హోమ్ /వార్తలు /సినిమా /

మా నాన్న తర్వాత..ఆయన అంటే నాకు చాలా ఇష్టం..శృతి హాసన్ వ్యాఖ్యలు

మా నాన్న తర్వాత..ఆయన అంటే నాకు చాలా ఇష్టం..శృతి హాసన్ వ్యాఖ్యలు

శృతి హాసన్ Photo: Instagram/shrutzhaasan

శృతి హాసన్ Photo: Instagram/shrutzhaasan

తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్  శ్రుతి హాసన్‌కి  మంచి క్రేజ్ వుందన్న విషయం తెలిసిందే. అయితే ఆమె ఈ మధ్య ఓ కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

  తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్  శ్రుతి హాసన్‌కి  మంచి క్రేజ్ వుందన్న విషయం తెలిసిందే.  అయితే ఈ మధ్య ఇక్కడి సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో  హిందీ సినిమాలపై ఎక్కువగా దృష్టిపెట్టింది శ్రుతి హాసన్.  అయితే అక్కడ కూడా ఆమెకి  చెప్పుకోదగ్గ సినిమా అవకాశాలు రాలేదు.  అప్పుడప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా తమిళనాడులోని 'వేలూరు'లో ఓ కళాశాల నిర్వహించిన కార్యక్రమంలో శ్రుతి హాసన్ పాల్గొంది.  అక్కడ స్టూడెంట్స్‌తో మాట్లాడుతుండగా.. ఇంతవరకూ మీరు చూసిన సినిమాల్లో ఏ సినిమా అంటే మీకు ఎక్కువ ఇష్టం? మీరు కలిసి నటించిన హీరోల్లో ఎవరంటే మీకు ఎక్కువ ఇష్టం? అంటూ కళాశాల విద్యార్థులు ప్రశ్నించారు. దానికి  శ్రుతి హాసన్ స్పందిస్తూ .." మా నాన్నగారు నటించిన 'మహానది' నాకు బాగా నచ్చిన సినిమా. అయితే నేను నటించిన హీరోల్లో అజిత్ గారు అంటే నాకు చాలా ఇష్టం..అంటూ చెప్పకొచ్చింది.


  శృతిహాసన్ హాట్ ఫోటోస్..

  First published:

  Tags: Shruti haasan, Tamil Film News

  ఉత్తమ కథలు