హోమ్ /వార్తలు /సినిమా /

సెక్స్‌ రాకెట్ కుంభకోణం తర్వాత దొరబాబుకు మరో షాక్...హైపర్ ఆదికి స్ట్రాంగ్ వార్నింగ్...

సెక్స్‌ రాకెట్ కుంభకోణం తర్వాత దొరబాబుకు మరో షాక్...హైపర్ ఆదికి స్ట్రాంగ్ వార్నింగ్...

దొరబాబు,  హైపర్ ఆది (Hyper Aadi Dorababu)

దొరబాబు, హైపర్ ఆది (Hyper Aadi Dorababu)

మల్లెమాల టీమ్ హైపర్ ఆదికి షాక్ ఇచ్చిందని, కొత్త ఎపిసోడ్స్ లో దొరబాబు లేకుండా ప్లాన్ చేసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజం అయితే హైపర్ ఆదికి పెద్ద దెబ్బేఅని చెప్పుకోవచ్చు.

సెక్స్ రాకెట్ కుంభకోణంలో ఇరుక్కొని అభాసుపాలైన దొరబాబుకు మల్లెమాల టీమ్ కరుణించిందనే చెప్పాలి. కొత్తగా విడుదల చేసిన ఎపిసోడ్ ప్రోమోలో ప్రత్యక్షమయ్యాడు. అయితే ఈ ఎపిసోడ్ దొరబాబు సెక్స్ రాకెట్ వలలో్ పడకముందు తీసిందని కొందరు వాదిస్తుంటే..కాదని ఇది ఫ్రెష్ ఎపిసోడ్ అని, దొరబాబును మల్లెమాల యాజమాన్యం క్షమించిందనే వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే అలాంటిదేమీ లేదని మల్లెమాల టీమ్ హైపర్ ఆదికి షాక్ ఇచ్చిందని, కొత్త ఎపిసోడ్స్ లో దొరబాబు లేకుండా ప్లాన్ చేసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజం అయితే హైపర్ ఆదికి పెద్ద దెబ్బేఅని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైపర్ ఆది స్కిట్స్ అన్నీ కేరక్టర్ బేస్డ్ గా ఉంటాయి. కంటెంట్ తక్కువ హడావిడి ఎక్కువ అన్న బాపతే కనిపిస్తుంది. అయితే హైపర్ ఆది స్కిట్స్ ను సగం బతికించేది.. రైజింగ్ రాజు, దొరబాబు పై వేసే పంచులే కావడం గమనార్హం. అయితే ప్రస్తుతం దొరబాబు దూరం అయితే స్కిట్స్ లో జీవం పోతుందనే ఆందోళనలో హైపర్ ఆది కూరుకుపోయినట్లు సమాచారం. అయితే జబర్దస్త్ లో జరుగుతున్న ఈ పరిణామాలతో హైపర్ ఆది జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే హైపర్ ఆది జబర్దస్త్ నుంచి దూరం అయినా ఆశ్చర్యపోనవసరం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

First published:

Tags: Hyper Aadi, Jabardasth

ఉత్తమ కథలు