• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • HYPER ADHI DOUBLE MEANING DIALOGUES WAS VIRAL ON INTERNET BECAUSE OF RASHMI AND ROJA NR

Hyper Adhi:నేను వంగలేను అంటూ రెచ్చిపోయిన హైపర్ అది.. పగలబడి నవ్విన రష్మీ, రోజా!

Hyper Adhi

Hyper Adhi: జబర్దస్త్ ఒకప్పుడు మంచి కామెడీ షో గా గుర్తింపు పొందింది.కానీ రాను రాను ఈ షో మొత్తం కామెడీ తగ్గి డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో బాగా రెచ్చిపోతుంది. దీంతో ఈ షో పట్ల ప్రేక్షకులు కూడా చూడటానికి అంత ఆసక్తి చూపడం లేదు.

  • Share this:
    Hyper Adhi: జబర్దస్త్ ఒకప్పుడు మంచి కామెడీ షో గా గుర్తింపు పొందింది.కానీ రాను రాను ఈ షో మొత్తం కామెడీ తగ్గి డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో బాగా రెచ్చిపోతుంది. దీంతో ఈ షో పట్ల ప్రేక్షకులు కూడా చూడటానికి అంత ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా ఇందులో చేసే కమెడియన్ హైపర్ ఆది తన పంచ్ డైలాగ్స్ తో మంచి గుర్తింపు అందుకున్నాడు. కానీ ఈయన కూడా డబల్ మీనింగ్ డైలాగ్స్ తో రెచ్చిపోతూ అభిమానుల దృష్టిలో ఓ వ్యతిరేకతను అందుకుంటున్నాడు.

    అంతేకాకుండా అవతలి వారిని కూడా కించపరిచే విధంగా డైలాగ్స్ అంటుంటాడు. ఇలా నోటికి ఏది వస్తే అలా మాట్లాడటం హైపర్ ఆదినే కాకుండా జబర్దస్త్ లో చేసే పలువురు కమెడియన్స్ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ కు బాగా అలవాటు గా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా తన స్కిట్ లో భాగంగా కొన్ని డైలాగ్స్ వేయగా అవి డబుల్ మీనింగ్ తో ఉన్నాయి. ఇక డైలాగ్స్ ను అర్థం చేసుకొని యాంకర్ రష్మి, రోజా తెగ నవ్వుకుంటున్నారు. ఇది చూసిన నెటిజనులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

    తాజాగా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది. ఇక అందులో హైపర్ ఆది ఎంట్రీ తో రష్మీ తో కలిసి ఓ సాంగ్ తో డాన్స్ చేశారు. ఇక రష్మీ డ్యాన్స్ చేస్తూ వెళ్తున్న సమయంలో.. రష్మీ హైపర్ ఆది తో ఇక వెళ్లాలా? అయిపోయాయా మీ కోరికలు అని అనగా వెంటనే హైపర్ ఆది వెళ్ళు వెళ్ళు లేకపోతే వేరే కార్యక్రమం దగ్గర నువ్వు ఎందుకు అని రష్మీ మీద సెటైర్ వేస్తాడు ఆది.

    ఇక మరో లేడీ గెటప్ తో వచ్చిన కమెడియన్ చూసి షాక్ అవుతూ వెంటనే మంచం కిందికి దూరుతాడు ఆది. ఇక తను ఏవండి బయటకు రండి నేను ఉండలేను అనగా.. నేను బయటకు వస్తే అని గ్యాప్ ఇచ్చి ఓ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేయగా రోజా, రష్మీ తెగ నవ్వుకున్నారు. ఇక ఇది చూసిన నెటి జనులు మాత్రం జబర్దస్త్ షో గురించి కామెంట్స్ తో నింపుతున్నారు.
    Published by:Navya Reddy
    First published: