.. ఆ త‌ర్వాత‌..

అల్లు అర్జున్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఏముంది చెప్పండి.. ఈయ‌న‌కు తెలుగుతో పాటు ప‌క్క ఇండ‌స్ట్రీల్లో కూడా మంచి ఇమేజ్ ఉంది. ముఖ్యంగా మ‌ల‌యాళంలో అయితే ఈయ‌న కోసం చెవి కోసుకుంటారు అభిమానులు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 27, 2019, 7:31 PM IST
అల్లు అర్జున్‌ను పెళ్లి చేసుకోవాల‌నుకున్న హీరోయిన్.. ఆ త‌ర్వాత‌..
అల్లు అర్జున్‌ Photo: alluarjunonline/Instagram
  • Share this:
అల్లు అర్జున్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఏముంది చెప్పండి.. ఈయ‌న‌కు తెలుగుతో పాటు ప‌క్క ఇండ‌స్ట్రీల్లో కూడా మంచి ఇమేజ్ ఉంది. ముఖ్యంగా మ‌ల‌యాళంలో అయితే ఈయ‌న కోసం చెవి కోసుకుంటారు అభిమానులు. అక్క‌డ ఆయ‌న‌కు అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. అక్క‌డి స్ట్రెయిట్ హీరోల సినిమాల‌కు ఎంత వ‌సూళ్లు వ‌స్తాయో.. బ‌న్నీ సినిమాల‌కు కూడా అంతే వ‌స్తాయి. మ‌రీ ముఖ్యంగా బ‌న్నీకి అమ్మాయిల‌ ఫాలోయింగ్ కూడా చాలానే ఉంది. ఇప్పుడు ఓ హీరోయిన్ దీనిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

I Want to Marry Allu Arjun says Oru Adaar Love actress Noreen Sharif pk.. అల్లు అర్జున్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఏముంది చెప్పండి.. ఈయ‌న‌కు తెలుగుతో పాటు ప‌క్క ఇండ‌స్ట్రీల్లో కూడా మంచి ఇమేజ్ ఉంది. ముఖ్యంగా మ‌ల‌యాళంలో అయితే ఈయ‌న కోసం చెవి కోసుకుంటారు అభిమానులు. noreen sharif allu arjun,oru adaar love actress noreen sharif,noreen sharif allu arjun marriage,allu arjun malayalam,noreen sharif allu arjun movies,lovers day movie noreen sharif allu arjun,allu arjun kerala craze,allu arjun marriage photos,telugu cinema,అల్లు అర్జున్,అల్లు అర్జున్ నురీన్ షరీఫ్,నురీన్ షరీఫ్ లవర్స్ డే,అల్లు అర్జున్‌ను పెళ్లి చేసుకుందామనుకున్న నురీన్ షరీఫ్,ప్రియా వారియర్ లవర్స్ డే నురీన్ షరీఫ్,అల్లు అర్జున్ మలయాళ క్రేజ్
అల్లు అర్జున్ నురీన్ షరీఫ్

అల్లు అర్జున్ ను తాను పెళ్లి చేసుకోవాల‌నుకున్నాన‌ని చెప్పేసింది. ఇంత‌గా ఓపెన్ అయిన ఆ హీరోయిన్ ఎవ‌రో తెలుసా.. ల‌వ‌ర్స్ డే సినిమాలో ప్రియా వారియ‌ర్ తో పాటు న‌టించిన నూరిన్ ష‌రీఫ్. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ ఈ ముద్దుగుమ్మే.. కానీ ప్రియా మ‌త్తులో పూర్తిగా మ‌రుగున ప‌డింది నూరిన్.

I Want to Marry Allu Arjun says Oru Adaar Love actress Noreen Sharif pk.. అల్లు అర్జున్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఏముంది చెప్పండి.. ఈయ‌న‌కు తెలుగుతో పాటు ప‌క్క ఇండ‌స్ట్రీల్లో కూడా మంచి ఇమేజ్ ఉంది. ముఖ్యంగా మ‌ల‌యాళంలో అయితే ఈయ‌న కోసం చెవి కోసుకుంటారు అభిమానులు. noreen sharif allu arjun,oru adaar love actress noreen sharif,noreen sharif allu arjun marriage,allu arjun malayalam,noreen sharif allu arjun movies,lovers day movie noreen sharif allu arjun,allu arjun kerala craze,allu arjun marriage photos,telugu cinema,అల్లు అర్జున్,అల్లు అర్జున్ నురీన్ షరీఫ్,నురీన్ షరీఫ్ లవర్స్ డే,అల్లు అర్జున్‌ను పెళ్లి చేసుకుందామనుకున్న నురీన్ షరీఫ్,ప్రియా వారియర్ లవర్స్ డే నురీన్ షరీఫ్,అల్లు అర్జున్ మలయాళ క్రేజ్
అల్లు అర్జున్ నురీన్ షరీఫ్
త‌న సినిమా ఆడియో వేడుక‌కు బ‌న్నీ రావ‌డం నిజంగా క‌ల‌గా అనిపించింద‌ని.. ఆ రోజు ఆయ‌న‌తో మాట్లాడ‌టంతో ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యాన‌ని చెప్పింది నురీన్ ష‌రీఫ్. బ‌న్నీకి పెళ్లైంద‌ని తెలిసిన‌పుడు చాలా ఫీల‌య్యానంటుంది ఈ ముద్దుగుమ్మ‌. అంత‌గా అత‌న్ని తాను ఇష్ట‌పడ్డాన‌ని సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేసింది ఈ భామ‌. మొత్తంగా నురీన్ చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయాయి.
First published: February 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>