Home /News /movies /

HYPER AADI ROMANTIC CONVERSATION WITH ANCHOR VARSHINI VIDEO VIRAL SHOCKING MK

హైపర్ ఆది పచ్చి బూతులు...యాంకర్‌తో పిల్లలు కందాం పక్కకు రా...అనగానే...మహిళా సంఘాలు ఫైర్

హైపర్ ఆది, వర్షిణి (Youtube)

హైపర్ ఆది, వర్షిణి (Youtube)

లాక్ డౌన్ కారణంగా మూడు నెలలు గ్యాప్ తీసుకున్న ఢీ షోలో హైపర్ ఆది డోస్ మాత్రం తగ్గడంలేదు. ముఖ్యంగా వర్షిణిని అవసరం ఉన్నా లేకున్నా దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

    జబర్దస్త్ హైపర్ ఆది ఈ మధ్య ఢీ షోలో తెగ రెచ్చిపోతున్నాడు. తనతో పాటు వర్షిణితో అతడి కెమిస్ట్రీ పండించేందుకు తెగ ఆరాట పడుతున్నాడు. ఇప్పటికే సుడిగాలి సుధీర్, రష్మీ మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ ఉందంటూ నెట్టింట కోడై కూస్తున్న వేళ...ఇప్పుడు తనకు, వర్షిణి మధ్య కూడా అలాంటి కెమిస్ట్రీనే వర్కౌట్ చేసేందుకు ఆది తాపత్రయ పడుతున్నాడు. దీంతో అతను చేస్తున్న చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ గా ఢీ షోలో లాక్ డౌన్ తర్వాత స్టార్ట్ కావడంతో మరోసారి వారి కెమిస్ట్రీతో సోషల్ మీడియాని షేక్ అవుతోంది. ఇక రీసెంట్ గా ఢీ షోలో అవకాశం దొరికిందని వర్షిణిని నలిపేస్తున్నాడు.

    లాక్ డౌన్ కారణంగా మూడు నెలలు గ్యాప్ తీసుకున్న ఢీ షోలో హైపర్ ఆది డోస్ మాత్రం తగ్గడంలేదు. ముఖ్యంగా వర్షిణిని అవసరం ఉన్నా లేకున్నా దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇటీవల ఓ స్కిట్ లో భాగంగా యాంకర్ రవి సుధీర్ కు తండ్రి అంటూ హైపర్ ఆదిని ఇరికించాడు. అయితే హైపర్ ఆది కూడా అదే అదనుగా భావించి...ఈ స్కిట్ లో వర్షిణిని తన వైఫ్ అంటూ పిలివగా, షాక్ లో ఉన్న యాంకర్ వర్షిణి కూడా పాత్రలో లీనం అయిపోయింది. ఇంతలో యాంకర్ రవి ఓ సందర్భంలో సుధీర్ ను లింక్ చేస్తూ...హైపర్ ఆదిని కామెంట్ చేయగా, ఇలాంటి కొడుకు నాకు వద్దు..పద వెళ్లి ఇంకో పిల్లాడిని కందాం అంటూ వర్షిణి చేయి పట్టుకొని లాగిన ఇన్సిడెంట్ కలకలం రేపుతోంది. స్టేజి మీద హైపర్ ఆది ప్రవర్తన ఒక రకంగా అటు ప్రేక్షకులతో పాటు జడ్జీలను షాక్ కు గురి చేసింది. దీనిపై అటు నెట్టింట కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫెమినిస్టులు హైపర్ ఆది ప్రవర్తనకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కొనసాగితూ మహిళల మనోభావాలు దెబ్బతిస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Hyper Aadi, Jabardasth, Jabardasth comedy show

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు