Home /News /movies /

I LOST MY VIRGINITY AT THE AGE OF 17 SAYS TOLLYWOOD ACTRESS TAMANNA SIMHADRI BA

17 ఏళ్లకే కన్యత్వాన్ని కోల్పోయానన్న తమన్నా

తమన్నా సింహాద్రి ఫైల్ ఫోటో

తమన్నా సింహాద్రి ఫైల్ ఫోటో

తన 17 ఏళ్ల వయసులోనే కన్యత్వాన్ని కోల్పోయానని చెప్పారు. తన సంగతే కాదు, పెళ్లి కాని సల్మాన్ ఖాన్ ఏమైనా వర్జినా? అని ఘాటుగా ఎదురు ప్రశ్నించారు.

    తమన్నా సింహాద్రి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఈ పేరు.. ఆ తర్వాత బాగా పాపులర్ అయిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నారా లోకేష్ మీద మంగళగిరిలో పోటీచేయడం ద్వారా రాజకీయవర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల తెలుగు బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినా.. వెంటనే ఎలిమినేట్ అయిపోయింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వర్జిన్ కాదని స్పష్టం చేశారు. తన 17 ఏళ్ల వయసులోనే కన్యత్వాన్ని కోల్పోయానని చెప్పారు. తన సంగతే కాదు, పెళ్లి కాని సల్మాన్ ఖాన్ ఏమైనా వర్జినా? అని ఘాటుగా ఎదురు ప్రశ్నించారు. ప్రస్తుతం సినిమాల మీదే తన దృష్టి ఉందని తమన్నా స్పష్టం చేశారు. సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న తర్వాత రాజకీయాల్లోకి మరోసారి అడుగుపెడతానన్నారు.
    First published:

    Tags: Bigg Boss 3 Telugu, Tamanna simhadri

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు