హోమ్ /వార్తలు /movies /

జబర్దస్త్ అనసూయను పడేసిన ఆ ఇద్దరు.. ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ..

జబర్దస్త్ అనసూయను పడేసిన ఆ ఇద్దరు.. ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ..

 అనసూయను ఇద్దరు కామెడీ ఆర్టిస్టులు ప్రేమలో పడేశారు. బుల్లెమ్మ.. ఓ బంగరు రంగుల చిలకా.. అంటూ వారిద్దరు ఈ బ్యూటీని పడేశారు.

    జబర్దస్త్ కామెడీ అంటే ఠక్కున గుర్తొచ్చేది అనసూయ యాంకరింగే. చలాకీగా, చక్కగా, చక్కనైన రూపంతో ఆమె యాంకరింగ్ చేస్తుంటే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. ఆమె మాట్లాడితే చెవులు రిక్కించి వింటారు. ఆమె శరీర సొగసును కళ్లు పెద్దవి చేసి చూస్తారు. మొత్తంగా అనసూయకు లక్షల్లో ఫ్యాన్స్. భర్త, ఇద్దరు పిల్లలతో జబర్దస్త్ జీవితాన్ని అనుభవిస్తున్న ఆమె.. ఈ మధ్యే అమెరికా వెళ్లి సరదాగా గడిపి వచ్చింది. అటు సినిమాల్లో, ఇటు యాంకరింగ్‌లో అలరిస్తూ ప్రేక్షకులకు కావాల్సినంత ఆనందాన్ని, విందును అందిస్తుంది. ఇదిలా ఉండగా, అనసూయను ఇద్దరు కామెడీ ఆర్టిస్టులు ప్రేమలో పడేశారు. బుల్లెమ్మ.. ఓ బంగరు రంగుల చిలకా.. అంటూ వారిద్దరు ఈ బ్యూటీని పడేశారు. అసలేం జరిగిందంటే.. ఈ వారం జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో ఇటీవల విడుదలైంది. అందులో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది అనసూయను పడేసే స్కిట్ చేశారు.

    స్కిట్‌లో భాగంగా.. వారిద్దరితో అనసూయ ఆడి పాడింది. విశేషమేమిటంటే.. హైపర్ ఆది స్కిట్‌లో సుడిగాలి సుధీర్ నటించాడు. వీరిద్దరు పాతతరం వేసుకున్న దుస్తులు వేసుకొని అలరించారు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. గురువారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    First published:

    ఉత్తమ కథలు