హైపర్ ఆది కామెంట్స్ పై బిగ్ బాస్ హిమజ సీరియస్...ఎవడు మొగుడు అంటూ....

బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజ కూడా పార్టిసిపేట్ చేయగా, హైపర్ ఆది పంచులతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో హైపర్ ఆది తనకు హిమజతో ఉన్న చనువుతో మొగుడు పక్కనుండగా, ఏంటి అంటూ ఆది ఆటపట్టించే ప్రయత్నం చేయగా, హిమజ మాత్రం కాస్త సీరియస్ అయ్యింది.

news18-telugu
Updated: August 11, 2020, 11:47 PM IST
హైపర్ ఆది కామెంట్స్ పై బిగ్ బాస్ హిమజ సీరియస్...ఎవడు మొగుడు అంటూ....
హైపర్ ఆది, హిమజ
  • Share this:
హైపర్ ఆది ఈ మధ్య కాలంలో ఏ మాట్లాడినా వివాదాస్సదంగా మారిపోతున్నాయి. తాజాగా ఈటీవీలో సాయికుమార్ ప్రధాన వ్యాఖ్యతగా ప్రారంభమైన వావ్ మాంచి కిక్ ఇచ్చే గేమ్ షో సెకండ్ ఎడిషన్ ప్రారంభమైంది. ఈ షోలో జబర్దస్త్ సెలబ్రిటీలే ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇప్పటికే తొలి ఎపిసోడ్ లో అనసూయ హైలైట్ గా నిలవగా, రెండో ఎపిసోడ్ లో హైపర్ ఆది, అదిరే అభి హైలైట్ గా నిలిచారు. కాగా ఈ ఎపిసోడ్ ఆద్యంతం సరదా సరదాగా గడిచిపోయింది. అయితే ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజ కూడా పార్టిసిపేట్ చేయగా, హైపర్ ఆది పంచులతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో హైపర్ ఆది తనకు హిమజతో ఉన్న చనువుతో మొగుడు పక్కనుండగా, ఏంటి అంటూ ఆది ఆటపట్టించే ప్రయత్నం చేయగా, హిమజ మాత్రం కాస్త సీరియస్ అయ్యింది. ఎవుడు మొగుడు ఏంటా కథ అంటూ రెచ్చిపోయింది. ఈ అనుకోని పరిణామంతో హైపర్ ఆది షాక్ తిన్నాడనే చెప్పాలి. అయితే ఎప్పుడు చలాకీగా ఉండే హైపర్ ఆదికి ఈ అనుకోని ఘటనతో షాక్ తిన్నాడనే చెప్పాలి.
Published by: Krishna Adithya
First published: August 11, 2020, 11:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading