హోమ్ /వార్తలు /సినిమా /

ఢీ స్టేజీ మీద అందరూ చూస్తుండగానే..చితక్కొట్టిన సుడిగాలి సుధీర్, హైపర్ ఆది..రష్మీ చూసినా ఆగకుండా..?

ఢీ స్టేజీ మీద అందరూ చూస్తుండగానే..చితక్కొట్టిన సుడిగాలి సుధీర్, హైపర్ ఆది..రష్మీ చూసినా ఆగకుండా..?

సుడిగాలి సుధీర్, హైపర్ ఆది

సుడిగాలి సుధీర్, హైపర్ ఆది

జబర్దస్త్ లో హైపర్ ఆది.. సుడిగాలి సుధీర్.. వీళ్లిద్దరూ మూల స్తంభాలు. వీళ్లు లేకుంటే జబర్దస్త్ ను చూసేవాళ్లు కూడా ఉండరు. వాళ్లకు ఉన్న రేంజ్ అటువంటిది మరి. తెలుగు బుల్లితెర మీద చాలా డిమాండ్ ఉన్న కమెడియన్స్ వాళ్లు.అయితే వీళ్లిద్దరూ అటు ఢీ షోలో సైతం అదరగొట్టేస్తుంటారు.

ఇంకా చదవండి ...

హైపర్ ఆది.. తెలుసు కదా. ఆయన కామెడీ చాలా ఢిఫరెంట్ గా ఉంటుంది. జబర్దస్త్ స్టేజ్ మీద హైపర్ ఆదిలా కామెడీ చేసేవాళ్లు లేరు. కంటిన్యూగా ఏమాత్రం ఆగకుండా.. పంచుల మీద పంచులు వేస్తూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటాడు ఆది. అందుకే.. ఆదిని కామెడీ కింగ్ అని అంటారు. ఆయన వేసే పంచుల అర్థం తెలుసుకొని నవ్వే లోపు.. మరో పది పంచులు వేస్తాడు. ఎంతో స్పాంటెనిటీతో హైపర్ ఆది వేసే జోకులు అందరినీ తెగ నవ్విస్తాయి. అందుకే.. జబర్దస్త్ లో టాప్ కమెడియన్ గా వెలుగొందుతున్నాడు హైపర్ ఆది.

జబర్దస్త్ లో హైపర్ ఆది.. సుడిగాలి సుధీర్.. వీళ్లిద్దరూ మూల స్తంభాలు. వీళ్లు లేకుంటే జబర్దస్త్ ను చూసేవాళ్లు కూడా ఉండరు. వాళ్లకు ఉన్న రేంజ్ అటువంటిది మరి. తెలుగు బుల్లితెర మీద చాలా డిమాండ్ ఉన్న కమెడియన్స్ వాళ్లు.అయితే వీళ్లిద్దరూ అటు ఢీ షోలో సైతం అదరగొట్టేస్తుంటారు. మెంటర్లుగా అటు డాన్సర్లకు మోరల్ సపోర్ట్ ఇవ్వడమే కాదు. డాన్సులకు మధ్యలో మంచి కామెడీ సైతం పండిస్తుంటారు. అయితే ఢీ షోలో సుధీర్ తో పాటు అటు రష్మీతో చేసే రొమాంటిక్ కెమిస్ట్రీ సైతం చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రసారం అయినటువంటి ఢీ ప్రోమోలో హైపర్ ఆది ఒక మాస్ మసాలా పాటకు డాన్స్ చేసి చితక్కొట్టేశాడు. నేనేమి తక్కువ తిన్నాను అన్న చందంగా అటు సుధీర్ సైతం తన సూపర్ స్టైలిష్ సాంగ్ తో అదరగొట్టాడు. అటు యాంకర్ ప్రదీప్ సైతం ఆశ్చర్చపోయాడు. ఇక జడ్జ్ ప్రియమణి అయితే షాక్ లో కూరుకుపోయింది.

First published:

Tags: Hyper aad, Hyper Aadi

ఉత్తమ కథలు