హైపర్ ఆది...యాంకర్ వర్షిణి ...పెళ్లిగోల...ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు...

వర్షిణి చాలా మంది హైపర్ ఆదితో ప్రేమలో ఉన్నారా అనే శ్నించగా.... 'ఏమో.... అలా ఏమి లేదు. హైపర్ ఆది నాకు మంచి స్నేహితుడు' అని సమాధానం ఇచ్చింది.

news18-telugu
Updated: May 23, 2020, 5:05 PM IST
హైపర్ ఆది...యాంకర్ వర్షిణి ...పెళ్లిగోల...ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు...
వర్షిణి, హైపర్ ఆది (Image: youtube)
  • Share this:
జబర్దస్త్ నటీనటుల మధ్య ప్రేమ వ్యవహారాలు మామూలే...మొన్నటి దాకా సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి ఇప్పుడు ఆ స్థానాన్ని హైపర్ ఆది-వర్షిణి ఆక్రమించారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అనే చాలా కాలంగా ప్రచారం సాగుతుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన వర్షిణి.... సరదాగా ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో ఈ మధ్య కాలంలో ముచ్చటించింది. ఫ్యాన్స్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. వర్షిణి చాలా మంది హైపర్ ఆదితో ప్రేమలో ఉన్నారా అనే శ్నించగా.... 'ఏమో.... అలా ఏమి లేదు. హైపర్ ఆది నాకు మంచి స్నేహితుడు' అని సమాధానం ఇచ్చింది. ఇక సుడిగాలి సుధీర్ గురించి అడిగితె.... నా కుటుంబసభ్యుడు లాంటివాడు అని చెప్పుకొచ్చింది వర్షిణి. అయితే పెళ్లి గోల వెబ్ సిరీస్ ద్వారా వర్షిణికి మంచి పేరు వచ్చింది. అయితే వర్షిణి కోసం హైపర్ ఆది...కూడా ఆ వెబ్ సిరీస్ తర్వాతి సీజన్ లో భాగం అవుతున్నట్లు సమాచారం అందుతోంది. మరి వీరి పెళ్లిగోల బుల్లితెరకే పరిమితం అవుతుందా...లేక నిజ జీవితంలో కూడా కంటిన్యూ అవుతుందా...అనేది కాలమే నిర్ణయించాలి.
First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading