‘క‌బీర్ సింగ్’ నేనెందుకు చూస్తా.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్యలు..

క‌బీర్ సింగ్.. ఇప్పుడు బాలీవుడ్ ఇండ‌స్ట్రీని ఊపేస్తున్న సినిమా ఇది. రివ్యూ రైట‌ర్స్ అంతా క‌లిసిక‌ట్టుగా సినిమాను ప్లాప్ అని డిసైడ్ చేసినా కూడా ప్రేక్ష‌కులు మాత్రం నెత్తిన పెట్టుకున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 15, 2019, 5:10 PM IST
‘క‌బీర్ సింగ్’ నేనెందుకు చూస్తా.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్యలు..
విజయ్ దేవరకొండ షాహిద్ కపూర్
  • Share this:
క‌బీర్ సింగ్.. ఇప్పుడు బాలీవుడ్ ఇండ‌స్ట్రీని ఊపేస్తున్న సినిమా ఇది. రివ్యూ రైట‌ర్స్ అంతా క‌లిసిక‌ట్టుగా సినిమాను ప్లాప్ అని డిసైడ్ చేసినా కూడా ప్రేక్ష‌కులు మాత్రం నెత్తిన పెట్టుకున్నారు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 260 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు. ఇలాంటి సినిమా గురించి ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఒరిజిన‌ల్ అర్జున్ రెడ్డిలో న‌టించింది ఈయ‌నే క‌దా.. అందుకే మీడియా కూడా క‌బీర్ సింగ్ మీరు చూసారా అంటూ అడిగేసారు.
I don't watch Shahid Kapoor's Kabir Singh.. Vijay Devarakonda Interesting comments on Arjun Reddy remake pk.. క‌బీర్ సింగ్.. ఇప్పుడు బాలీవుడ్ ఇండ‌స్ట్రీని ఊపేస్తున్న సినిమా ఇది. రివ్యూ రైట‌ర్స్ అంతా క‌లిసిక‌ట్టుగా సినిమాను ప్లాప్ అని డిసైడ్ చేసినా కూడా ప్రేక్ష‌కులు మాత్రం నెత్తిన పెట్టుకున్నారు. vijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda dear comrade,vijay devarakonda movies,vijay devarakonda kabir singh movie,vijay devarakonda dear comrade release date,kabir singh,vijay devarakonda,kabir singh trailer,kabir singh movie,kabir singh song,vijay deverakonda,kabir singh shahid kapoor,kabir singh trailer launch,shahid kapoor kabir singh,kabir singh vs arjun reddy,shahid kapoor about vijay devarakonda,kabir singh review,kabir singh teaser,arjun reddy vs kabir singh,kabir singh full movie,vijay devarakonda sensational comments on kabir singh,telugu cinema,డియర్ కామ్రేడ్,విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్,విజయ్ దేవరకొండ కబీర్ సింగ్,షాహిద్ కపూర్ విజయ్ దేవరకొండ,తెలుగు సినిమా
విజయ్ దేవరకొండ,షాహిద్ కపూర్

ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ సినిమా ప్ర‌మోష‌న్ ప‌నిలో బిజీగా ఉన్నాడు విజ‌య్. జులై 26న ఈ చిత్రం విడుదల కానుండ‌టంతో క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, ఆంధ్రా అంటూ రోజుకో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నాడు. హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌తో క‌లిసి త‌న సినిమా ప్ర‌మోట్ చేసుకుంటున్నాడు ఈ హీరో. ఈ క్ర‌మంలోనే క‌బీర్ సింగ్ గురించి అడిగారు మీడియా మిత్రులు. మీరు న‌టించిన సినిమా హిందీలో అంత సంచ‌ల‌నం సృష్టిస్తుంది. మ‌రి మీరు క‌బీర్ సింగ్ చూసారా అని అడిగితే.. అస‌లు ఆ సినిమా చూడాల్సిన అవ‌స‌రం నాకేం ఉంది.. షాహిద్ కపూర్ బాగా చేసాడు.. సినిమా హిట్ అయింది.. అయినా అది నేను న‌టించిన సినిమా.. నాకు ఇంక చూడాల్సిన అవ‌స‌రం ఏముంది అంటూ ప్ర‌శ్నించాడు.
I don't watch Shahid Kapoor's Kabir Singh.. Vijay Devarakonda Interesting comments on Arjun Reddy remake pk.. క‌బీర్ సింగ్.. ఇప్పుడు బాలీవుడ్ ఇండ‌స్ట్రీని ఊపేస్తున్న సినిమా ఇది. రివ్యూ రైట‌ర్స్ అంతా క‌లిసిక‌ట్టుగా సినిమాను ప్లాప్ అని డిసైడ్ చేసినా కూడా ప్రేక్ష‌కులు మాత్రం నెత్తిన పెట్టుకున్నారు. vijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda dear comrade,vijay devarakonda movies,vijay devarakonda kabir singh movie,vijay devarakonda dear comrade release date,kabir singh,vijay devarakonda,kabir singh trailer,kabir singh movie,kabir singh song,vijay deverakonda,kabir singh shahid kapoor,kabir singh trailer launch,shahid kapoor kabir singh,kabir singh vs arjun reddy,shahid kapoor about vijay devarakonda,kabir singh review,kabir singh teaser,arjun reddy vs kabir singh,kabir singh full movie,vijay devarakonda sensational comments on kabir singh,telugu cinema,డియర్ కామ్రేడ్,విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్,విజయ్ దేవరకొండ కబీర్ సింగ్,షాహిద్ కపూర్ విజయ్ దేవరకొండ,తెలుగు సినిమా
అర్జున్ రెడ్డి,షాహిద్ కపూర్

చూడ‌లేదు.. టైమ్ దొర‌క‌లేదు అని చెప్ప‌డం ఓ ప‌ద్ద‌తి అయితే.. చూడాల్సిన అవ‌స‌రం నాకు లేద‌ని చెప్ప‌డం మ‌రో ప‌ద్ద‌తి. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ రెండో ప‌ద్ద‌తిలో త‌న ఆటిట్యూడ్ చూపించాడు. అదే విజ‌య్ అంటూ ఫ్యాన్స్ ఈయ‌న తీరుతో పండ‌గ చేసుకుంటున్నారు. మ‌రికొంద‌రు మాత్రం విజ‌య్ అలా అన‌కుండా చూసే టైమ్ దొర‌క‌లేదు అని చెప్పుంటే బాగుండేదంటున్నారు. ఎవ‌రేం అన్నా విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రం త‌ను అనుకున్న‌ది చేస్తూ పోతుంటాడు.
Published by: Praveen Kumar Vadla
First published: July 15, 2019, 5:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading