HYPER AADI NOT DECIDED TO LEAVE JABARDASTH COMEDY SHOW DUE TO THESE REASONS MK
కష్టాల్లో హైపర్ ఆది...ఆఫర్ ఇచ్చిన అనసూయ...ఎటూ తేల్చుకోలేక...
అనసూయ, హైపర్ ఆది
యాంకర్ అనసూయతో పాటు, నాగబాబుతో క్లోజ్ గా ఉండే హైపర్ ఆది కూడా లోకల్ గ్యాంగ్స్ ప్రోగ్రాంలోకి వెళ్లారని భావించారు. అయితే హైపర్ ఆది జబర్దస్త్ వదిలి వెళ్లిపోతున్నాడని టాక్ వినిపించింది. ఈ మేరకు సదరు చానెల్‌తో చర్చలు సైతం జరిగాయట.
పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటంగా మారింది జబర్దస్త్ లో హైపర్ ఆది పరిస్థితి. ఇప్పటికే జబర్దస్త్ కు పోటీగా లోకల్ గ్యాంగ్స్ ప్రోగ్రాం స్టార్ట్ అయిపోయింది. అందులో నాగబాబు, అనసూయలే సూత్రధారులుగా కనిపిస్తన్నారు. అంతేకాదు జబర్దస్త్ నుంచి కొన్ని టీమ్స్ కూడా వెళ్లగా, మరికొన్ని టీమ్స్ కూడా జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే యాంకర్ అనసూయతో పాటు, నాగబాబుతో క్లోజ్ గా ఉండే హైపర్ ఆది కూడా లోకల్ గ్యాంగ్స్ ప్రోగ్రాంలోకి వెళ్లారని భావించారు. అయితే హైపర్ ఆది జబర్దస్త్ వదిలి వెళ్లిపోతున్నాడని టాక్ వినిపించింది. ఈ మేరకు సదరు చానెల్‌తో చర్చలు సైతం జరిగాయట. అయితే హైపర్ ఆది జబర్దస్త్ నుంచి వెళ్లకుండా మల్లెమాల టీమ్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని వార్తలు వినిపిస్తున్నాయి. సడెన్ గా జబర్దస్త్ వదిలి వెళ్లిపోతే తనకు కెరీర్ పరంగా అడ్డంకి అవుతుందని భావించిన హైపర్ ఆది అందులోనే కంటిన్యూ అయ్యేందుకు డిసైడ్ అయ్యాడట.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.