హోమ్ /వార్తలు /సినిమా /

నాగబాబుపై శివాజీ రాజా వ్యాఖ్యలకు హైపర్ ఆది కౌంటర్.. ఇంతకీ ఏమన్నాడో తెలుసా..

నాగబాబుపై శివాజీ రాజా వ్యాఖ్యలకు హైపర్ ఆది కౌంటర్.. ఇంతకీ ఏమన్నాడో తెలుసా..

హైపర్ ఆది,నాగబాబు,శివాజీ రాజా

హైపర్ ఆది,నాగబాబు,శివాజీ రాజా

శివాజీ రాజా రీసెంట్‌గా నాగబాబుపై  చేసిన ఈ వ్యాఖ్యలపై మెగా కాంపౌండ్ వీర భక్తుడు జబర్థస్త్ కంటెస్టెంట్ హైపర్ ఆది జబర్థస్త్ కౌంటర్ ఇచ్చాడు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా ఆదివారం ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి, పనన్ కళ్యాణ్ మంచోళ్లు అంటూనే నాగబాబు అసలు మంచి వాడే కాడని..ఆయనకు ఓటేయద్దని నర్సాపురం ప్రజలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లో ఎంత పాజిటివ్ నెస్‌ను చూసానో..నాగబాబులో అంత నెగిటివ్ నెస్‌ను చూసానన్నారు. చిరంజీవిని నేను దేవుడిచ్చిన అన్నలా భావిస్తాను. ఇక పవన్ కళ్యాణ్‌కు ఆయనకంటూ ఒక విజన్ ఉంది. ఇక వీరిద్దరి మధ్య పుట్టిన నాగబాబుకు ఎలాంటి విజన్ లేదంటూ విరుచుకు పడిన సంగతి తెలిసిందే కదా. శివాజీ రాజా..నాగబాబుపై  చేసిన ఈ వ్యాఖ్యలపై మెగా కాంపౌండ్ వీర భక్తుడు జబర్థస్త్ కంటెస్టెంట్ హైపర్ ఆది జబర్థస్త్ కౌంటర్ ఇచ్చాడు.

Hyper Aadi fires on maa ex president shivaji raja for controvercial comments on mega brother nagababu,శివాజీ రాజా రీసెంట్‌గా నాగబాబుపై  చేసిన ఈ వ్యాఖ్యలపై మెగా కాంపౌండ్ వీర భక్తుడు జబర్థస్త్ కంటెస్టెంట్ హైపర్ ఆది జబర్థస్త్ కౌంటర్ ఇచ్చాడు.shivaji raja,shivaji raja twitter,nagababu,nagababu twitter,hyper aadi,hyper aadi counter to shivaji raja,hyper aadi shivaji raja,hyper aadi nagababu shivaji raja,nagababu youtube,shivaji raja nagababu,shivaji raja return gift ot nagababu,shivaji raja sensational comments on nagababu,nagababu jabardasth,jabardasth comedy show,narsapuram,Andhra pradesh News,Andhra Pradesh Politics,AP News,AP Politics,Ap Elections 2019,Nagababu,Jabardasth nagababu,Jabardasth nagababu Shivaji raja,Jabardasth nagababu shivaji raja return gift,Shivaji raja sensational Comments on Nagababu,Shivaji raja sensational comments on mega brother nagababu,Shivaji raja return gift comments on nagababu,Nagababu jabardasth comedy show,nagababu roja jabardasth comedy show,Tollywood news,Telugu cinema,shivaji raja ysrcp ys jagan,Shivaji raja ycp ys jaganmohan reddy,Shivaji raja ycp ys jaganmohan reddy nagababu janasena narsapuram bheemavaram,నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు,శివాజీ రాజా,నాగబాబు శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్,హైపర్ ఆది,హైపర్ ఆది శివాజీ రాజా,హైపర్ ఆది నాగబాబు శివాజీ రాజా,శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్ కామెంట్స్ నాగబాబు,నాగబాబు జనసేన నర్సాపురం,శివాజీ రాజా వైయస్ఆర్‌సీపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి,నాగబాబు పవన్ కళ్యాన్ జనసేన నర్సాపురం భీమవరం శివాజీ రాజా మా మాజీ అధ్యక్షుడు వైసీపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి,నాగబాబు జబర్ధస్త్ కామెడీ షో రోజా,నాగబాబు జబర్దస్త్ కామెడీ షో నాగబాబు శివాజీరాజా,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,ఏపీ పాలిటిక్స్,ఏపీ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్,
శివాజీ రాజా, నాగబాబు

శివాజీరాజాను ఉద్దేశిస్తూ..సీనియర్ ఆర్టిస్ట్‌గా మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ మీరు నాగబాబును ఉద్దేశించి మాట్లాడిన దాంట్లో ఒక్క నిజం కూడా లేదు. మీరు ఏదో రాజకీయా ఉద్దేశ్యంతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్ధమవుతోంది. ఒకవైపు చిరంజీవి అంటే ఇష్టమంటూనే నాగబాబును నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఈ వ్యాఖ్యాలు చిరంజీవిగారికి నచ్చుతాయా అంటూ ప్రశ్నించాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ విజన్ పై గౌరవం ఉందన్న మీరు ఆయన పార్టీ తరుపున ఎంపీ అభ్యర్ధిగా ఆయనకు ఓటేయ్యెద్దని చెబుతున్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్‌కు నచ్చుతుందా అని ప్రశ్నించారు.

Hyper Aadi fires on maa ex president shivaji raja for controvercial comments on mega brother nagababu,శివాజీ రాజా రీసెంట్‌గా నాగబాబుపై  చేసిన ఈ వ్యాఖ్యలపై మెగా కాంపౌండ్ వీర భక్తుడు జబర్థస్త్ కంటెస్టెంట్ హైపర్ ఆది జబర్థస్త్ కౌంటర్ ఇచ్చాడు.shivaji raja,shivaji raja twitter,nagababu,nagababu twitter,hyper aadi,hyper aadi counter to shivaji raja,hyper aadi shivaji raja,hyper aadi nagababu shivaji raja,nagababu youtube,shivaji raja nagababu,shivaji raja return gift ot nagababu,shivaji raja sensational comments on nagababu,nagababu jabardasth,jabardasth comedy show,narsapuram,Andhra pradesh News,Andhra Pradesh Politics,AP News,AP Politics,Ap Elections 2019,Nagababu,Jabardasth nagababu,Jabardasth nagababu Shivaji raja,Jabardasth nagababu shivaji raja return gift,Shivaji raja sensational Comments on Nagababu,Shivaji raja sensational comments on mega brother nagababu,Shivaji raja return gift comments on nagababu,Nagababu jabardasth comedy show,nagababu roja jabardasth comedy show,Tollywood news,Telugu cinema,shivaji raja ysrcp ys jagan,Shivaji raja ycp ys jaganmohan reddy,Shivaji raja ycp ys jaganmohan reddy nagababu janasena narsapuram bheemavaram,నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు,శివాజీ రాజా,నాగబాబు శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్,హైపర్ ఆది,హైపర్ ఆది శివాజీ రాజా,హైపర్ ఆది నాగబాబు శివాజీ రాజా,శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్ కామెంట్స్ నాగబాబు,నాగబాబు జనసేన నర్సాపురం,శివాజీ రాజా వైయస్ఆర్‌సీపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి,నాగబాబు పవన్ కళ్యాన్ జనసేన నర్సాపురం భీమవరం శివాజీ రాజా మా మాజీ అధ్యక్షుడు వైసీపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి,నాగబాబు జబర్ధస్త్ కామెడీ షో రోజా,నాగబాబు జబర్దస్త్ కామెడీ షో నాగబాబు శివాజీరాజా,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,ఏపీ పాలిటిక్స్,ఏపీ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్,
హైపర్ ఆది నాగబాబు ప్రచారం

జబర్థస్త్ కామెడీ షోలో ఒక వ్యక్తికి కిడ్నీ పాడైతే నాగబాబు గారు రూ.10 లక్షల సాయం చేసారు. అంతేకాదు ఆపదలో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నారు. ఆయనో కల్మషం లేని మంచి మనిషి. ‘మా’ ఎన్నికల్లో ఓడిపోయారనే కసితో ఆయనపై మీరు ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఉందన్నారు. మరోవైపు నాగబాబు మీకు వెన్నుపోటు పొడిచారా ? ‘మా’ లో మార్పు కావాలని కొత్త ప్యానెల్‌కు సపోర్ట్ ఇచ్చారు. మీకు సపోర్ట్ చేయలేదంటూ దాన్ని వెన్నుపోటు అనుకోవడం కరెక్టా అంటూ శివాజీ రాజా తీరుపై  దుయ్యపట్టారు. అంతకు ముందు మీరు ఆయన సపోర్ట్‌తో మా అధ్యక్షులు కాలేదా అని విరుచుకుపడ్డారు. నాది కూడా నరసాపురం. నాగబాబుపై లేనీ పోనీవి మాట్లాడితే ఊరుకునేది లేదన్నాడు. ఒకసారి నరసాపురం సెంటర్‌కు వచ్చి మీరు నాగబాబు నిలబడండి. ఎవరినీ ఎవరు తరిమి కొడతారో చూద్దాం అంటూ శివాజీరాజా తీరును ఓ రేంజ్‌లో ఎండగట్టాడు హైపర్ ఆది.

First published:

Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP Politics, Chiranjeevi, Hyper Aadi, Jabardasth comedy show, Janasena, MAA Elections, Nagababu, Narsapuram S01p09, Pawan kalyan, Shivaji Raja

ఉత్తమ కథలు