హైపర్ ఆదిని బావా అని పిలిచి రెచ్చగొట్టిన యాంకర్..అంతలోనే..షాకింగ్..

హైపర్ ఆదికి లైఫ్ కు వర్షిణి ప్రేమ జల్లులు కురిపించింది. అంతేకాదు తాజాగా లాక్ డౌన్ పిరియడ్ లో ఇద్దరూ ఎడబాటు తట్టుకోలేకపోయారో ఏమో...కానీ నిన్నటి షోలో హైపర్ ఆదిని చూడగానే...వర్షిణి ముద్దుగా బావా అని పిలిచి అతడిలో కరెంట్ నింపింది.

news18-telugu
Updated: June 25, 2020, 2:41 PM IST
హైపర్ ఆదిని బావా అని పిలిచి రెచ్చగొట్టిన యాంకర్..అంతలోనే..షాకింగ్..
హైపర్ ఆది, వర్షిణి
  • Share this:
హైపర్ ఆది అంటేనే ఒక ఎనర్జీ...జబర్దస్త్ లో ఆదికి కౌంటర్ వేయాలంటే ఎలాంటి వారైనా అతడి పంచులకు ఎన్ కౌంటర్ అయిపోతాడు. అలాంటిది..ఢీ షోలో మాత్రం ఆది పంచులకు పెద్దగా పస ఉండదు. May be హైపర్ ఆదికి అక్కడి పాష్ కల్చర్ ఇంకా అలవాటు కాకపోవడమా...లేక...యాంకర్ ప్రదీప్ ఎనర్జీ ముందుకు నిలవలేక పోవడమో అర్థం కాదు కానీ హైపర్ ఆది ఢీ షోలో ఎంత ప్రయత్నించినా ప్రదీప్ ను బీట్ చేయలేక పోతున్నాడు. అయితే ఢీ షోలో ఆది ఉన్న ఏకైక ఊరట...యాంకర్ వర్షిణి అనే చెప్పాలి. మైనస్ మైనస్ కలిస్తే ప్లస్ అన్నట్లు...అసలే యాంకరింగ్ లో పిల్లిమొగ్గలు వేస్తున్న వర్షిణికి, ఆది తోడయ్యాడు. దీంతో ఇద్దరి కెమిస్ట్రీ కూడా కాస్త వర్కౌట్ అయ్యింది. ఇంకేముంది...హైపర్ ఆదికి లైఫ్ కు వర్షిణి ప్రేమ జల్లులు కురిపించింది. అంతేకాదు తాజాగా లాక్ డౌన్ పిరియడ్ లో ఇద్దరూ ఎడబాటు తట్టుకోలేకపోయారో ఏమో...కానీ నిన్నటి షోలో హైపర్ ఆదిని చూడగానే...వర్షిణి ముద్దుగా బావా అని పిలిచి అతడిలో కరెంట్ నింపింది.

దీంతో హైపర్ ఆదికి ఉబ్బితబ్బిబ్బు అయిపోయాడు. కానీ ఒక పంచు మిస్ ఫైర్ కావడంతో హైపర్ ఆదిని చాన్సిచ్చిన హగ్ చేసుకోలేదని వర్షిణి అలిగి వెళ్లిపోయింది. వెళ్లాలని ఫిక్స్ అయ్యాక ఏదో ఒకటి అనేసి వెళ్లిపోతావా అని ఆది బాధపడినట్లు తెలుస్తోంది. మొత్తానికి లాక్ డౌన్ తర్వాత మరోసారి ఢీ షో ఎనర్జిటిక్ గా స్టార్ట్ అయ్యింది.
First published: June 25, 2020, 2:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading