హోమ్ /వార్తలు /సినిమా /

రోజా ముందే హైపర్ ఆది రెచ్చిపోయి...గ్రామవాలంటీర్లపై షాకింగ్ కామెంట్స్...ఏపీలో కనిపిస్తే...

రోజా ముందే హైపర్ ఆది రెచ్చిపోయి...గ్రామవాలంటీర్లపై షాకింగ్ కామెంట్స్...ఏపీలో కనిపిస్తే...

హైపర్ ఆది చేసిన కామెంట్స్ పై ఏపీలోని గ్రామవాలంటీర్లు భగ్గున మండుతున్నారు. అంతేకాదు హైపర్ ఆది తక్షణమే తాను చేసిన కామెంట్స్ పై క్షమాపణ తెలపాలని వారు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

  జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై ఏపీలోని గ్రామవాలంటీర్లందరూ సీరియస్ అవుతున్నారు. ఇటీవల ఆడవారి పార్టీలకు అర్థాలే వేరులే షోలో, యాంకర్లను ఉద్దేశిస్తూ వారిని గ్రామవాలంటీర్లతో పోల్చుతూ ఆది చేసిన కామెంట్స్ పై వివాదంగా మారాయి. అయితే ఈ కామెంట్స్ చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే రోజా సైతం అదే షోలో ప్రత్యేక అతిథిగా ఉన్నప్పటికీ, అదేమీ పట్టించుకోని హైపర్ ఆది యాంకర్లపై గ్రామ వాలంటీర్లతో పోల్చుతూ చేసిన కామెంట్స్ అగ్గి రాజేశాయి. ఇదిలా ఉంటే హైపర్ ఆది చేసిన కామెంట్స్ పై ఏపీలోని గ్రామవాలంటీర్లు భగ్గున మండుతున్నారు. అంతేకాదు హైపర్ ఆది తక్షణమే తాను చేసిన కామెంట్స్ పై క్షమాపణ తెలపాలని వారు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

  అయితే తాను చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేగడంతో హైపర్ ఆది దిగివచ్చి, సోషల్ మీడియాలో తాను గ్రామవాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించాడు. అయితే గతంలో సైతం హైపర్ ఆది ఈ తరహాలోనే వ్యాఖ్యలు చేయగా, పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి.

  హైపర్ ఆది చేసిన కామెంట్స్:

  హైపర్ ఆది క్షమాపణ వీడియో:

  First published:

  Tags: Hyper Aadi, Hyper Adi, Jabardasth, Rk roja

  ఉత్తమ కథలు